అలెగ్జాండర్ ఫ్లెమింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (2), ) → ) , ను → ను (4), తో → తో using AWB
పంక్తి 20:
| signature = Alexander Fleming signature.svg
}}
[[పెన్సిలిన్]] ఇంజక్షన్ పేరు విననివారు ఉండరు. సర్వ రోగ నివారిణిగా [[పెన్సిలిన్]] ను ఇప్పటికీ తిరుగేలేదు. ఇట్టి పెన్సిలిన్ ను కనుగొన్నవాడు [['''అలెగ్జాండర్ ఫ్లెమింగ్]]''' ([[ఆగష్టు 6]], [[1881]] - [[మార్చి 11]], [[1955]]) (వయసు 73) . 1928 లో ఈ బాక్టీరియాలజిస్టు పెన్సిలిన్ కనుక్కొని లోకానికి గొప్ప ఉపకారం చేసిన వాడయ్యాడు.
 
==బాల్య జీవితం==
ఈయన [[స్కాట్లండ్]] కి చెందినవాడు. లండను లోని మేరీ మెడికల్ కాలేజీ నుంచి 1906 లో ఈయన డిగ్రీ తీసుకున్నారు. అక్కడే కొంతకాలం పాటు [[బాక్టీరియా]] లను నిరోధించే పదార్థాలపై పరిశోధనలు చేశాడు. అక్కడ నుంచే ఆర్మీ మెడికల్ కార్ఫ్ కి వెళ్లి, మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా 1918 లో మళ్ళీ సెయింట్ మేరీ మెడికల్ కాలేజీకాలేజీకి కి వచ్చి వేశాడు. ఆంటీ బయాటిక్స్ మీద పరిశోధనలు మాత్రం విడువకుండా చేసేవాడు. ఫలితంగా 1928 లో పెన్సిలిన్ ను రూపొందించగలిగాడు.
 
చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు... ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసి పనిలో చేరాడు... ఇరవై ఏళ్ల వయసులో తిరిగి చదువు మొదలెట్టి శాస్త్రవేత్త అయ్యాడు... గడ్డురోగాల నుంచి ప్రాణాలు కాపాడే మందు కనిపెట్టి మహోపకారం చేశాడు... ఆయన పుట్టిన రోజు 1881 ఆగస్టు 6న .
పంక్తి 37:
అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్కాటిష్ జీవశాస్త్రవేత్త మరియు వైద్య రసాయన శాస్త్రవేత్త (ఫార్మకాలగిస్ట్) . ఈయన కనిపెట్టిన "ఎంజైము లైసోజైము(1923 ) , అంటి బయోటిక్ ' పెన్సిలిన్(1928 ) ' ముఖ్యమైనవి . నోబెల్ ప్రైజ్ (1945) వచ్చినది .
 
ఈయన . తండ్రి " హుగ్ ఫ్లెమింగ్ , తల్లి - గ్రేసీ స్టిర్లింగ్ మోర్టన్ , ఈయన మూడవ సంతానము . మొత్తము సవతి తల్లి పిల్లల తోపిల్లలతో కలిపి ఏడుగురు తోబుట్టువులు .
 
వైద్యశాస్త్రంలో అద్భుతమైన యాంటీబయాటిక్ మందుగా పేరుపొందిన పెన్సిలిన్ పేరు చెప్పగానే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దాన్ని కనిపెట్టినట్టు గుర్తొస్తాడు. 1945లో వైద్యశాస్త్రానికి నోబెల్ బహుమానం ఈ పెన్సిలిన్ కనుగొన్నందుకు ఫ్లెమింగ్ తో పాటు హొవార్డ్ ఫ్లోరె, ఎర్నెస్ట్ చెయిన్ అనే మరో ఇద్దరు శాస్త్రవేత్తలకు కూడా ఇచ్చారు.
పంక్తి 47:
[[File:Faroe stamp 079 europe (fleming).jpg|thumb|right|[[Faroe Islands]] stamp commemorating Fleming]]
 
* ఫ్లెమింగ్, ఫ్లోరే మరియు చైన్ సంయుక్తంగా 1945 లో [[నోబెల్ బహుమతి]] ని గెలుచుకున్నారు.<ref>{{cite web|title=100,000 visitors in 6 days|url=http://www.nms.ac.uk/about_us/about_us/press_office/press_releases/2011/100,000_visitors_in_6_days.aspx|publisher=National Museums Scotland|date=3 August 2011|accessdate=4 March 2012}}</ref>
*ఫ్లెమింగ్ కు రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండు హంటేరియన్ ప్రొఫెసర్ హోదాను ఇచ్చింది.
*ఫ్లెమింగ్ కు 1944 లో జార్జి VI మహారాజు నైట్ బాచెలర్ మెడల్ ను బహుకరించాడు.<ref>"People of the century". P. 78. CBS News. Simon & Schuster, 1999</ref>
పంక్తి 61:
*''Alexander Fleming: The Man and the Myth'', Oxford University Press, Oxford, 1984. [[Robert Gwyn Macfarlane|Macfarlane, Gwyn]]
*''Fleming, Discoverer of Penicillin'', Ludovici, Laurence J., 1952
 
[[వర్గం:1881 జననాలు]]
[[వర్గం:1955 మరణాలు]]
[[వర్గం:శాస్త్రవేత్తలు]]
[[వర్గం:ఆవిష్కర్తలు]]
[[వర్గం:స్కాట్లాండ్]]
[[వర్గం:జీవ శాస్త్రవేత్తలు]]
[[వర్గం:నోబెల్ బహుమతి గ్రహీతలు]]
 
==మూలాలు==
Line 79 ⟶ 71:
*[http://nobelmedicine.co.uk/alexanderfleming.htm Alexander Fleming]
 
{{ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు}}
 
[[వర్గం:1881 జననాలు]]
{{ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు}}
[[వర్గం:1955 మరణాలు]]
[[వర్గం:శాస్త్రవేత్తలు]]
[[వర్గం:ఆవిష్కర్తలు]]
[[వర్గం:స్కాట్లాండ్]]
[[వర్గం:జీవ శాస్త్రవేత్తలు]]
[[వర్గం:నోబెల్ బహుమతి గ్రహీతలు]]