ఇళయరాజా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నేపధ్య → నేపథ్య, → (12), , → , (8), ( → ( (3), లో → లో (18), కి → కి (15), using AWB
పంక్తి 21:
| website = {{URL|http://www.ilaiyaraajalive.com}}

{{Audio|Ilaiyaraaja.ogg|'''ఇళయరాజా'''}} ([[జూన్ 2]] [[1943]] లో '''జ్ఞానదేశికన్''' అనే పేరుతో జన్మించారు) భారత దేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.
ఇళయరాజా భారత దేశంలోని, [[చెన్నై]] లో నివసిస్తారు. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు.<ref>http://www.filmscoremonthly.com/daily/article.cfm/articleID/6175/An-%22Unknown%22-Indian-Film-Music-master/</ref>.
ఈయన తమిళ జానపద పాటల రచనాశైలిని ఏకీకృతము చేశారు. దక్షిణ భారత సంగీతములో, పాశ్చాత్య సంగీతములోని విశాలమైన, వినసోంపైన జిలుగులను ప్రవేశపెట్టాడు. ఉత్తమ సంగీత దర్శకునిగా నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకొన్నాడు.
ఇళయరాజా గారి నేపథ్య సంగీతంసంగీతంకి కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన పాశ్చాత్య ఆర్కెస్ట్రా లలో భారత సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో చేసిన ప్రయోగాలూ కూడా ప్రజలకు అప్పుడప్పుడు ఆయన ఇచ్చే సంగీత కచేరీలు ద్వార సుపరిచితమే. ఇలాంటి ప్రయోగాలకు లకు ఈయన హుంగరీ లోహుంగరీలో ప్రఖ్యాత "బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రా"ని ని వాడేవారు.
1993 న లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హర్మోనిక్ ఆర్కెస్ట్రా తోఆర్కెస్ట్రాతో ఒక పూర్తి స్తాయి "సింఫనీ" ని కంపోస్ చేసి, ఆర్కెస్ట్రా చేయించి రికార్డు చేసారు. ఆసియా ఖండం లోఖండంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఈయనే .జనాలకు ఈయన "మేస్ట్రో " అని సుపరిచితం.
2003 లో ప్రఖ్యత న్యూస్ ఛానల్ "బీ.బీ.సి" నిర్వహించిన అంతర్జాతీయ సర్వే లోసర్వేలో 155 దేశాలు నుండి 1991 లో వచ్చిన మణిరత్నం "దళపతి" సినిమా లోసినిమాలో "అరె చిలకమ్మా" పాట కుపాటకు ప్రపంచ టాప్ 10 మోస్ట్ పాపులర్ సాంగ్స్ అఫ్ అల్ టైం 10 పాటలలో 4వ స్థానాన్ని ఇచ్చారు ప్రజలు. 2013 లో ప్రఖ్యాత న్యూస్ ఛానల్ సి.ఏన్.ఏన్-ఐ.బీ.ఏన్. వాళ్ళు 100 ఏళ్ళ భారత సినీ పరిశ్రమ పండగపండగను ను పురస్కరించుకుని నిర్వహించిన సర్వే లోసర్వేలో 49% మంది ఇళయరాజా గారిని భారతదేశ ఉత్తమ సంగీత దర్శకుడు గాదర్శకుడుగా ప్రజలు ఎన్నుకున్నారు.
భారత సినీ సంగీతానికి చేసిన కృషిగాను 2012 లో సంగీత నాటక అకాడెమీ పురస్కారం మరియు 2014 లో శ్రీ చంద్రసేకరేంద్ర సరస్వతి నేషనల్ ఏమినేన్సు పురస్కారం అందుకున్నారు. 2015 లో [[గోవా]] లో జరిగిన 46వ "ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా" లో జీవితకాల సాఫల్యత కొరకు సెంటినరీ అవార్డు తోఅవార్డుతో గౌరవించారు 2010 లో భారత ప్రభుత్వం ఈయనను "పద్మభూషణ్" పురస్కారం తోపురస్కారంతో సత్కరిచింది

