ఆకు కూరలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (2), , → , (8), ( → ( (7), లొ → లో , గా → గా , తో → తో using AWB
పంక్తి 1:
మొక్కలోని [[ఆకు]]లను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను '''ఆకు కూరలు''' అంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ మొక్కలలోని ఆకులతో పాటు కాండాలను, లేత ఆకుకాడలను కూడా తినటానికి ఉపయోగిస్తారు. ఆకు కూరలు అనేక కుటుంబాలకు చెందిన మొక్కలనుండి వచ్చినా వీటి పోషక విలువలలో మరియు వండే విధానములో మాత్రము ఇవన్నీ ఒకే వర్గానికి చెందుతాయి.
[[ఫైలు:Spinach produce-1.jpg|thumb|right|అమ్మకానికి చుట్టలు కట్టిన [[పాలకూర]]]]
 
 
==ఆకు కూరలు రకాలు==
దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులుగల మొక్కలు ఉన్నాయి అయితే ఆకు కూరలు సాధారణముగా పొట్టిగా, గుబురుగా పెరిగే, స్వల్పకాల పరిమితిగల బచ్చలి, తోటకూర వంటి చిన్న చిన్న మొక్కల నుండే వస్తాయి. <!-- woody plants-->తినయోగ్యమైన ఆకులు ఉన్న వృక్షాకార మొక్కలకు [[ఆడంసోనియా]], [[అరేలియా]], [[మోరింగా]], [[మోరస్]], మరియు [[టూనా]] రకాలు కొన్ని ఉదాహరణలు.
 
అనేక పశుగ్రాస పంటల యొక్క ఆకులు కూడా మనుషులు తినడానికి యోగ్యమైనవే కానీ దుర్భర కరువు కాటక సమయాల్లోనే అటువంటివి తింటారు. [[ఆల్ఫాఆల్ఫా]], [[లవంగము]], [[గోధుమ]], [[జొన్న]], [[మొక్కజొన్న]] మొదలుకొని అనేక గడ్డులు వీటికి ఉదాహరణలు. ఈ మొక్కలు సాంప్రదాయక ఆకుకూరల కంటే త్వరితగతిన పెరుగుతాయి అయితే పీచు శాతము ఎక్కువగా ఉండటము మూలాన వీటి నుండి మెండైన పోషక విలువలు రాబట్టడము చాలా కష్టము. ఈ అడ్డంకిని ఎండబెట్టడము, పొడి చేయడము, పిప్పి చేయడము, రసము పిండటము మొదలైన ప్రక్రియల ద్వారా అధిగమించవచ్చు.
Line 10 ⟶ 9:
 
== ఆకుకూరలతో కలిగే మేలు ==
మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యవరాలలో ఆకు కూరలు చేసే అద్భుతాలెన్నో.... శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను , విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ... నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండాతినే ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి. ఆకు కూరలు వండుకునే ముందు ఖచ్చితంగా ఒకటికిరెండు సార్లు కడగటం మంచిది. ఎందుకంటే వాటిలో చేరే చిన్న చిన్న పురుగులు, ధుమ్మూ, ధూళి మనఆరోగ్యానికి హాని కలిగించ వచ్చు. అవసరమైతే ఆకు కూరలు కడిగేప్పుడు గట్టిగా ఉండే భాగాలను ఏరివేయండి. వీలైతే పొటాషియం పర్మాంగనేట్‌తో ఆకు కూరలు శుభ్రం చేస్తే మంచి ఫలితా లుంటాయి.
 
