ఉత్తర ప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

State_flag_of_Uttar_Pradesh.pngను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Revent. కారణం: (per c:Commons:Deletion requests/Files created by Shaan Lollywood).
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (4), కి → కి , తో → తో (2) using AWB
పంక్తి 108:
}}
 
'''ఉత్తర ప్రదేశ్''' (Uttar Pradesh, [[హిందీ]]: उत्तर प्रदेश, [[ఉర్దూ]]: اتر پردیش) భారతదేశంలో అత్యధిక జనాభా గల అతి పెద్ద రాష్ట్రము. వైశాల్యం ప్రకారం 5 వ పెద్ద రాష్ట్రము. ఉత్తర ప్రదేశ్ కు పరిపాలనా కేంద్రము [[లక్నో]]. కాని రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం మాత్రం [[అలహాబాదు]]లో ఉన్నదిఉంది. ఇంకా [[ఆగ్రా]], [[అలీగఢ్]], [[అయోధ్య]], [[వారాణసి]], [[గోరఖపూర్]], [[కాన్పూర్]] ముఖ్యమైన నగరాలు. ఉత్తరప్రదేశ్ పొరుగున [[ఉత్తరాంచల్]], [[హిమాచల్ ప్రదేశ్]], [[హర్యానా]], [[ఢిల్లీ]], [[రాజస్థాన్]], [[మధ్యప్రదేశ్]], [[ఛత్తీస్ గఢ్]], [[ఝార్ఖండ్]], [[బీహార్]] రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరాన [[నేపాల్]] తో అంతర్జాతీయ సరిహద్దు ఉన్నదిఉంది.
 
ఉత్తరప్రదేశ్ ప్రధానంగా [[గంగా యమునా మైదానప్రాంతం]]లో విస్తరించి ఉన్నదిఉంది. ఇది బాగా జన సాంద్రత ఎక్కువైన ప్రాంతము. 2000 సంవత్సరంలో [[పార్లమెంట్]] చట్టం ప్రకారం అప్పటి మరింత విస్తారమైన ఉత్తరప్రదేశ్ లోని ఉత్తర పర్వతప్రాంతం [[ఉత్తరాంచల్]] అనే ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అయినా గాని ఉత్తరప్రదేశ్ దాదాపు 18కోట్ల జనాభా కలిగి ఉన్నదిఉంది. ఇది భారతదేశంలో పెద్దరాష్ట్రము మాత్రమే కాదు. ప్రపంచంలోనే జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ కంటే పెద్ద దేశాలు 5 మాత్రమే ఉన్నాయి. అవి - [[చైనా]], [[భారత్]], [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]], [[ఇండొనేషియా]], [[బ్రెజిల్]]. సమకాలీన భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ పాత్ర చాలా కీలకమైనది కావడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం.
 
భారత దేశంలో ఆర్ధిక అభివృద్ధిపరంగా ఉత్తరప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రాలలో ఒకటి. మొత్తం రాష్ట్రంలో [[అక్షరాస్యత]] బాగా తక్కువ. అందునా మహిళలలో అక్షరాస్యత మరీ తక్కువ (భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి ఉన్నది)
పంక్తి 116:
== ప్రాచీన చరిత్ర ==
 
[[గంగా]] [[యమునా]] పరీవాహక ప్రాంతం పురాతన నాగరికతకు నిలయమైనందున పురాణకాలం నుండి ఉత్తరప్రదేశ్, [[బీహార్]], దాని పరిసర ప్రాంతాలు (ఢిల్లీ తోఢిల్లీతో సహా) భారతదేశ చరిత్రలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఎన్నో రాజవంశాలు, రాజ్యాలు ఈ ప్రాతంలో విలసిల్లాయి, అంతరించాయి.
 
== ఇటీవలి చరిత్ర ==
పంక్తి 140:
భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. [[జవహర్ లాల్ నెహ్రూ]], [[లాల్ బహాదుర్ శాస్త్రి]], [[ఇందిరా గాంధీ]], [[రాజీవ్ గాంధీ]], [[చరణ్ సింగ్]], [[వి.పి.సింగ్]] ఇలా ఎందరో భారత ప్రధానమంత్రులు ఉత్తర ప్రదేశ్ నుండి దేశానికి నాయకులయ్యారు. [[అటల్ బిహారీ వాజపేయి]] కూడా లక్నో నుండి ఎన్నికయ్యారు.
 
ప్రస్తుత ముఖ్యమంత్రి [[సమాజ్ వాదీ పార్టీ]] కి చెందిన [[అఖిలేష్ యాదవ్]].
 
{{:భారతదేశ జిల్లాల జాబితా/ఉత్తర ప్రదేశ్}}
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_ప్రదేశ్" నుండి వెలికితీశారు