== బాల్యం, కుటుంబం ==
[[తమిళనాడు]] రాష్ట్రంలో, తేని జిల్లాలో పన్నైపురమ్ అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో రామస్వామి, చిన్నాతాయమ్మాళ్ దంపతులకు మూడవ కుమారునిగా ఇళయరాజా జన్మించారు. వ్యవసాయిక ప్రాంతంలో పెరగటం వల్ల పొలాల్లో రైతులు పాడుకునే పాటలతో జానపద సంగీత పరిచయం కలిగింది. అతనిలోని సంగీత జ్ఞానం, అతని 14వ ఏట బయటపడింది. ఆ వయసులో ఇళయరాజా తన సవతి అన్న (పావలార్ వరదరాజన్, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రచారక బృందంలో సంగీతకారుడు) నిర్వహించే సంగీత బృందంతో కలసి ఉరూరా తిరిగేవాడు. అతను తన సోదరులతో కలసి దక్షిణ భారత దేశంలోని చాలా గ్రామాలు, పట్టణాల్లో పావలార్ సంగీత సోదరులు అనే బృందంలో సభ్యునిగా పర్యటించాడు. ఈ కాలంలోనే ఇళయరాజా తన సంగీత జ్ఞానాన్ని పరీక్షించుకున్నాడు. మొదటగా కన్నదాసన్ అనే తమిళ కవి భారత దేశపు మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు నివాళిగా వ్రాసిన దుఃఖముతో కూడిన పాటకు బాణీ కట్టాడు.<ref> Available from: http://www.hinduonnet.com/fr/2004/07/09/stories/2004070902310400.htm. Accessed 19 November 2006.</ref>

సంగీతాన్ని వృత్తిగా చేసుకొని అందులో స్థిరపడాలంటే క్రమబద్ధమైన సంగీత శిక్షణ ఎంతో అవసరం అని గ్రహించి 1968లో మద్రాసులో (ప్రస్తుతం చెన్నై) అడుగెడుతూనే, ఇళయరాజా ధనరాజ్ మాస్టర్ గారి వద్ద సంగీతం అభ్యసించాడు. ఆ సమయంలోనే ఆయనకు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంతో కూడా పరిచయం ఏర్పడింది. బాఁక్, బీథోవెన్, మొజార్ట్, షూబర్ట్ మొదలైన పాశ్చాత్య సంగీతపు దిగజ్జాల యొక్క సంగీత శైలులు, ఆ తరువాత ఇళయరాజా బాణీ కట్టిన పాటలను ఎంతో ప్రభావితం చేసాయి (ఉదాహరణకు కౌంటర్ పాయింట్ యొక్క ఉపయోగం). ఇళయరాజ యొక్క శాస్త్రీయ సంగీత శిక్షణ ట్రినిటీ కళాశాల, లండన్ నుంచి సాంప్రదాయక గిటార్లో ఆయనకు బంగారు పతకం తెచ్చిపెట్టింది.
<ref> Available from: http://www.hinduonnet.com/2005/06/19/stories/2005061904010500.htm. Accessed 1 February 2007. </ref>

ఇళయరాజా సతీమణి జీవా. వారికి ఇద్దరు కుమారులు (కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా) మరియు ఒక కుమార్తె (భవతారణి).ఈయన సోదరుడు గంగై అమరెన్ కూడా సంగీత దర్శకుడు. వీరు కూడా సంగీత దర్శకులు, గాయకులు. తెలుగు, తమిళ చిత్రసీమలో ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాలు అఖండ విజయాన్ని సాధించాయి
Line 36 ⟶ 34:
== సినిమా జీవితం ==

చెన్నైలో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యునిగా ఇళయరాజా సంగీతజీవితాన్ని ప్రారంభించాడు. ఇంకా అప్పుడప్పుడు మద్రాసులో సంగీతం రికార్డు జరుపుకొనే [[పశ్చిమ బెంగాల్]] కు చెందిన [[సలీల్ చౌదరి]] వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా, కీ బోర్డు కళాకారుడిగా పని చేశాడు. <ref>Gautam, S. 2004. 'Suhana safar' with Salilda. The Hindu, Tuesday, Nov 13. Available from: http://www.hinduonnet.com/thehindu/mp/2004/11/23/stories/2004112300580100.htm. Accessed 13 October 2006.</ref><ref>Chennai, S. 2005. Looking back: flawless harmony in his music. The Hindu, Sunday, Nov 20. Available from: http://www.hindu.com/mag/2005/11/20/stories/2005112000340500.htm. Accessed 15 November 2006.</ref><ref>Choudhury, R. 2005. The films of Salil Chowdhury: Introduction. Available from: http://www.salilda.com/filmsongs/films.asp. Accessed 16 November 2006.</ref> తరువాత [[కన్నడ]] సంగీత దర్శకుడైన [[జి.కె.వెంకటేష్]] దగ్గర సహాయకుడిగా చేరడంతో చలన చిత్ర సంగీత పరిశ్రమతో అనుబంధం ప్రారంభమైంది. ఈ సంగీత దర్శకుని దగ్గరే దాదాపు 200 సినిమాలకు (చాలావరకు కన్నడ చిత్రాలే) సహాయకుడిగా పని చేశాడు.<ref>Vijayakar, R. 2006. The prince in Mumbai. Screen, July 21. Available from: http://www.screenindia.com/fullstory.php?content_id=13039. Accessed 6 February 2007.</ref>. ఈ వ్యవధిలో తాను రూపొందించిన రాగాలను, ఆర్కెస్ట్రాలోని కళాకారుల ఖాళీ సమయంలో వారిచేత సాధన చేయిస్తూ అందులోని మెళుకువలను తెలుసుకొన్నాడు. <ref>Ramnarayanan, G. 1989. Matchless in quality and speed! The Hindu, May 26. Available from: http://www.raaja.com/Rv-Matchless-Gowri.pdf. Accessed 13 October 2006.</ref> పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాత '''అన్నక్కలి''' (చిలుక) అనే సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వడంతో 1976 లో ఇళయరాజా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా అవతరించాడు. ఈయనఈయనను ను పరిచయం చేసిన ఆ చిత్ర దర్శకులు ఎస్.దేవరాజ్, మొహన్ లతో వాళ్ళ చివరి సినిమా వరకు పనిచేసారు.

