మూత్రపిండము: కూర్పుల మధ్య తేడాలు

చి robot Adding: qu:Wasa ruru
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
'''మూత్రపిండాలు''' (Kidney) ఉండటానికి పట్టుమని గుప్పెడంత కన్నా తక్కువ పరిమాణంలో ఉన్నా అవిశ్రాంతంగా అమోఘమైన పని చేస్తాయి. మన [[రక్తం]]లో ఎక్కువున్న నీటినీ, విషతుల్యాలనూ ఎప్పటికప్పుడు వడకట్టేస్తూనే ఉంటాయి. ఒక రోజులో మన కిడ్నీలు దాదాపు 200 లీటర్ల రక్తాన్ని (దాదాపు 20 బక్కెట్లు) వడకడతాయని అంచనా. ఇవి ఒంట్లో నీరు-లవణాల సమతుల్యత దెబ్బతినకుండా చూస్తుంటాయి. [[రక్తపోటు]]ని నియంత్రించటంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. కిడ్నీలకు ఈ వడపోత సామర్థ్యం చాలా ముఖ్యం.
[[బొమ్మ:Kidney_PioM.png|300px|thumb|right|1. [[Renal pyramid]]
2. [[Efferent artery]]
3. [[Renal artery]]
4. [[Renal vein]]
5. [[Hilum of kidney|Renal hilum]]
6. [[Renal pelvis]]
7. [[Ureter]]
8. [[Minor calyx]]
9. [[Renal capsule]]
10. [[Inferior renal capsule]]
11. [[Superior renal capsule]]
12. [[Afferent vein]]
13. [[Nephron]]
14. [[Minor calyx]]
15. [[Major calyx]]
16. [[Renal papilla]]
17. [[Renal column]]]]

{{మానవశరీరభాగాలు}}

[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/మూత్రపిండము" నుండి వెలికితీశారు