ఇద్దరు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు డబ్బింగ్ సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ → అక్టోబరు, తో → తో using AWB
పంక్తి 35:
 
దీనికి ముందు అటు సమరసూర్యం సాహిత్యాన్ని ప్రేమించే ఓ పల్లెటూరి అమ్మాయి ([[టబు]])తో వివాహేతర సంబంధం నెరపుతూంటారు, ఆమెను మొదట పార్టీ ఎన్నికల్లో గెలవకపూర్వం పార్టీ కోసం పోరాడుతూన్నప్పుడు కలుస్తాడు. కవితాత్మకంగా రాసిన ఉత్తరానికి స్పందించి ఆమె తన కుటుంబాన్ని వదులుకుని వచ్చేస్తుంది. అతను ఆమెని రెండు భార్యగా పెళ్ళిచేసుకుంటాడు. మరోవైపు, రమణితో వివాహం అనంతరం, రానున్న సినిమాలో కొత్త హీరోయిన్ కోసం ఆనంద్ ఆడిషన్ చేస్తాడు. నటి కల్పన ([[ఐశ్వర్య రాయ్]]) తన మరణించిన భార్య పుష్పని పోలివుండడంతో ఆనంద్ ఇబ్బందిపడతాడు. వేరే హీరోయిన్ ని ఎంచుకుందామనుకుంటూండగా కల్పన చాలా అందంగా ఉందని, మంచి నటి అవుతుందని ఆమెనెందుకు తీసుకోకూడదంటూ రమణి అడ్డుచెప్తుంది. తర్వాత్తర్వాత కల్పన చనువుగా మెలగడంతో ఆనంద్ మరీ ఇబ్బందిపడతాడు. ఆనంద్ కి ప్రమాదవశాత్తూ బుల్లెట్ గాయం అయినప్పుడు ఆ సమయంలో కల్పనని పుష్ప అంటూ తెలియని స్థితిలో పలుమార్లు పిలుస్తాడు. ఈ విషయం పట్టుకుని కల్పన పుష్ప ఎవరంటూ ఆరా తీయడంతో తప్పక తన మొదటి భార్యకీ ఆమెకి ఉన్న పోలికని చెప్పేస్తాడు. ఇది వారిద్దరి నడుమ వివాహేతర సంబంధానికి నాంది అవుతుంది. జయప్రకాశం అనారోగ్యంతో మరణిస్తారు. జయప్రకాశం మరణానంతరం ఆయన సంతాపసభలో ఆనంద్ మాట్లాడుతూ ప్రభుత్వంలో పొరపాట్లు జరుగుతున్నాయని, స్వార్థం, అవినీతి చోటుచేసుకుందని, ఇలాంటి ప్రభుత్వం కోసమా ఓటేసిందని సామాన్య కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారని అంటాడు. దీంతో ఆనంద్ కీ, సమరసూర్యానికీ మధ్య వైరం తారాస్థాయికి చేరుతుంది. పార్టీ వర్కింగ్ కమిటీ, ముఖ్యమంత్రి సమరసూర్యం ఆనంద్ ని పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంటారు.
 
 
<!-- In an ensuing party function held to pay tribute to Anna, Anandan creates controversy by revealing some inside truths of discomfort within the party, prompting Tamizhselvan to sack him from the party. Anandan retaliates by forming his own party to stand in the election. His party priorities see him distancing himself from Kalpana, to whom he has promised to marry. An infuriated Kalpana walks out and starts doing social work. Anandan's star power enables him to win the election as he uses his films to spread his political propaganda. As he becomes the new chief minister, a key deputy jumps from Tamizselvan's party to Anandan's party, in the belief that Anandan's reign will see less dirty politics. This sparks off a cat and mouse game as Tamizhselvan and Anandan start devising tactics to outdo each other. This includes Anandan having to order Tamizhselvan's arrest after some riots broke out. It slowly dawns that Anandan's reign is no different from Tamizhselvan's and the deputy points out that the same corruption exists in Anandan's reign, to which Anandan says it's the nature of politics. Anandan meets Kalpana again while she is doing [[social work]] after a while, and sends his assistant ([[Delhi Ganesh]]) to bring her back. While in the car, Kalpana, Anandan's assistant, and his driver meet with a fatal accident.
Line 55 ⟶ 54:
 
===అభివృద్ధి===
1995 అక్టోబర్లోఅక్టోబరులో, [[మణిరత్నం]] ''ఆనందన్'' పేరిట ఓ సినిమాని [[సుహాసిని]] రచనలో [[నానాపటేకర్]], [[మోహన్ లాల్]], [[ఐశ్వర్య రాయ్]] ప్రధాన పాత్రధారులుగా ఓ సినిమా చేయనున్నట్టు ప్రకటించారు.<ref name="anandan">{{cite web|author=Jayanthi|date=1995-10-15|title=What makes Mani ?|publisher=[[The Indian Express]]|accessdate=2011-09-23|url=http://www.cscsarchive.org:8081/MediaArchive/art.nsf/(docid)/24DFE2FA7D520FBD65256940004C8AEE}}</ref> మొదట్లో ఆ సినిమా [[ఎల్.టి.టి.ఇ]] అధినేత [[వేలుపిళ్ళై ప్రభాకరన్]], ఆ సంస్థలో కీలకస్థాయికి ఎదిగి, తన నాయకుణ్ణే హతమార్చేందుకు భారత సైన్యం చేసిన విఫలయత్నానికి సహకరించాడన్న ఆరోపణపై చంపబడ్డ [[:en:Gopalaswamy Mahendraraja|మహత్తియ]]ల ద్వయాన్ని చూపుతారని భావించారు, ఐశ్వర్యరాయ్ [[ఇందిరా గాంధీ]]గా నటిస్తారని భావించారు.<ref name="sepia">{{cite web|author=Paneerselvam, A. V.|date=1996-02-14|title=With A Sepia Edge
|publisher=[[Outlook (magazine)|Outlook]]|accessdate=2011-09-23|url=http://www.outlookindia.com/printarticle.aspx?200778}}</ref> వెనువెంటనే మణిరత్నం ఏ రాజకీయ నేపథ్యంలోనూ సినిమా ఉండబోదనీ, భారతీయ సినీ పరిశ్రమ నేపథ్యంగానే సినిమా ఉంటుందని ప్రకటించారు. కానీ సినిమా రాజకీయ నేపథ్యంతో ఉండడంతో పాఠకులను తప్పుదోవ పట్టించేందుకేనని సినిమా అనంతరం తేలింది. కొన్నాళ్ళకు సినిమా పేరు ''ఇరువర్'' (ద్వయం/ఇద్దరు)గా మార్చి, 1980ల తమిళనాడు రాజకీయ నేతలు [[ఎం.జి.రామచంద్రన్]] మరియు [[కరుణానిధి]]ల జీవితాలను, తమిళ సినిమా మరియు ద్రవిడ రాజకీయాలపై వారి ప్రభావంపై ఉంటుందని పేర్కొన్నారు. ప్రఖ్యాత మలయాళ రచయిత [[ఎం.టి.వాసుదేవన్ నాయర్]] తో మణిరత్నం సంభాషణలో మెరిసిన ఆలోచనగా దీన్ని పేర్కొన్నారు.<ref name="manihindu">{{cite web|author=Umashankar, Sudha|year=1998|title=Films must reflect the times you live in
|publisher=[[The Hindu]]|accessdate=2011-09-23|url=http://www.cscsarchive.org:8081/MediaArchive/art.nsf/(docid)/3D32A24E3D89BB4A65256940004C8AE5}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ఇద్దరు" నుండి వెలికితీశారు