=== ప్రభావం ===
[[దస్త్రం:Ilaiyaraja at the recording studio.jpg|thumb|250x147px|]]
దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకునిగా ఈయన ప్రవేశం, ఎన్నో క్రొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. ఫలితంగా సంగీత దర్శకత్వ ప్రక్రియ వేగవంతమవటమే కాకుండా, పాటలకు బాణీలు కట్టడంలో సంగీత దర్శకునికి ఎక్కువ స్వేఛ్ఛ లభించింది. అంతే కాకుండా, ఈయన రాక వల్ల ఈ ప్రక్రియ కేంద్రీకృతమైంది.<ref>Mohan, A. 1994. Ilaiyaraja: composer as phenomenon in Tamil film culture. M.A. thesis, Wesleyan University (pp. 106-107).</ref><ref>Greene, P.D. 1997. Film music: Southern area. Pp. 542-546 in B. Nettl, R.M. Stone, J. Porter and T. Rice (eds.). ''The Garland Encyclopedia of World Music. Volume V: South Asia — The Indian Subcontinent''. New York: Garland Pub. (p. 544).</ref> ప్రముఖ సినిమా దర్శకుడు [[మణిరత్నం]] మాటల ప్రకారం: {{cquote|ఇళయరాజా ఒకసారి సన్నివేశాన్ని చూసిన వెనువెంటనే తనవద్ద ఉన్న సహాయకులకు, వాయిద్యకారులకు బాణీలు చెప్పడం మొదలు పెడతారు, వెంటనే వారంతా తమ తమ సూచనలను తీసుకుని వాయిద్యాల వద్దకు వెళ్తారు.'''"<ref>Rangaraj, R. 2005. Mani Ratnam on Ilayaraja, Rehman. ChennaiOnline, March 9th. Available from: http://www.chennaionline.com/film/Events/2005/03maniratnam.asp. Accessed 13 October 2006.</ref>}}
పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి మాత్రమే పరిమితమైన రాగాలను, తీగల వంటి వాయిద్య పరికరాలను, భారతీయ చిత్ర పరిశ్రమలో విరివిగా ఉపయోగించిన వారిలో ఇళయరాజా ఆద్యుడు.<ref>Venkatraman, S. 1995. Film music: the new intercultural idiom of 20th century Indian music. Pp. 107-112 in A. Euba and C.T. Kimberlin (eds.). ''Intercultural Music Vol. I''. Bayreuth: Breitinger (p. 110).</ref> ఇందు మూలంగా, వీరు చిత్రాలకు యెన్నో వైవిద్యభరిత బాణీలను అందించగలిగారు. అంతే కాకుండా, వీరి బాణీలు మరియు నేపథ్య సంగీతం భారతీయ ప్రేక్షకులలో ఎంతో ప్రసిద్ధిగాంచి, వీరి పేరు ప్రఖ్యాతులను ఇనుమడింపజేశాయి.<ref>Venkatraman, S. 1995. Film music: the new intercultural idiom of 20th century Indian music. Pp. 107-112 in A. Euba and C.T. Kimberlin (eds.). ''Intercultural Music Vol. I''. Bayreuth: Breitinger (p. 111).</ref>

