ఆగష్టు 8: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (4), లో → లో (2), కు → కు using AWB
పంక్తి 1:
'''ఆగష్టు 8''', [[గ్రెగొరియన్‌ క్యాలెండర్‌]] ప్రకారము సంవత్సరములో 220వ రోజు ([[లీపు సంవత్సరము]] లో 221వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 145 రోజులు మిగిలినవి.
 
{{CalendarCustom|month=August|show_year=true|float=right‌}}
పంక్తి 10:
==జననాలు==
[[File:Chellapilla Venkata Sastry.jpg|thumb|Chellapilla Venkata Sastry]]
* [[1870]]: [[చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి]], అవధాన విద్యకు రూపురేకలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన [[తిరుపతి వేంకట కవులు]] లో ఒకరు. (మ.1950)
* [[1921]]: [[వులిమిరి రామలింగస్వామి]], పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (మ.2001)
* [[1929]]: [[పి.యశోదారెడ్డి]], ప్రముఖ రచయిత్రి, తెలుగు అధ్యాపకురాలు. (మ.2007)
* [[1936]]: [[మోదుకూరి జాన్సన్]], సుప్రసిద్ధ నటులు, తెలుగు సినిమా సంభాషణల రచయిత, నాటక కర్త. (జ.1988)
* [[1945]]: [[నంద్యాల వరదరాజులరెడ్డి]], [[ప్రొద్దుటూరు]] కు చెందిన మాజీ శాసనసభ సభ్యుడు.
* [[1946]]: [[కర్రెద్దుల కమల కుమారి]], పార్లమెంటు సభ్యురాలు.
* [[1950]]: [[పిల్లి సుభాష్ చంద్రబోస్]], కాంగ్రెస్ పార్టీ తరఫున మూడవసారి శాసన సభ్యులు అయ్యాడు.
* [[1950]]: [[వై.ఎస్.వివేకానందరెడ్డి]], లోక్‌సభలకు కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్ధిగా ఎన్నికయ్యారు.
* [[1960]]: [[సున్నం రాజయ్య]], కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) కు చెందిన ప్రముఖ రాజకీయనాయకుడు.
* [[1981]]: [[రోజర్ ఫెడరర్]], స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు.
 
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_8" నుండి వెలికితీశారు