అల్లరి నరేష్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , కి → కి , గా → గా using AWB
పంక్తి 25:
|signature =
}}
'''నరేష్''' ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు అయిన [[ఇ.వి.వి.సత్యనారాయణ]] ద్వితీయ కుమారుడు. ''[[అల్లరి]]'' అనే చిత్రంతో చలన చిత్ర రంగప్రవేశం చేయడం వల్ల, తెలుగు ప్రజలకు "అల్లరి" నరేష్ గా సుపరిచితుడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు అభినయ ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా పోషిస్తూ ఈ తరం [[రాజేంద్ర ప్రసాద్]] గా పేరొందాడు. '''గమ్యం''' చిత్రంలో '''గాలి శీను''' పాత్ర, '''శంభో శివ శంభో'''లో '''మల్లి''' పాత్ర నరేష్ నటనా కౌశలానికి మచ్చుతునకలు.
 
==వ్యక్తిగత జీవితము==
2015 మే29 శుక్రవారం నాడు హైదరాబాదు ఎన్ కన్వెషన్ సెంటర్ లో ఇతని వివాహము [[చెన్నై]] కి చెందిన విరూపతో జరిగింది <ref>http://www.tupaki.com/news/view/Allari-Naresh-Marriage-Photos/103821</ref>.
==నటించిన చిత్రాలు==
{| class="wikitable sortable" class="wikitable"
పంక్తి 129:
|| ''కెవ్వు కేక'' || || చిత్రీకరణ జరుగుతున్నది
|-
|rowspan="1"|2015 || ''[[బందిపోటు (2015 సినిమా)]]'' || ||
|-
|}
పంక్తి 137:
 
[[వర్గం:1982 జననాలు]]
[[వర్గం: తెలుగు సినిమా నటులు]]
 
[[వర్గం: తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/అల్లరి_నరేష్" నుండి వెలికితీశారు