=== సినిమాయేతర సంగీతం ===
[[దస్త్రం:Themusicmessiah.jpg|thumb|"ది మ్యూజిక్ మెస్సయ్యా" 1997 లో భారతదేశం తరపున ఆస్కార్ కు ఎంపికయిన మలయాళ సినిమా "గురు" లోని నేపధ్యనేపథ్య సంగీత సంపుటి.]]
ఇళయరాజా తొలి సినిమాయేతర ఆల్బంలు రెండూ భారతీయ, పాశ్చ్యాత్య సాంప్రదాయ సంగీత సమ్మేళనంగా సాగాయి. తొలి ఆల్బం "హౌ టు నేమ్ ఇట్" (1986) కర్నాటక సంగీతకారుడు [[త్యాగరాజు]]కు పాశ్చాత్య సంగీతకారుడు యోహాన్ సెబాస్టియన్ బాఁక్ లకు అంకితమిచ్చాడు. <ref>Greene, P.D. 1997. Film music: Southern area. Pp. 542-546 in B. Nettl, R.M. Stone, J. Porter and T. Rice (eds.). ''The Garland Encyclopedia of World Music. Volume V: South Asia — The Indian Subcontinent''. New York: Garland Pub. (pp. 544-545).</ref> రెండవ ఆల్బం "నథింగ్ బట్ విండ్" (1988), ప్రముఖ బాఁసురీ విద్వాంసుడు [[హరిప్రసాద్ చౌరాసియా]] ఇంకా యాభై మందితో కూడిన వాద్య బృందంతో చేయబడింది. పేరు సూచించినట్లు సంగీతం, వీచేగాలిలా, గాలి తెమ్మెరలా అనేక రూపాల సమీరాల్లా ప్రాకృతమైనట్టిదనే భావనతో తయారుచేయబడింది. <ref>Oriental Records. Undated. Nothing But Wind. Available from: http://www.orientalrecords.com/productdetails.php?id=123. Accessed 19 November 2006.</ref><ref>Amazon.com. 1996-2006. Nothing But Wind. Available from: http://www.amazon.com/dp/B0000C06OD/. Accessed 19 November 2006.</ref>

"ఇళయరాజా క్లాసిక్స్ ఆన్ మాండొలిన్" అనే పేరుతో కొన్ని కృతులను [[కర్నాటక]] సంప్రదాయంలో స్వరపరచారు. వీటిని ప్రముఖ మాండొలిన్ విద్వాంసుడు [[మాండొలిన్ శ్రీనివాస్]] రికార్డు చేశారు.<ref>Chennai Interactive Business Services (P) Ltd. Undated. Mandolin U. Srinivas plays Ilaiyaraaja's classics. Available from: http://shopping.chennaionline.com/newshop/audiovideo/prodpop.asp?value=AVMCD206. Accessed 6 February 2007.</ref> ఇళయరాజా కొన్ని భక్తి సంగీత సంపుటాలను కూడా స్వరపరచారు. రమణమహర్షి స్ఫూర్తితో చేయబడిన "గురు రమణగీతం" (2004) సంపుటం ఒక ధ్యాన గీత గుచ్ఛం <ref>Ayyar,I. and Govindan, H. Undated. Ilaiyaraja: Guru Ramana Geetam — notes. Available from: http://cdbaby.com/cd/ilaiyaraja1. Accessed 19 November 2006.</ref> "సింఫొనీ" సంపుటంలోని తిరువాసగం (పవిత్ర ఉచ్ఛారణ) [[తమిళ]] సంప్రదాయ కృతి కొంత భాగం స్టీఫెన్ ష్వార్ట్ చే ఆంగ్లీకరించబడి బుడాపెస్ట్ సింఫొనీ ఆర్కెస్ట్రాతో ప్రదర్శింపబడింది.<ref> Viswanathan, S. A cultural crossover. ''Frontline'' 22 (15), July 16-29, 2005. Available from: http://www.hinduonnet.com/fline/fl2215/stories/20050729004110200.htm. Accessed 13 October 2006.</ref><ref>Parthasarathy, D. 2004. Thiruvasagam in 'classical crossover'. The Hindu, Friday, Nov 26. Available from: http://www.hinduonnet.com/thehindu/2004/11/26/stories/2004112603032000.htm. Accessed 1 March 2007.</ref> ఇటీవలి కాలంలో వెలువడ్డ ఇళయరాజా సంగీత సంపుటం ప్రపంచ సంగీత దృష్టితో చేయబడ్డ "ది మ్యూజిక్ మెసయ్యా" (2006).<ref> Soman, S. 2006. 'The Music Messiah'. The Hindu, Saturday, Dec 30. Available from: http://www.hindu.com/2006/12/30/stories/2006123006000200.htm. Accessed 27 February 2007.</ref>

==ప్రత్యక్ష ప్రదర్శనలు==
[[file:Ilayaraja SJ.jpg|thumb|అమెరికా సాన్ జోస్ లో ప్రదర్సన ఇచ్చినప్పటి ఫోటో]]
{{colbegin}}
*ఇళయరాజా గారు అరుదు గాఅరుదుగా తన సంగీత ప్రత్యక్ష ప్రదర్శనలు ఇస్తారు. తన చివరి అతిపెద్ద ప్రత్యక్ష ప్రదర్శన , 25 సంవత్సరాల్లో మొదటి సారిగా 16 అక్టోబర్ 2005 న చెన్నై లోని జవహర్ లాల్ నెహ్రు ఇన్ డోర్ స్టేడియం లోస్టేడియంలో 4 గంటల పాటు ఇచ్చారు.<ref>http://www.hinduonnet.com/fr/2005/10/21/stories/2005102100140200.htm</ref>.

