"బాదామి" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎పురాణగాధ: clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ using AWB
చి (→‎బయటి లంకెలు: {{Commons category|Badami}})
చి (→‎పురాణగాధ: clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ using AWB)
====పురాణగాధ====
{{Main | వాతాపి}}
పురానగాధల ప్రకారం [[వాతాపి]] రాక్షసుడు [[అగస్త్య మహర్షి]]చే ఈ ప్రాంతంలోనె సంహరింపబడ్డాడు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రాంతాన్ని '''వాతాపి ''' అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి దగ్గరగా '''అయ్యవోలె అయినూరవరు ''' అనే వర్తక సంఘం ఉండేది. ఇది [[కర్ణాటక]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రాల మధ్య వాణిజ్యమును పర్యవేక్షించేది. ప్రసిద్దప్రసిద్ధ పండితుడు డాక్టర్ డి. పి. దీక్షిత్ అభిప్రాయం ప్రకారం క్రీస్తు శకం 500 సంవత్సరంలో మొదటి చాళుక్య రాజు జయసింహ [[చాళుక్య సామ్రాజ్యము|చాళుక్య సామ్రాజ్యాన్ని]] స్థాపించాడు. అతని మనవడు [[పులకేశి]] వాతాపిలో కోట కట్టించాడు.
====బాదామి చాళుక్యులు====
{{Main |బాదామి చాళుక్యులు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1958737" నుండి వెలికితీశారు