అష్టదిగ్గజములు: కూర్పుల మధ్య తేడాలు

విజ్ఞాన సర్వస్వానికి సరిపడని సమాచారం
చి →‎అష్టదిగ్గజ కవుల గురించిన పరిశోధనలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినాడు → చాడు (2) using AWB
పంక్తి 39:
 
అష్టదిగ్గజాలలో ఐదుగురి పేర్లు నిశ్చయంగా చెప్పవచ్చును -
# '''అల్లసాని పెద్దన''' : కృష్ణరాయలకు ఆప్తుడు. తన కృతిని రాయలకు అంకితమిచ్చినాడుఅంకితమిచ్చాడు.
# '''నంది తిమ్మన''' : తన కృతిని రాయలకు అంకితమిచ్చినాడుఅంకితమిచ్చాడు. రాయల వంశముతో తిమ్మన వంశమునకు పూర్వమునుండి అనుబంధమున్నది. నంది మల్లయ, ఘంట సింగయలు తుళువ వంశమునకు ఆస్థాన కవులు.
# '''అయ్యలరాజు రామభద్రుడు''' : ఇతని [[సకలకథాసార సంగ్రహము]]ను రాయల యానతిపై ఆరంభించినట్లు, రాయల కాలంలో అది పూర్తికానట్లు పీఠికలో తెలుస్తున్నది. [[రామాభ్యుదయము]] మాత్రం రాయల అనంతరం వ్రాసి రాయల మేనల్లడు [[అళియ రామరాజు]]కు అంకితమిచ్చాడు.
# '''ధూర్జటి''' : రాయల ఆస్థానంలో మన్ననలు అందుకొన్నాడు. ధూర్జటి తమ్ముని మనుమడు కుమార ధూర్జటి వ్రాసిన కృష్ణరాయ విజయంలో ఈ విషయం చెప్పబడింది. జనశృతి కూడా ఇందుకు అనుకూలంగానే ఉంది.
"https://te.wikipedia.org/wiki/అష్టదిగ్గజములు" నుండి వెలికితీశారు