*2004 ల ఇటలీ లోని (''Teatro Comunale di Modena '') అనే ధియేటర్ లో 14వ అన్జేలికా, అంతర్జాతీయ సంగీత పండగలలో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.<ref>http://leonardo.info/reviews/dec2005/llaiy_ryssen.html</ref>

*''ఇథు ఇళయరాజా'' అనే టీ.వీ కార్యక్రమం, ఇళయరాజా గారి సంగీత ప్రస్థానం గురించి వివరిస్తూ ప్రసారం చేసారు.<ref>http://www.hindu.com/fr/2005/07/01/stories/2005070102420400.htm</ref>
*28 డిసెంబర్ 2011 న జవహర్ లాల్ నెహ్రు ఇన్ డోర్ స్టేడియం లోస్టేడియంలో ''ఎన్రెంద్రుం రాజా'' అనే ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనప్రదర్శనను ను తమిళ ఛానల్ ''జయా టీ.వీ'' ప్రత్యక్ష ప్రసారం చేసింది.

*23 సెప్టెంబర్ 2012 న , నేషనల్ హైస్కూల్ గ్రౌండ్స్ ,బెంగుళూరు లోబెంగుళూరులో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.
*28 డిసెంబర్ 2011 న జవహర్ లాల్ నెహ్రు ఇన్ డోర్ స్టేడియం లో ''ఎన్రెంద్రుం రాజా'' అనే ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శన ను తమిళ ఛానల్ ''జయా టీ.వీ'' ప్రత్యక్ష ప్రసారం చేసింది.

*23 సెప్టెంబర్ 2012 న , నేషనల్ హైస్కూల్ గ్రౌండ్స్ ,బెంగుళూరు లో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.

*2012 న ప్రకాష్ రాజ్ చిత్రం '''ధోని''' ఆడియో రిలీజ్ లో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.
*16 ఫెబ్రవరి, 2013, న ఉత్తర అమెరికా లోఅమెరికాలో మొదటిసారిగా, కెనడా , టొరంటో లోని రోజేర్స్ సెంటర్ లో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు<ref>http://www.trinityeventsonline.com/</ref>, దీనిని ''స్టార్ విజయ్'' టీవీ ఛానల్ లో ప్రసారం చేయగా, ఎస్.ఏ.వీ. ప్రొడక్షన్స్ మరియు పీ.ఏ+ సహకరం తోసహకరంతో ప్రదర్శన నిర్వహించారు.

*ఉత్తర అమెరికా లోఅమెరికాలో ఇవే కాకుండా 23 ఫెబ్రవరి, 2013 న న్యూజెర్సీ ప్రోదెన్షిఅల్ సెంటర్ లో, మరియు మార్చ్ 1, 2013 న సాన్ జోస్ లోని హెచ్.పీ పెవిలియన్ సెంటర్లలో ప్రత్యక్ష ప్రదర్శనలు ఇచ్చారు.
*16 ఫెబ్రవరి, 2013, న ఉత్తర అమెరికా లో మొదటిసారిగా, కెనడా , టొరంటో లోని రోజేర్స్ సెంటర్ లో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు<ref>http://www.trinityeventsonline.com/</ref>, దీనిని ''స్టార్ విజయ్'' టీవీ ఛానల్ లో ప్రసారం చేయగా, ఎస్.ఏ.వీ. ప్రొడక్షన్స్ మరియు పీ.ఏ+ సహకరం తో ప్రదర్శన నిర్వహించారు.
*తన ఉత్తర అమరికా ప్రదర్సనల తర్వాత, 24 ఆగష్టు 2013 న ఇళయరాజా, తన కొడుకులు మరియు సంగీత దర్శకులు [[యువన్ శంకర్ రాజా]], [[కార్తీక్|కార్తీక్ రాజా]] మరియు ప్రముఖ నటుడు [[కమల్ హాసన్]] తో కలిసి లండన్ లోని O2 అరేనా లోఅరేనాలో సంగీత ప్రదర్సన ఇచ్చారు.<ref>http://www.theo2.co.uk/event/ilaiyaraaja-20130825.html</ref>

*ఉత్తర అమెరికా లో ఇవే కాకుండా 23 ఫెబ్రవరి, 2013 న న్యూజెర్సీ ప్రోదెన్షిఅల్ సెంటర్ లో, మరియు మార్చ్ 1, 2013 న సాన్ జోస్ లోని హెచ్.పీ పెవిలియన్ సెంటర్లలో ప్రత్యక్ష ప్రదర్శనలు ఇచ్చారు.

