యల్లా వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గిన్నిస్ బుక్‌లో స్థానం పొందిన భారతీయులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ (2) using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
'''యల్లా వెంకటేశ్వరరావు''' ప్రసిద్దిచెందినప్రసిద్ధిచెందిన మృదంగ విద్వాంశులు, [[మృదంగం]]పై జలపాతాల హోరును సృష్టించగల ప్రతిభాశాలి. వెంకటేశ్వరరావు [[భీమవరం]] పట్టణానికి ఆరుకిలోమీటర్ల దూరంలో కల [[పాలకోడేరు]] లో జన్మించాడు. వెంకటేశ్వరరావు కుటుంబం తాత ముత్తాతల నుండి సంగీతంతో సహజీవనం సాగిస్తున్నది. ఇతడి తండ్రి రామ్మూర్తి ప్రసిద్దప్రసిద్ధ [[వయొలిన్]] విద్వాంసుడు. తాత వెంకటలింగం కూడా మృదంగ, సంగీత విద్వాంశుడు. వెంకటేశ్వరరావు చిన్నతనంలో కుటుంబం [[విజయవాడ]]కు వలస వెళ్ళింది. అక్కడ [[భజన]] కార్యక్రమాలలో పాల్గొంటూ తన ప్రతిభకు మెరుగులు దిద్దుతూ పద్నాలుగేళ్ళ వయసులో [[ఆలిండియా రేడియో]] జాతెయ స్థాయిలో నిర్వహించిన పోటీలో పాల్గొన్నాడు. ఆ పోటీలలో అప్పటి రాష్ట్రపతి[[ సర్వేపల్లి రాధాకృష్ణన్|డా,సర్వేపల్లి రాధాకృష్ణన్]] చేతుల మీదుగా బంగారుపతకం అందుకొన్నాడు.
 
==ప్రజ్ఞా విశేషాలు - అవార్డులు==