ఆగష్టు 25: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) , ( → ( (2), లో → లో (3) using AWB
పంక్తి 1:
'''ఆగష్టు 25''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 237వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 238వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 128 రోజులు మిగిలినవి.
 
{{CalendarCustom|month=August|show_year=true|float=right‌}}
పంక్తి 6:
* ఉరుగ్వే జాతీయదినోత్సవం
* [[1945]]: [[వరంగల్లు]] జిల్లా [[బైరాన్‌పల్లి]] పై, పోలీసులు, మిలటరీ సాయంతో, [[భువనగిరి]] డిప్యూటీ కలెక్టరు [[ఇక్బాల్ హుస్సేన్]] నాయకత్వంలో 500 మందికి పైగా [[రజాకార్లు]] దాడి చేసారు. [[హైదరాబాద్ సంస్థానం]] మిలిటరీ 84 మందిని నిలబెట్టి కాల్చి చంపింది. ప్రక్కనే ఉన్న [[కూటికల్లు]] గ్రామంపై కూడా దాడి చేసారు.
* [[1960]]: 17వ వేసవి [[ఒలింపిక్ క్రీడలు]] [[రోం]] లో ప్రారంభమయ్యాయి.
* [[2003]]: [[బొంబాయి]] నగరములొ కారు బాంబులు పేలి విద్వంసం సృష్టించబడింది.
* [[2007]]: [[హైదరాబాద్]] లో [[లుంబిని పార్క్]] మరియు [[కోటి]] ([[గోకుల్ ఛాట్]]) బాంబు పేలుళ్ళ వల్ల 42 మందికి పైగా మృతిచెందారు.
 
== జననాలు ==
* [[1694]]: థియోడోర్ వాన్ న్యుహాఫ్ జర్మన్ సాహసికుడు. కింగ్ ఆఫ్ కోర్సికాగా ప్రసిద్ధుడు. (మ.1756)
* [[1865]]: [[రాయచోటి గిరిరావు]], ప్రసిద్ధ సంఘ సేవకులు మరియు విద్యావేత్త. (మ.1918)
* [[1893]]: [[కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్]], హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు మరియు విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (మ.1967)
పంక్తి 34:
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
 
*[[]] - [[]]
 
== బయటి లింకులు ==
పంక్తి 55:
{{నెలలు}}
{{నెలలు తేదీలు}}
 
[[వర్గం:ఆగష్టు]]
[[వర్గం:తేదీలు]]
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_25" నుండి వెలికితీశారు