*తన ఉత్తర అమరికా ప్రదర్సనల తర్వాత, 24 ఆగష్టు 2013 న ఇళయరాజా, తన కొడుకులు మరియు సంగీత దర్శకులు [[యువన్ శంకర్ రాజా]], [[కార్తీక్|కార్తీక్ రాజా]] మరియు ప్రముఖ నటుడు [[కమల్ హాసన్]] తో కలిసి లండన్ లోని O2 అరేనా లో సంగీత ప్రదర్సన ఇచ్చారు.<ref>http://www.theo2.co.uk/event/ilaiyaraaja-20130825.html</ref>

{{colend}}
Line 85 ⟶ 70:

{| class="infobox" style="width: 23em; text-align: left; font-size: 90%; vertical-align: middle;"
|+ '''అవార్డులు , నామినేషన్ల పట్టిక '''

| colspan="3" style="text-align:center;" |
Line 93 ⟶ 78:
! colspan=3 style="background-color: #D9E8FF; text-align: center;" | అవార్డులు & నామినేషన్లలు

|- style="background:#d9e8ff; text-align:center;"
|| '''అవార్డు'''
| style="background:#cec; text-size:0.9em; width:50px;"| '''గెలుపు'''
| style="background:#fcd; text-size:0.9em; width:50px;"| '''నామినేషన్'''

| style="text-align:center;"|
Line 137 ⟶ 122:
|{{nom|'''27'''}}

{{colbegin}}
*1988 లో అప్పటి ముఖ్యమంత్రి [[ఎం.కరుణానిధి]] ఇళయరాజా గారికి ''''ఇసైజ్ఞాని'''' (సంగీత జ్ఞాని) బిరుదు ఇచ్చారు. ఇప్పటికి అభిమానులు ఆయనను '''ఇసైజ్ఞాని''' అనే పిలుస్తారు. దానితో పాటు అదే తమిళనాడు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిస్థాత్మక '''కళైమామణి''' పురస్కారం అందుకున్నారు.<ref>http://www.hinduonnet.com/thehindu/mp/2004/04/05/stories/2004040500640300.htm</ref>
*2010 లో భారత ప్రభుత్వం ఈయనను "[[పద్మభూషణ్]]" పురస్కారం తోపురస్కారంతో సత్కరిచింది.

*భారత సినీ సంగీతానికి చేసిన కృషిగాను 2012 లో సంగీత నాటక అకాడెమీ పురస్కారం మరియు 2014 లో శ్రీ చంద్రసేకరేంద్ర సరస్వతి నేషనల్ ఏమినేన్సు పురస్కారం అందుకున్నారు. 2015 లో గోవా లోగోవాలో జరిగిన 46వ "ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా" లో జీవితకాల సాఫల్యత కొరకు సెంటినరీ అవార్డు తోఅవార్డుతో గౌరవించారు .
*2010 లో భారత ప్రభుత్వం ఈయనను "[[పద్మభూషణ్]]" పురస్కారం తో సత్కరిచింది.
*1984 లో "[[సాగరసంగమం]]" సినిమా కు , 1986 లో "'సింధుభైరవి'" సినిమా కు , 1989 లో "[[రుద్రవీణ]]" సినిమాసినిమాకు కు మరియు 2010 లో కేరళ సినిమా '''పజ్హస్సి రాజా''' కు 4 సార్లు ఉత్తమ సంగీత దర్శకుడు గాదర్శకుడుగా [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సంగీత దర్శకుడు|జాతీయ అవార్డు]] అందుకున్నారు.<ref>http://iffi.nic.in/Dff2011/Frm36NFAAward.aspx?PdfName=36nfa.pdf</ref>
1980 లలో 3 సార్లు ఉత్తమ సంగీత దర్శకుడు గాదర్శకుడుగా జాతీయ అవార్డు అందుకోవటం విశేషం.<ref>http://movies.ndtv.com/movie_story.aspx?Section=Movies&ID=ENTEN20100153442&subcatg=MOVIESINDIA&keyword=music&nid=52564</ref>

*భారత సినీ సంగీతానికి చేసిన కృషిగాను 2012 లో సంగీత నాటక అకాడెమీ పురస్కారం మరియు 2014 లో శ్రీ చంద్రసేకరేంద్ర సరస్వతి నేషనల్ ఏమినేన్సు పురస్కారం అందుకున్నారు. 2015 లో గోవా లో జరిగిన 46వ "ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా" లో జీవితకాల సాఫల్యత కొరకు సెంటినరీ అవార్డు తో గౌరవించారు .

