ఆగష్టు 12: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , , → ,, ) → ) (4), లో → లో (7), కి → కి (5), గా → గా , తో → తో using AWB
పంక్తి 1:
'''ఆగష్టు 12''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 224వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 225వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 141 రోజులు మిగిలినవి.
 
{{CalendarCustom|month=August|show_year=true|float=right‌}}
 
== సంఘటనలు ==
*[[1851]]: [[:en:Isaac Singer|ఇసాక్ సింగర్]] కనిపెట్టిన [[కుట్టు మిషన్]] కి పేటెంట్ ఇచ్చారు. 40 డాలర్లతో, [[బోస్టన్]] లో వ్యాపారం మొదలుపెట్టాడు.
*[[1936]]: [http://www.allindiastudentsfederation.com ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్] , ([http://en.wikipedia.org/wiki/All_India_Students_Federation ఏ.ఇ.ఎస్.ఎఫ్. - అఖిల భారత విద్యార్థిసమాఖ్య]) , [[ఉత్తరప్రదేశ్]] లోని [[లక్నో]] లో స్థాపించబడింది.
*[[1976]]: [[లండన్]] లోని [[:en:National Theatre|నేషనల్ థియేటర్]] ని బ్రిటిష్ రాణి ప్రారంభించింది.
*[[1978]]: [[ఆంధ్ర ప్రదేశ్]] లో [[రంగారెడ్డి జిల్లా]] అవతరించింది.
*[[2009]]: ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడగల సాంకేతిక పరిజ్ఞానం [[:en:Bhuvan|భువన్]] ను [[ఇస్రో]] శాస్త్రవేత్తలు రూపొందించారు.
*[[2010]]: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని బాలికలకు యవ్వనం తొందరగావస్తున్నదని, అందుకని, ఆ బాలికల ఆరోగ్యం ప్రమాదకరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
*[[2010]]: రంజాన్ భారతదేశం లోభారతదేశంలోసంవత్సరం లో నేటిసంవత్సరంలో తోనేటితో ప్రారంభమవుతుంది
*[[2011]]: [[విశాఖపట్నం బార్ అసోసియేషన్]] కి 2011-12 సంవత్సరానికి, శుక్రవారం ఎన్నికలు జరిగాయి. 2788 ఓటర్లు ఉండగా 1791 మంది ఓట్లు వేసారు. 997మంది ఓట్లు వేయలేదు.
 
== జననాలు ==
[[File:Vikram Sarabhai.jpg|thumb|Vikram Sarabhai]]
* [[1892]]: [http://en.wikipedia.org/wiki/SR_Ranganathan ఎస్.ఆర్.రంగనాధన్], భారతదేశ గ్రంథాలయ పితామహుడు. (మ.27 సెప్టెంబర్ 1972) . ఇతడి పుట్టిన రోజుని, భారత దేశం, [[జాతీయ గ్రంథాలయ దినోత్సవం]] (లైబ్రరీ డే) గా ప్రకటించింది.
* [[1919]]: [[విక్రం సారాభాయ్]], భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థవ్యవస్థకు కు ఆద్యుడు. (మ.1971)
* [[1930]]: [[జార్జ్ సోరోస్]], హంగేరియన్-అమెరికన్ కరెన్సి స్పెకులేటర్, స్టాక్ మదుపరుడు, వ్యాపారవేత్త, పరోపకారి, మరియు రాజకీయ ఉద్యమకారుడు.
* [[1965]]: [[పల్లెర్ల రామ్మోహనరావు]], ప్రముఖ కళాకారుడు, భజన కీర్తనల రచయిత.
 
== మరణాలు ==
*[[30]] బి.సి: [http://en.wikipedia.org/wiki/Cleopatra_VII క్లియోపాత్ర], [[ఈజిప్ట్]] లోని [[అలెగ్జాండ్రియా]] లో (39 సంవత్సరల వయసు) ఆత్మహత్య చేసుకుంది. ఈమెను ప్రపంచ సుందరి గాసుందరిగా పిలుస్తారు.[http://www.infoplease.com/ce6/people/A0812535.html#axzz0y6O2guwr ఈజిప్ట్ మహారాణి]
* [[1944]]: [[కైవారం బాలాంబ]], ప్రముఖ అన్నదాత, 1926లో మంగళగిరి అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించారు.
 
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
 
* - ప్రపంచ ఏనుగుల దినోత్సవం
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_12" నుండి వెలికితీశారు