ఇమామ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (12), ( → ( (2), లు → లు using AWB
పంక్తి 2:
'''ఇమామ్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : إمام, [[పర్షియన్]] : امام) ఇస్లామీయ దార్శనికుడు, సాధారణంగా [[మస్జిద్]] (మసీదు) లో ప్రార్థనలో ముందుండి నడిపించేవాడు.
 
ఒక దేశపరిపాలకుడిని కూడా [[ఇమామ్]] అంటారు. [[సున్నీ ముస్లిం|సున్నీ]] మరియు [[షియా]] ముస్లింలలో [[ఖలీఫా]]లను గూడా ఇమామ్ అని సంభోదిస్తారు. అత్యంత గౌరవప్రదుడైన పండితుణ్ణి గూడా ఇమామ్ గా సంభోదిస్తారు. ఉదాహరణకు ఇమామ్ [[అబూ హనీఫా]]. ప్రముఖ ఉర్దూ మరియు పారశీక కవి మహమ్మద్ [[ఇక్బాల్]] ఒకానొక కవితలో [[శ్రీరాముడు|శ్రీరామున్ని]] 'ఇమామ్-ఎ-హింద్' అని సంభోదిస్తాడు.
 
== ఇమామ్ లు ==
పంక్తి 12:
# [[ఇమామ్ షాఫి]]
# [[ఇమామ్ హంబల్]]
 
 
; షియా ఇమామ్ లు:
 
వీరినే ''బారా ఇమామ్'' లు అంటారు.
 
# [[అలీ ఇబ్న్ అబీ తాలిబ్]] 600–661) , (అలీ అమీరుల్ మోమినీన్)
# [[హసన్ ఇబ్న్ అలీ]] 625–669) , (హసన్ అల్-ముజ్తబా)
# [[హుసేన్ ఇబ్న్ అలీ]] (626–680) , (హుసేన్ అల్ షహీద్, షాహ్ హుసేన్)
# అలీ ఇబ్న్ హుసేన్ (658–713) , ([[అలీ జైనల్ ఆబిదీన్]])
# మహమ్మద్ ఇబ్న్ అలీ (676–743) , ([[మహమ్మద్ అల్ బాఖర్]])
# జాఫర్ ఇబ్న్ మహమ్మద్ (703–765) , ([[జాఫర్-ఎ-సాదిఖ్]])
# మూసా ఇబ్న్ జాఫర్ (745–799) , ([[మూసా అల్-కాజిమ్]])
# [[అలీ ఇబ్న్ మూసా]] (765–818) , (అలీ అల్-రజా)
# ముహమ్మద్ ఇబ్న్ అలీ (810–835) , (మహమ్మద్ అల్-జవాద్, [[మహమ్మద్ అత్-తఖీ]])
# అలీ ఇబ్నె ముహమ్మద్ (827–868) , ([[అలీ అల్-హాది నఖీ]])
# హసన్ ఇబ్నె అలీ (846–874) , ([[హసన్ అల్-అస్కరీ]])
# మహమ్మద్ ఇబ్న్ హసన్ (868- ) , ([[ఇమామ్ మహదీ]])
 
== వీటినీ చూడండి ==
Line 58 ⟶ 57:
 
{{ఇస్లాం విషయాలు}}
 
 
{{ఇస్లాం}}
"https://te.wikipedia.org/wiki/ఇమామ్" నుండి వెలికితీశారు