హిరణ్యకశిపుడు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Narasimha oil colour.jpg|thumb|Narasimha slays Hiranyakashipu, as Prahlada watches]]
[['''హిరణ్యకశిపుడు]]''' ఒక ప్రసిద్దప్రసిద్ధ రాక్షసరాజు. ఈతడు దితి కుమరుడు.
[[ఫైలు:Narasimha Disemboweling Hiranyakashipu, Folio from a Bhagavata Purana (Ancient Stories of the Lord) LACMA M.82.42.8 (1 of 5).jpg|right|thumb|300px|హిరణ్య కశిపుని వధ - 17వ శతాబ్దపు హిమాచల్ ప్రదేశ్ ప్రాంతపు చిత్రం]]
== ఇతర వివరాలు ==
పంక్తి 9:
ఇతని కథ పురాణాలలో మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంలో వైకుంఠానికి కాపలాగా ఉన్న జయ విజయులను ద్వారపాలకులు బ్రహ్మ కుమారులైన సనత్కుమారులును అడ్డగించారు,వారు అగ్రహోదగ్రులై భూలోకమునందు అసురులై జన్మించమని శాపమివ్వడం వర్ణించబడి ఉంటుంది.వారు విష్ణుమూర్తిని ప్రార్ధించగా మీరు రాక్షస ప్రవృత్తితో ప్రవర్తించారు,కావున వారి శాపమున మూడుజన్మలు రాక్షసులులుగా జన్మించండనిచెప్పెను. రెండవ భాగంలో హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం తపస్సునాచరించి వరాలను పొందడం గురించి వర్ణించబడి ఉంటుంది. ఇక మూడవ భాగంలో కుమారుడైన ప్రహ్లాదుని చంపడం కోసం చేసే ప్రయత్నాలు, [[ప్రహ్లాదుడు]] ప్రార్ధింపగా చివరకి నరసింహావతారమెత్తి వచ్చిన శ్రీ [[మహావిష్ణువు]] చే చంపబడి తిరిగి [[వైకుంఠం]] చేరుకోవడం వర్ణించబడి ఉంటుంది.
{{హిందూమతము}}
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
[[వర్గం:భాగవతము]]
"https://te.wikipedia.org/wiki/హిరణ్యకశిపుడు" నుండి వెలికితీశారు