అశ్వని (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో (3) using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Aswini.jpg|thumb|right|అశ్వని (నటి)]]
ఎనభైల్లో అందాలతారగానే కాక, అభినయంలోనూ మేటిగా పేరు తెచ్చుకున్న నటి “అశ్విని”. విక్టరీ వెంకటేశ్‌ తోవెంకటేశ్‌తో [[కలియుగ పాండవులు]], సూపర్‌ స్టార్‌ కృష్ణతో [[కొడుకు దిద్దిన కాపురం]], రాజశేఖర్‌ తోరాజశేఖర్‌తో [[అమెరికా అబ్బాయి]] ఇంకా రాజేంద్రప్రసాద్‌ తోరాజేంద్రప్రసాద్‌తో [[పూలరంగడు]], [[స్టేషన్‌ మాస్టర్‌]] చిత్రాలతో పాటూ [[చూపులు కలసిన శుభవేళ]], [[అనాదిగా ఆడది]] వంటి పలుసినిమాలలో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.
150కి పైగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమయిన గుర్తింపు సంపాదించుకున్న అశ్విని గత కొద్దికాలంగా కాలేయానికి సంబంధించిన జబ్బుతో బాధపడుతూ [[2012]], [[సెప్టెంబర్ 24]] న చెన్నైలో కన్నుమూశారు.
 
[[వర్గం:2012 మరణాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/అశ్వని_(నటి)" నుండి వెలికితీశారు