అరసున్న: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, ఉన్నవి → ఉన్నాయి. (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) , లో → లో (4), కు → కు (3), గా → గా (3) using AWB
పంక్తి 1:
{{తెలుగు వర్ణమాల}}
[[తెలుగు భాష]] కు అక్షరములు యాభై ఆరు. వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములు గాఉభయాక్షరములుగా విభజిస్తారు. ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా వాడుకలో ఉన్నాయి.12 అచ్చులు, 31 హల్లులు, నకార పొల్లు, నిండు సున్న, వెరసి 45 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును.
* అచ్చులు
* హల్లులు
పంక్తి 7:
ఉభయాక్షరములు 3 అక్షరములు. సున్న, అరసున్న, విసర్గలు.
==అరసున్న==
అరసున్నఅరసున్నను ను అర్ధబిందువు, అర్ధానుస్వారము, "సిద్ధ ఖండ బిందువు" అని పేర్లు ఉన్నాయి. ప్రస్తుతము ఇది తెలుగు వ్యావహారిక భాషలో వాడుకలో లేదు. కానీ ఛందోబద్ధమైన కవిత్వంలో కవులు దీనిని వాడుతారు. కొన్ని శబ్దాల్లో అరసున్న వ్యాకరణ కార్యాల వల్ల వస్తున్నది. యిలా వచ్చేటటువంటివాటిని " సాధ్య బిందువు" అని అంటారు.
 
* "శిద్ధ ఖండ బిందువు" లో అంటే సహజం గాసహజంగా వచ్చే అరసున్నను నిండు సున్నా గాసున్నాగా మర్చడాన్ని బట్టి కనుక్కోవచ్చు. అనగా సున్న ఉన్నా పలకగల పదాలలో సున్న లేకుండా అరసున్న వుంచడము అన్నమాట. ఉదా: తలంచు - తలఁచు
* ఐతే అన్ని చోట్లా ఈ సూత్రం వాడ రాదు. ఎలా అంటే.."రొండింటిని" అన్న పదం లోపదంలో సున్న బదులుగా నేను అరసున్న వాడతాను అంటే కుదరదు. ఆయా సమయా సంధర్భాలను బట్టి మాత్రం అని గ్రహించాలి.
* దీర్ఘము మీద ఉన్న అరసున్నలను నిఘంటువు ల సాయంతో మాత్రమే కనుక్కోగలము. ఎలా అంటే.. ఉదా: అందాఁక .. ఆఁకలి .. డాఁగు, చేఁదు
* నామ వాచకం లోవాచకంలో సాధ్య ఖండ బిందువు ... రాముఁడు.. అన్న చోట..రేను, గొను శబ్దముల 'ను" వర్ణమునకు ఏకత్వమున వైకల్పికము గానూ..బహుత్వమున నిత్యము గానూ..ఆదేశమగు 'గు" వర్ణకమునకు ముందు అరసున్న వుంటుంది.
* ఉదా: గోఁగు..రేఁగు అలా అన్నమాట.
* కలన్వాదుల "ను" వర్ణకమునకు ఏకత్వం వైకల్పికము గానూ.. బహుత్వమున నిత్యము గానూ ఆదేసమగు "కు" వర్ణకమునకు ముందు అరసున్న వస్తుంది.ఉదా: కొఱఁకు, మ్రాఁకు.
పంక్తి 19:
* వ్యతిరేక ప్రార్ధనార్ధక బహువచన ధాతువులకు ముందు ( ఉదా: వండకుఁడు )
* కర్మార్ధకమున ధాతువునకు చేరు "అఁబడు" అనే ప్రత్యయము లోబడు పూర్వమూ అరసున్న వచ్చును ( ఉదా: కొట్టఁబడు )
* భవిష్యదర్ధకమున ధాతువునకు చేరు 'అఁగల" ప్రత్యయము లోప్రత్యయములో "గల" కు ముందు అరసున్న వస్తుంది.. ( ఉదా: వండు + అగల = వండఁగల ) సమాసాల్లో..నాము + చేను = నాఁపచేను.. అన్న చోట్లా..ద్రుతప్రకృతికములకు పరుషములు పరమైనాకూడా..ద్రుతమునకు అరసున్న వస్తుంది..ఈ అరసున్నయే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదా: వానిఁజూచితి, నాకుఁబుట్టెను.
 
==ఉచ్చారణ==
"https://te.wikipedia.org/wiki/అరసున్న" నుండి వెలికితీశారు