ఇబ్రాహీం (ప్రవక్త): కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 langlinks, now provided by Wikidata on d:q9181
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, లో → లో , కు → కు , గా → గా , తో → తో using AWB
పంక్తి 45:
}}
 
'''ఇబ్రాహీం''' [[ఇస్లాం]] ప్రవక్తలో ముఖ్యుడు. బైబిల్ మరియు తౌరాత్ (తోరాహ్) లలో ఇతని పేరు 'అబ్రహాము' గా ప్రస్తావింపబడినది. తండ్రిపేరు ''ఆజర్'' లేక ''తారఖ్'', ఇతడు విగ్రహాలు తయారు చేసి అమ్ముకునే సంచారజాతికి చెందినవాడు, తానూ విగ్రహాలను తయారుచేసి అమ్మేవాడు. తనకుమారుణ్ణి (ఇబ్రాహీం ను) గూడా విగ్రహాలు అమ్మడానికి పంపేవాడు. విగ్రహాలుకొని వాటినిపూజించే ప్రజలను చూసి ఇబ్రాహీం ఆలోచనల్లో పడేవాడు. విగ్రహాలు మానవసృష్టి. సృష్టిని సృష్టికర్తగా భావించడం అహేతుకమని, వీటన్నికీ అతీతంగా విశ్వంలో ఏదో శక్తివుందని ఆశక్తియే పరమేశ్వరుడని ప్రగాఢంగా నమ్మాడు. తనతండ్రి తయారుచేసిన విగ్రహాలను నమ్మలేక, అమ్మలేక తండ్రిచే నానాతిట్లూ తిన్నాడు. ఇబ్రాహీంకు ఇరువురు భార్యలు '[[హాజిరా]] ' మరియు '[[సారా]] '. ఇతని కుమారులు [[ఇస్మాయీల్]] మరియు [[ఇస్ హాఖ్]] లు, వీరూ ప్రవక్తలే. ఇబ్రాహీంఇబ్రాహీంకు కు ప్రవక్తలపితామహుడిగా గౌరవిస్తారు. [[ఇస్లాం]] లో ఇతనికి ''ఖలీలుల్లా'' గా బిరుదు గలదు. [[ఖలీలుల్లా]] , '[[ఖలీల్]] ' [[కలీల్]] అంటే దేవుని స్నేహితుడు, మిత్రుడు అని అర్ధం. ఇస్లాంలో ఇతనికి ''హనీఫ్'' అనే బిరుదు గూడాగలదు. [[హనీఫ్]] అనగా ఏకేశ్వరవిధానాన్ని కనుగొన్నవాడు, లేదా పునర్వవస్థీకరించినవాడు. ఇస్లాం మతం [[ఆదమ్]] తో మొదలయితే, ఇబ్రాహీం చే పునర్య్వవస్థీకరించబడినది. [[ముహమ్మద్]] ప్రవక్తచే పటిష్ఠం చేయబడినది. ఇతను ప్రవేశపెట్టిన విధానాన్ని [[ఇబ్రాహీం మతము]] అనికూడా సంబోధిస్తారు. కానీ, ఇతను క్రొత్త మతాన్ని స్థాపించలేదు, ఆదమ్ తో ప్రారంభమయిన ఇస్లాం మతాన్ని ధృడీకరించాడు. ఇతని తరువాత అవతరించిన మత ప్రవక్తలు [[మూసా]] (మోషే) ([[యూదమతము]]) [[ఈసా]] (యేసు) ([[క్రైస్తవ మతము]]) మరియు [[ముహమ్మద్ ప్రవక్త]] ([[ఇస్లాం]]) ముగ్గురూ తమ విశ్వాసానికి మూల పురుషులలో ఒకనిగా ఇతన్ని భావిస్తారు.
 
[[File:Abraham tomb.JPG|thumb|ఇబ్రాహీం ప్రవక్త సమాధి.]]
"https://te.wikipedia.org/wiki/ఇబ్రాహీం_(ప్రవక్త)" నుండి వెలికితీశారు