రాజోలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ using AWB
పంక్తి 98:
|footnotes =
}}
'''రాజోలు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్: 533 242. రాజోలు గ్రామము.<ref name="censusindia.gov.in"/> [[గోదావరి నది]](వశిష్ట గోదావరి) తీరమున ఉన్నది. గోదావరి నది రాజోలు మీదుగా [[అంతర్వేది]] వద్ద [[బంగాళాఖాతము]]లో కలుస్తుంది.ఈ గ్రామములో ప్రభుత్వ కళాశాల కలదు. వశిష్ట గోదావరి మధ్యభాగమున వున్న లంక ముఖ్యమైన చూడదగిన ప్రాంతం. సుమారు 15 నిమిషాల పడవ ప్రయాణం తోలంక ను చేరుకోవచ్చు. పడవ ప్రయాణ సౌకర్యం కలదు. గొదావరి నది పుష్కరాలకు ఇది ప్రసిద్దప్రసిద్ధ ప్రదేశము.
==మండలంలో ప్రముఖులు==
*[[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీత విద్వాంసులు]] - [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]]
"https://te.wikipedia.org/wiki/రాజోలు" నుండి వెలికితీశారు