===మరిన్ని ఉపయోగాలు===
* ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దృఢత్వానికి, చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి.
* భారతదేశంలో అనేక రకాల ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి. వీటిలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, మునగాకులు, పుదీన తదితరాలు ప్రముఖమైనవి.
* ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు, ఇనుముధాతువు కలిగి ఉంటాయి.శరీరంలో ఇనుములోపం కారణంగా అనీమియా వ్యాధికి గురవుతారు. గర్భవతులు, బాలింతలు (పాలిచ్చే తల్లులు) , పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు.
* ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు.
* ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి.
* విటమిన్-ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతీ యేటా ఐదేళ్ళ లోపు వయస్సు పిల్లలు సుమారు 30 వేల మంది కంటిచూపును కోల్పోతున్నారు. ఆకుకూరలద్వార లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎ గాఎగా మారి అంధత్వం రాకుండా చేస్తుంది.
* విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంటచేసేటపుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే, వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది. దీన్ని నివారించటానికీ అకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో కొన్ని రకాల బి- కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి.
* మధుమేహ వ్యాధి, కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించగల మెంతులు ( షుగర్ వ్యాధి ) . మధుమేహం (షుగర్ వ్యాధి), ,గుండె జబ్బులు చాలామందిలో సాధారణంగా కనిపించే వ్యాధులు.శరీరంలో కొలెస్టరాల్ గాని, రక్తంలో షుగర్ గాని అతిగా పెరగడం వల్ల వచ్చే ఈ వ్యాధులు ఇతర రుగ్మతలకు కూడా దారితీస్తాయి.ఈ వ్యాధులు ఉన్నవారు మెంతులను తింటే ఉపశమనం పొందుతారని జాతీయ పోషకాహార సంస్థ (హైదరాబాద్) చేసిన ఒక పరిశోదనలో తేలింది.
== పోషక విలువలు ==
ఆకు కూరల్లో సాధారణముగా [[క్యాలరీ]]లు చాలా తక్కువ, [[కొవ్వు పదార్ధాలు]] కూడా తక్కువే. క్యాలరీకిగల [[మాంసకృత్తులు|మాంసకృత్తుల]] శాతము చాలా అధికము. అలాగే [[పీచు పదార్థాలు]], [[ఇనుము]] మరియు [[కాల్షియం]] కూడా అధిక మోతాదుల్లో ఉంటాయి. వృక్ష సంబంధ రసాయనాలు (ఫైటో కెమికల్స్) అయిన [[విటమిన్ సి]], [[విటమిన్ ఎ]], [[ల్యూటిన్]] మరియు [[ఫోలిక్ ఆమ్లం]] కూడా అధికముగా ఉంటాయి.
{| class="wikitable"
|-
! పోషకాలు<br /> (ప్రతి 100 గ్రములకు) !! పుదీన !! తోటకూర !! పాలకూర !! మునగ ఆకులు !! కొత్తిమీర !! గోంగూర
|-
| క్యాలరీలు || 48 || 45 || 26 || 92 || 44 || 56
|-
| మాంసకృత్తులు. (గ్రా) || 4.8 || 4.0 || 2.0 || 6.7 || 3.3 || 1.7
|-
| క్యాల్షియం (మి.గ్రా) || 200 || 397 || 73 || 440 || 184 || 1720
|-
| ఇనుము (మి.గ్రా) || 15.6 || 25.5 || 10.9 || 7.0 || 18.5 || 2.28
|-
| కెరోటిన్ (మై.గ్రా) || 1620 || 5520 || 5580 || 6780 || 6918 || 2898
|-
| థైమిన్ (మి.గ్రా) || 0.05 || 0.03 || 0.03 || 0.06 || 0.05 || 0.07
|-
| రిబోఫ్లేవిన్ (మి.గ్రా) || 0.26 || 0.30 || 0.26 || 0.06 || 0.06 || 0.39
|-
| విటమిన్ సి (మి.గ్రా) || 27.0 || 99 || 28 || 220 || 135 || 20.2
Line 57 ⟶ 56:
జాగ్రత్తలు;
1. ఆకు కూరలు వండె ముందు సుబ్రముగా కడగాలి.ఏందు కంటె ఈ మధ్య పంటల పై విపరితంగా పురుగు మందులు ఛల్లు తున్నారు. వాటి అవశెసాలు ఆకు కురల పై ఆల ఉంటున్నాయి.
2.అందు వలన ఆకు కూరలు వండె ముందు కూరలను నీటి లొనీటిలో మునిగెలా 10 నిమషాలపాటు ఉంఛాలి.
3.కూరలను నీటిలొ ఉంఛె ముందు కొద్ది పాటి ఉప్పును ఆ నీటిలొ కలపాలి.దీని వలన కూరలపై ఉన్న రసయన పురుగు మందు అవశెషాలు మరియు రసయన మందులు లవణం తోలవణంతో ఛర్య జరీపీ
నిటిలొకి విడుదల అవుతాయి.
4.ఇపుడు ఆకు కూరలను వందుకుంటె ఎటువంటి ప్రమాదమూ ఉండదు.
Line 83 ⟶ 82:
# [[కాబేజీ]] (Brassica oleracea var. capitala)
# [[శెనగాకు]] (Cicer arietinum)
# [[తమలపాకు]] (Piper betle)
# [[చిర్రాకు]]
# [[చక్రవర్తి కూర]]
Line 93 ⟶ 92:
* http://www.mcgill.ca/files/cine/Dalit_Datatables_leafyvegs_Jn06.pdf
 
[[వర్గం: కూరగాయలు]]
"https://te.wikipedia.org/wiki/ఆకు_కూరలు" నుండి వెలికితీశారు