స్వాతి వారపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ (2) using AWB
పంక్తి 35:
}}
 
'''స్వాతి సపరివార పత్రిక<ref>[http://swatipublications.com స్వాతి సపరివార పత్రిక వెబ్సైటు] </ref>''' [[తెలుగు]] పత్రికా ప్రపంచంలో ఒక నూతన విప్లవాన్ని తీసుకొని వచ్చింది. ఇది [[1984]] సంవత్సరం ప్రారంభమైనది. దీని ప్రస్థానం [[విజయవాడ]] నుండి మొదలైనది. సంపాదకులు [[వేమూరి బలరామ్]]. వీరు ఒక విధంగా యువతనూ, గృహిణులనూ, పాత తరాల వారిని ఆకట్టుకొనే రచనలను ప్రచురిస్తూ, 2005జాతీయ చదువరులసర్వే (NRS2005) ప్రకారం 39.59 లక్షల పాఠకులతో తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ కలిగి వున్నది.
 
==నిర్వహణ వర్గము==
పంక్తి 43:
* ఈ పత్రిక నూతన పోకడలను పోతూనే సాంప్రదాయక వ్యాసాలు, రచనలు అందించింది
* ఈ పత్రిక ద్వారా అనేకానేక రచయితలు వెలుగు చూసారు
* బలరామ్ గారి సంపాదకీయాలు 'స్వాతి చినుకులు' <ref> - [http://books.google.com/books?id=Ff_ZHiubMRgC&pg=PA4 Dew Drops Speak About You స్వాతి చినుకులు ఇంగ్లీషు ]</ref > అనే పుస్తకంగా వెలువడ్డాయి,
== ప్రచురితమైన కొన్ని శీర్షికలు==
*సద్గురు సుభాషితం.. [[సద్గురు జగ్గీ వాసుదేవ్]]
పంక్తి 49:
*ఈ శీర్షిక మీదే.. పాఠకులు పంపే ప్రశ్నలు మరియు వాటికి కొంటె జవాబులు
* సెక్స్ విజ్ఞానం .. డా.[[జి.సమరం]]
*సెక్స్ అండ్ సైకాలజీ [[ డా కొఠారి]]
*అనిల్ స్వాతి... పిల్లల పెంపకం,సరియైన తెలుగుగురించిన విషయాలు.
*కథా ఫలే...[[విద్యా ప్రకాశానందగిరి స్వామి|విద్యా ప్రకాశానందగిరి స్వాముల]] వారు
*ధర్మ సందేహాలు.. [[ఉషశ్రీ]]
 
==పత్రికలో ప్రచురించిన ప్రసిద్దప్రసిద్ధ రచనలు==
* "సర్వసంభవామ్" శీర్షికను సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారి [[పి.వి.ఆర్.కె ప్రసాద్]] తాను [[తిరుమల తిరుపతి దేవస్థానం]]లో పనిచేస్తున్నప్పుడు కలిగిన అనుభవాలను తెలియజేస్తూ రాశారు. ఆ తరువాత "నాహం కర్తా, హరిః కర్తా" అనే పుస్తకంగా వెలువరించారు.
* ప్రముఖ దర్శకుడు, రచయిత [[వంశీ]] రాసీన [[మా పసలపూడి కథలు]]
* మరొక ప్రసిద్దప్రసిద్ధ రచయిత, కథకుడు [[ముళ్ళపూడి వెంకట రమణ]] రాసిన 'కోతికొమ్మచ్చి'
 
==మూలాలు==
పంక్తి 63:
 
{{తెలుగు పత్రికలు}}
 
[[వర్గం:తెలుగు పత్రికలు]]
[[వర్గం:1984 స్థాపనలు]]
"https://te.wikipedia.org/wiki/స్వాతి_వారపత్రిక" నుండి వెలికితీశారు