ఆంధ్రజ్యోతి: కూర్పుల మధ్య తేడాలు

అంవేషణ విశేషం వీరి వెబ్‌సైటులో ఉండదు
పంక్తి 23:
==1960-2000==
[[దస్త్రం:AndhraJyothy19610801.pdf|right|thumb|ఆంధ్రజ్యోతి మొదటిపేజీ 1961, ఆగష్టు,1 ]]
మొదట నార్లతో [[నార్ల]] తో విద్వాన్ విశ్వం]], [[నండూరి రామమోహనరావు]] సహాయ సంపాదకులుగా పనిచేశారు. ఆ తరువాత సంపాదకులుగా పనిచేసినవారిలో ముఖ్యులు నండూరి రామమోహనరావు , తుర్లపాటి కుటుంబరావు, [[పురాణం సుబ్రహ్మణ్యశర్మసుబ్రహ్మణ్య శర్మ|పురాణం సుబ్రహ్మణ్యశర్మ]]. 1976లో నార్ల ఛీఫ్ ఎడిటర్ గా, [[నండూరి రామమోహనరావు]] ఎడిటర్ గా నియమితులైనారు. 1977 ఎన్నికల తరువాత నార్ల సంపాదకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నండూరి వారు సంపాదకత్వం స్వీకరించాడు. నండూరి రామమోహనరావు పదవీ విరమణ చేసిన తరువాత [[ఐ.వెంకట్రావు|ఇనగంటి వెంకట్రావు]] సంపాదకులైనారు. 2000 సంవత్సరాంతంలో ఆంధ్రజ్యోతి మూతపడినదిమూతపడింది.
 
== 2002-==
2002 అక్టోబర్ 15 న పాత పత్రికలో సీనియర్ రిపోర్టర్ గారిపోర్టరుగా పనిచేసిన [[వేమూరి రాధాకృష్ణ]] మేనేజింగ్ డైరెక్టర్ గాడైరెక్టరుగా , [[కొండుభట్ల రామచంద్ర మూర్తి|కె.రామచంద్రమూర్తి]] సంపాదకులుగా 9 ప్రచురణ కేంద్రాలతోఒకేసారికేంద్రాలతో ఒకేసారి తిరిగి ప్రారంభించబడినదిప్రారంభించబడింది. తరువాత 18 ప్రచురణ కేంద్రాలకు విస్తరించబడిందివిస్తరించింది. 2008నుండి2008 నుండి [[కె.శ్రీనివాస్]] సంపాదకుడిగా వున్నాడుఉన్నాడు. [[వేమన వసంత లక్ష్మి]], నవ్య అనుబంధం మరియు ఆదివారం అనుబంధం ఫీచర్ సంపాదకులుగా, జగన్ ఆన్లైన్ సంపాదకునిగా, పురంధరరావుపురందరరావు సీనియర్ అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ గా వున్నారు.
 
==భాష==
పంక్తి 67:
| భరత వాక్యం <ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1770 భరత వాక్యం -భరత్ ఝన్ ఝన్ వాలా ] </ref>||[[భరత్ ఝన్ ఝన్ వాలా]] ||వార్తా విశ్లేషణ
|-
| గతానుగతం <ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1771 గతానుగతం-రామచంద్ర గుహ] </ref> || [[రామచంద్ర గుహ]] || చారిత్రాత్మకచారిత్రిక విశ్లేషణ
|-
|గమనం<ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1773 గమనం-తెలకపల్లి రవి] </ref>|| [[తెలకపల్లి రవి]] || వార్తా విశ్లేషణ
పంక్తి 75:
| కొత్త పలుకు<ref>[http://www.andhrajyothy.com/taxonomy/term/1765 కొత్త పలుకు-ఆర్కె] </ref>|| [[వేమూరి రాధాకృష్ణ]] ||
|}
గతంలో ప్రాణహిత శీర్షికన [[అల్లం నారాయణ]] తెలంగాణ వాదం విశ్లేషించారు.
 
===ఆన్ లైన్ రూపాలు===
ఆన్లైన్ సంచిక వివిధరూపాల్లో లభ్యమవుతున్నది.
*[[హెచ్టిఎమ్ఎల్ ]] పాఠ్యం రూపంలో ఇంటర్నెట్ లో ఆంధ్రజ్యోతి <ref name=andhrajyothy></ref>అందుబాటులో వున్నది. మొదట్లో స్వంత [[ ఫాంటు|ఖతి]] "శ్రీ తెలుగు" వుపయోగించిన తరువాత ప్రామాణిక యూనికోడ్ కియూనికోడ్‌కి మార్చబడింది. పాత సంచికలు వెబ్సైట్ కొత్త రూపంతో అందుబాటులోలేవు<!-- పాత సంచికలు <ref>[https://www.andhrajyothy.com/archives.asp ఆంధ్రజ్యోతి పాత సంచికలు] </ref> 1 జూన్ ,2010 నుండి అందుబాటులో వున్నాయి. జిల్లా పాత సంచికలు పిడిఎఫ్ లో 16 అక్టోబర్,2010 నుండి అందుబాటులో వున్నాయి.-->
*[[పిడీయఫ్]] [http://epaper.andhrajyothy.com ఆంధ్రజ్యోతిఈపేపర్ఆంధ్రజ్యోతి ఈపేపర్ లింకు]<br>ఈ పిడీయఫ్ ఆన్ లైన్ఆన్‌లైన్ సంచికలో ఆంధ్రజ్యోతి పేపరునిపేపరును అసలయిన పేపర్ లాగే ఉన్నది ఉన్నట్టుగా దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు. కావలసిన వార్త మీద క్లిక్ చేస్తే ఆ ఎన్నుకున్న వార్తా భాగం పూర్తిగా ఇంకొక విండోలో కనిపిస్తుంది. గత పది రోజుల పేపరు మాత్రమే అందుబాటులో వుంటుంది.
*2007 నుండి ముఖ్య వ్యాసకర్తల వ్యాసాలుఇంటర్నెట్వ్యాసాలు ఇంటర్నెట్ లో అందుబాటులో వున్నాయి.
*వెబ్ సేవల్లో ప్రధానాంశమైన అన్వేషణ ఈ వెబ్‌సైటులో ఉండదు.
 
==విమర్శలు==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రజ్యోతి" నుండి వెలికితీశారు