ఇందిరా గాంధీ హత్య: కూర్పుల మధ్య తేడాలు

సమాచారపెట్టె
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (3), , → , , లో → లో , కు → కు (3) using AWB
పంక్తి 12:
| perp = సత్వంత్‌సింగ్ మరియు బియాత్‌సింగ్
}}
భారతదేశానికి మూడవ ప్రధాని అయిన శ్రీమతి [[ఇందిరాగాంధీ]] [[అక్టోబరు 31]] [[1984]] న్యూఢిల్లీ లోని సఫ్దార్‌జంగ్ రోడ్డు లోని తన నివాసంలో 09:20 కు హత్య గావించబడ్డారు.<ref name=cnn>{{cite web |title=25 years after Indira Gandhi's assassination |url=http://ibnlive.in.com/news/india-and-indira-25-years-after-a-pms-assassination/104183-37.html |date=30 October 2009 |publisher=[[CNN-IBN]]}}</ref><ref name=nytonthisday>{{cite news |url=http://www.nytimes.com/learning/general/onthisday/bday/1119.html|title=Assassination in India: A Leader of Will and Force; Indira Gandhi, Born to Politics, Left Her Own Imprint on India |date=1 November 1984 |accessdate=23 January 2009 |work=The New York Times}}</ref> ఆమె తమ అంగరక్షకులయిన సత్వంత్‌సింగ్ మరియు బియాత్‌సింగ్ లచే హత్య గావింపబడ్డారు.<ref name=bbconthisday>{{cite news |url=http://news.bbc.co.uk/onthisday/hi/witness/october/31/newsid_3961000/3961851.stm |title=1984: Assassination and revenge |accessdate=23 January 2009 |work=BBC News |date=31 October 1984 |archiveurl=https://web.archive.org/web/20090215211511/http://news.bbc.co.uk/onthisday/hi/witness/october/31/newsid_3961000/3961851.stm |archivedate=15 February 2009<!--DASHBot--> |deadurl=no}}</ref> ఈ హత్య అమృత్‌సర్ లోని స్వర్ణ దేవాలయంలో భారత సైన్యం జూన్ 1984 న జరిపిన [[ఆపరేషన్ బ్లూస్టార్]]కు కు ప్రతీకారంగా జరిగినది.<ref name=BBConthisday2>{{cite news |url=http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/october/31/newsid_2464000/2464423.stm|accessdate=23 January 2009 |title=1984: Indian prime minister shot dead |work=BBC News |date=31 October 1984 |archiveurl=https://web.archive.org/web/20090117032809/http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/october/31/newsid_2464000/2464423.stm |archivedate=17 January 2009<!--DASHBot--> |deadurl=no}}</ref>
==హత్య==
[[File:PathOfMartyrdom.JPG|thumb|210px|Today, the spot where Indira Gandhi was shot down is marked by a glass opening in the crystal pathway at the Indira Gandhi Memorial]]
[[అక్టోబరు 31]] [[1984]] న సుమారు 9:20 కు ఐరిష్ టెలివిజన్ కొరకు డాక్యుమెంటరీ నిర్మాణం కోసం బ్రిటిష్ నటుడు "పీటర్ ఉస్తినోవ్" కు ఇంటర్వ్యూ యిచ్చుటకు వెళ్ళవలసి ఉంది. ఆ సందర్భంలో ఆమె తన యింటి ఉద్యానవనం గుండా నడుచుకుంటూ యింటి సమీపం లోసమీపంలో గల అక్బర్ రోడ్డు అఫీసుకు వెళ్ళుచున్నది.<ref name="cnn>{{cite web |title=25 years after Indira Gandhi's assassination |url=http:"//ibnlive.in.com/news/india-and-indira-25-years-after-a-pms-assassination/104183-37.html |date=30 October 2009 |publisher=[[CNN-IBN]]}}</ref>
 