*1984 లో "[[సాగరసంగమం]]" సినిమా కు , 1986 లో "'సింధుభైరవి'" సినిమా కు , 1989 లో "[[రుద్రవీణ]]" సినిమా కు మరియు 2010 లో కేరళ సినిమా '''పజ్హస్సి రాజా''' కు 4 సార్లు ఉత్తమ సంగీత దర్శకుడు గా [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సంగీత దర్శకుడు|జాతీయ అవార్డు]] అందుకున్నారు.<ref>http://iffi.nic.in/Dff2011/Frm36NFAAward.aspx?PdfName=36nfa.pdf</ref>
1980 లలో 3 సార్లు ఉత్తమ సంగీత దర్శకుడు గా జాతీయ అవార్డు అందుకోవటం విశేషం.<ref>http://movies.ndtv.com/movie_story.aspx?Section=Movies&ID=ENTEN20100153442&subcatg=MOVIESINDIA&keyword=music&nid=52564</ref>

*2004 లో యన్.టి.ఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇవి కాకుండా తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు (1994, 1995, 1998) లో అందుకున్నారు.
*2005 లో ఎం.ఎస్. విశ్వనాథన్ తో కలిసి స్వరపరచిన తమిళ సినిమా '''విశ్వ తులసి''' కి '''వరల్డ్ ఫెస్ట్ -హౌస్టన్ ఫిలిం ఫెస్టివల్''' లో ఉత్తమ సంగీతం కింద '''గోల్డెన్ రేమి''' అవార్డు వచ్చింది.

*దీనితోపాటు సంగీతం లోసంగీతంలో ఆయన కనపరచిన ప్రతిభప్రతిభకు కు మధ్యప్రదేశ్ వారు ఇచ్చే '''లతా మంగేష్కర్ అవార్డు''' ను 1998 లో అందుకున్నారు మరియు 2010 లో ఒరిస్సా ప్రభుత్వం వారు ఇచ్చే'''అక్షయ సమ్మాన్''' అఫ్ ది ఇయర్ అవార్డుఅవార్డును ను అందుకున్నారు. <ref>http://movies.ndtv.com/movie_story.aspx?id=ENTEN20100153629&keyword=music&section=Movies&subcatg=MUSICINDIA</ref>
*2005 లో ఎం.ఎస్. విశ్వనాథన్ తో కలిసి స్వరపరచిన తమిళ సినిమా '''విశ్వ తులసి''' కి '''వరల్డ్ ఫెస్ట్ -హౌస్టన్ ఫిలిం ఫెస్టివల్''' లో ఉత్తమ సంగీతం కింద '''గోల్డెన్ రేమి''' అవార్డు వచ్చింది.
*జనవరి 2012 న సృజనాత్మక సంగీతానికిసంగీతానికికి కి చేసిన కృషి గాను '''సచిన్ దేవ్ బర్మన్''' అంతర్జాతీయ అవార్డు అందజేశారు.

*ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన తలపతి (తెలుగులో "[[దళపతి]]") చిత్రంలోని ''రక్కమ్మ కైయు తట్టు'' (తెలుగులో "'చిలకమ్మా చిటికెయ్యంగ"') పాట [[బిబిసి వరల్డ్ సర్వీస్|బి.బి.సి.]] వారి 10 అత్యుత్తమ [[పాట]]ల్లో ఒకటిగా ఎంపికైంది<ref> BBC World Service. 2002. BBC World Service 70th Anniversary Global Music Poll: The World's Top Ten. Available from: http://www.bbc.co.uk/worldservice/us/features/topten. Accessed 13 October 2006.</ref>.
*దీనితోపాటు సంగీతం లో ఆయన కనపరచిన ప్రతిభ కు మధ్యప్రదేశ్ వారు ఇచ్చే '''లతా మంగేష్కర్ అవార్డు''' ను 1998 లో అందుకున్నారు మరియు 2010 లో ఒరిస్సా ప్రభుత్వం వారు ఇచ్చే'''అక్షయ సమ్మాన్''' అఫ్ ది ఇయర్ అవార్డు ను అందుకున్నారు. <ref>http://movies.ndtv.com/movie_story.aspx?id=ENTEN20100153629&keyword=music&section=Movies&subcatg=MUSICINDIA</ref>
*[[టైమ్_టైమ్ (పత్రిక)|టైమ్ మ్యాగజైన్]] వారి అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ఎంపికైన [[నాయకుడు (సినిమా)|నాయకుడు]] (1987) చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.