ఆమె తన వికెట్ గేట్ వద్దకు వచ్చేసరికి అక్కడ కాపలాగా ఉన్న సత్వంత్‌సింగ్ మరియు బియాంత్ సింగ్ లు కాల్పులు జరిపారు. సబ్‌ఇనస్పెక్టరు అయిన బియాంత్ సింగ్ మూడు రౌండ్లు కాల్పులు ఉదరంలోకి జరిపాడు.<ref name=smith>{{cite news |last=Smith |first=William E. |title=Indira Gandhi's assassination sparks a fearful round of sectarian violence |url=http://www.sikhtimes.com/bios_111284a.html |accessdate=19 January 2013 |newspaper=Time |date=12 November 1984}}</ref> వెంటనే సత్వంత్ సింగ్ తన వద్ద ఉన్న స్టెన్ గన్ తో 30 రౌండ్ల కాల్పులను ఆమె నేలకూలే వరకు కాల్చాడు.<ref name=smith/> కాల్పుల అనంతరం ఇద్దరూ వారి ఆయుధాలను నేలపైకి విసిరి వేసారు. బియాంట్ సింగ్ "నేను ఏది చేయాలనుకున్నానో అది చేసాను. నీవు ఏమి చేయాలనుకున్నావో అది చేసావు" అని అన్నాడు. తరువాతి ఆరు నిమిషాలలో ఇండో టిబిటన్ బోర్డర్ పోలీసుకు సంబంధించిన సైనికులైన తార్సెమ్‌సింగ్ జమ్వాల్ మరియు రామ్‌శరణ్ లు వారిని పట్టుకొని బియాంత్‌సింగ్ ను ప్రత్యేక గదిలో కాల్చి చంపారు. బియాంత్ సింగ్ ఆ గదిలో ఉన్న అధికారులపై కాల్పులు జరపడానికి ప్రయత్నించినందుకు గానూ అతనిని కాల్చి చంపారు. సత్వంత్ సింగ్ ఇందిరాగాంధీ యొక్క యితర అంగరక్షకునిచే అరెస్టు కాబడినాడు.<ref name=tdaily>{{cite news |title=Questions still surround Gandhi assassination |url=https://news.google.com/newspapers?id=w1seAAAAIBAJ&sjid=BMgEAAAAIBAJ&pg=1354,5824409&dq=assassination+of+indira+gandhi&hl=en |accessdate=19 January 2013 |newspaper=Times Daily |date=24 November 1984 |agency=AP |location=New Delhi}}</ref> సత్వంత్ సింగ్ తన తోడు దొంగ అయిన కేహార్ సింగ్ తో సహా 1989లో ఉరి తీయబడ్డాడు.<ref>Dr. Sangat Kr. Singh, The Sikhs in History, p. 393</ref> ఈ హత్య గురించి ఆమె కాల్చబడిన 10 గంటల తరువాత [[అక్టోబరు 31]] [[1984]] న సాయంత్రం దూరదర్శన్ వార్తలలో మొదటి సారి సల్మా సుల్తాన్ మొదటి వార్తను వెలువరించారు.<ref>{{cite web|url=http://www.indianexpress.com/news/the-riots-that-could-not-be-televised/536471/ |title=The riots that could not be televised |publisher=Indianexpress.com |date=2009-11-03 |accessdate=2015-03-31}}</ref><ref>{{cite web|url=http://indiatoday.intoday.in/story/We+the+eyeballs/1/1328.html |title=We the eyeballs : Cover Story - India Today |publisher=Indiatoday.intoday.in |date= |accessdate=2015-03-31}}</ref> ఇందిరాగాంధీకి తన భద్రతా సిబ్బందిచే హత్య గావింబబడవచ్చని ఇంటెలిజన్స్ అధికారులు తెలియజేసినప్పటికీ ఆమె వ్యక్తిగత కార్యదర్శి అయిన ఆర్.కె.థావన్ పెడచెవిన పెట్టాడని ఆరోపించబడ్డారు.<ref>{{cite news| url=http://www.nytimes.com/1989/03/28/world/india-releases-stinging-report-on-gandhi-s-death.html | work=The New York Times | first=Sanjoy | last=Hazarika | title=India Releases Stinging Report on Gandhi's Death | date=28 March 1989}}</ref>
==హంతకులు==
మొతటి హంతకుడు [[బియాంత్ సింగ్]] ఇందిరా గాంధీ యొక్క భద్రతా సిబ్బందిలో ఆమెకు అభిమానమైనవాడు. ఆయన ఆమెకు 10 సంవత్సరాలుగా సుపరిచితుడు.<ref name="smith>{{cite news |last=Smith |first=William E. |title=Indira Gandhi's assassination sparks a fearful round of sectarian violence |url=http:"//www.sikhtimes.com/bios_111284a.html |accessdate=19 January 2013 |newspaper=Time |date=12 November 1984}}</ref> రెండవ హంతకుడు [[సత్వంత్ సింగ్]] హత్య జరిగేనాటికి 22 యేండ్లు వయస్సువాడు. ఆయన హత్యజరిగిన నాటికి 5 నెలల ముందుగ అంగరక్షకునిగ చేరాడు.<ref name=smith/>
 
==మరణం==
[[File:IndiraGandhi-SareeAtTimeOfDeath.JPG|200px|thumb|Indira Gandhi's blood-stained saree and her belongings at the time of her assassination, preserved at the Indira Gandhi Memorial Museum in [[New Delhi]].]]
ఆమె కాల్పుల అనంతరం 09:30 కు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్, న్యూఢిల్లీ) కు తరలిఖ్ంపబడ్డారు. అచ్చట వైద్యులు శస్త్రచికిత్స చేసారు. ఆమె మరణించినట్లు 14:20 కు ధృవీకరించారు. డా.టి.డి.డోగ్రా నేతృత్వంలోని వైద్యబృందం ఆమెకు పోస్టుమార్టం నిర్వహించారు. ఆయన నివేదిక ప్రకారం 30 బుల్లెట్లు స్టెన్ గన్ మరియు రివాల్వర్ నుండి వెలువడినవి ఆమె శరీరం ద్వారా పోయినట్లు వెల్లడించారు. హంతకులు 33 బుల్లెట్లను ఆమెపై ప్రయోగించారు. వాటిలో 30 ఆమె శరీరంలోనికి ప్రవేశించాయి. వాటిలో 23 ఆమె శరీరం గుండా పోయినవి. ఏడు శరీరంలో ఉండిపోయినవి. డా.డోగ్రా ఏ ఆయుధం నుండి ఏ బుల్లెట్ వెలువడినదో బాలిస్టిక్ పరీక్ష ద్వారా విశదపరిచాడు. ఈ బుల్లెట్లు సంబంధిత ఆయుధాల నుండి వచ్చినట్లు సి.ఎఫ్.ఎస్.ఎల్.ఢిల్లీ వారు గుర్తించారు. అదే విధంగా డోగ్రా కోర్టులో పి.డబ్ల్యూ 5 గా సాక్షిగా హారజయ్యారు. ప్రతివాది తరపున పి.ఎన్ లేఖి అనే న్యాయవాది ఆయనకు క్రాస్ ఎక్జామినేషన్ చేసారు.<ref>{{cite web|title=Dr. Dogra's Expert Evidence in trial of assassination of Late Mrs Indira Gandhi, Prime Minister of India (Witness No. PW 5) |author=Raina Anupuma, Lalwani Sanjeev|journal=Indian Internet Journal of Forensic Medicine & Toxicology|date=2009|volume=7|url=http://www.indianjournals.com/ijor.aspx|publisher=Indianjournals.com|accessdate=2015-03-31}}</ref> ఆమె భౌతిక కాయం నవంబరు 1 న [[తీన్‌మూర్తి భవన్]] కు తరలించబడినది.<ref name=cnn/> ఆమెను నవంబరు 3 న మహాత్మా గాంధీ సమాధి అయిన [[రాజ్‌ఘాట్]] సమీపంలో "[[శక్తిస్థల్]]" వద్ద దహనం చేసారు. ఆమె భౌతిక కాయానికి ఆమె కుమారుడు [[రాజీవ్ గాంధీ]] దహన సంస్కారాలు చేసారు.
 
==తదనంతర పరిస్థితి==
"https://te.wikipedia.org/wiki/ఇందిరా_గాంధీ_హత్య" నుండి వెలికితీశారు