*1994 లో అన్నామలై విశ్వవిద్యాలయం ''(డిగ్రీ అఫ్ డాక్టర్ అఫ్ లెటర్ (హోనోరిస్ కౌస))'' మరియు 1996 లో మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం (డిగ్రీ అఫ్ డాక్టర్ అఫ్ లెటర్స్) , ఈయనఈయనకు కు గౌరవ డాక్టరేట్లు ఇచ్చారు,
*జనవరి 2012 న సృజనాత్మక సంగీతానికి కి చేసిన కృషి గాను '''సచిన్ దేవ్ బర్మన్''' అంతర్జాతీయ అవార్డు అందజేశారు.
*ఏప్రిల్ 1994 లో ది వరల్డ్ యూనివర్సిటీ రౌండ్ టేబుల్, ఆరిజోనా, యూ.ఎస్.ఏ (అమెరికా) వారు ఇచ్చిన ''('''కల్చరల్ డాక్టరేట్''' ఇన్ ఫిలాసఫీ అఫ్ మ్యూజిక్ )'' డాక్టరేట్ ఇచ్చారు.

*1994 లో నార్త్ అమెరికా తమిళ సంఘం వారు ఇచ్చిన గౌరవ పురస్కారంపురస్కారంను ను అందుకున్నారు.
*ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన తలపతి (తెలుగులో "[[దళపతి]]") చిత్రంలోని ''రక్కమ్మ కైయు తట్టు''(తెలుగులో "'చిలకమ్మా చిటికెయ్యంగ"') పాట [[బిబిసి వరల్డ్ సర్వీస్|బి.బి.సి.]] వారి 10 అత్యుత్తమ [[పాట]]ల్లో ఒకటిగా ఎంపికైంది<ref> BBC World Service. 2002. BBC World Service 70th Anniversary Global Music Poll: The World's Top Ten. Available from: http://www.bbc.co.uk/worldservice/us/features/topten. Accessed 13 October 2006.</ref>.

*[[టైమ్_(పత్రిక)|టైమ్ మ్యాగజైన్]] వారి అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ఎంపికైన [[నాయకుడు (సినిమా)|నాయకుడు]] (1987) చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.

*1994 లో అన్నామలై విశ్వవిద్యాలయం ''(డిగ్రీ అఫ్ డాక్టర్ అఫ్ లెటర్ (హోనోరిస్ కౌస))'' మరియు 1996 లో మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం (డిగ్రీ అఫ్ డాక్టర్ అఫ్ లెటర్స్) , ఈయన కు గౌరవ డాక్టరేట్లు ఇచ్చారు,

*ఏప్రిల్ 1994 లో ది వరల్డ్ యూనివర్సిటీ రౌండ్ టేబుల్, ఆరిజోనా, యూ.ఎస్.ఏ (అమెరికా) వారు ఇచ్చిన ''('''కల్చరల్ డాక్టరేట్''' ఇన్ ఫిలాసఫీ అఫ్ మ్యూజిక్ )'' డాక్టరేట్ ఇచ్చారు.

*1994 లో నార్త్ అమెరికా తమిళ సంఘం వారు ఇచ్చిన గౌరవ పురస్కారం ను అందుకున్నారు.

*అమరికా న్యూజెర్సీ లోని '''టీనెక్''' టౌన్ షిప్ మేయర్ జోహన్ అబ్రహం గౌరవ పౌరసత్వం కింద టౌన్ షిప్ తాళాలు అందజేసారు.
{{colend}}
Line 186 ⟶ 157:
* [http://www.raaja.com Raaja.com: ఇది ఇలయరాజా గారి అధికారిక వెబ్ సైట్ ]
* [http://www.raaja.com/Rv-MMII.pdf 1989 లో ఇళయరాజాగారి ఇంటర్వ్యూ (primary source: Indian news magazine ''Frontline'')]
* [http://web.archive.org/20040120153905/www.geocities.com/ilaiyaragam/index.html ఇళయరాజాగారి పాటలు "రాగం" ప్రాతిపధికన విభజన)]

'''Discographies'''
* For catalogues of film music albums categorised by film name, song name, singer etc., go to [http://www.raaja.com/ric/index.html Raaja Information Center: Film Music Database] or [http://www.rakkamma.com Rakkamma.com]
Line 196 ⟶ 166:

[[వర్గం:1943 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
Line 204 ⟶ 172:
[[వర్గం:భారతీయ పురుష గాయకులు]]
[[వర్గం:యన్టీఆర్‌ జాతీయ అవార్డు గ్రహీతలు]]

"https://te.wikipedia.org/wiki/ఇళయరాజా" నుండి వెలికితీశారు