ఉత్తర భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , లు → లు (3), గా → గా (2) using AWB
పంక్తి 17:
| data6 = [[హిందీ]], [[ఉర్దూ]], [[ఆంగ్లం]], [[రాజస్థానీ]], [[హర్యానవీ]], [[కష్మీరీ]], [[గర్వాలీ]], [[కుమావనీ]], [[డోగ్రీ]], [[పంజాబీ]], [[భోజ్పురి]], [[మగహీ]], [[మైథిలీ]], [[సింధి]], [[సరైకీ]]
}}
[[భారతదేశం|భారతదేశపు]] ఉత్తర భాగాన్ని ఉత్తర భారతదేశం గాభారతదేశంగా సంబోధిస్తారు. మౌర్య, గుప్త, ముఘల్, సుర్, మరాఠా, సిక్కు మరియు బ్రిటిష్ ఇండియా సామ్రాజ్యాలు ఉత్తర భారతం కేంద్రం గాకేంద్రంగా పని చేశాయి. బహువిధ సంస్కృతి గల ప్రాంతము లోప్రాంతములో హైందవ పుణ్యక్షేత్రాలైన [[చార్ ధాం]], [[హరిద్వార్]], [[వారణాసి]], [[మధుర]], [[వైష్ణో దేవి]] మరియు [[పుష్కర్]] లు, బౌద్ధ పుణ్యక్షేత్రాలైన [[బుద్ధ గయ]], [[సార్నాథ్]] మరియు [[కుషీనగర్]] లు, [[స్వర్ణ దేవాలయం]], [[ముస్లిం]] పుణ్యక్షేత్రమైన [[అజ్మేర్]] లు ఉన్నాయి.
==నిర్వచనం==
ఉత్తర భారతదేశానికి వివిధ అధికారాలు వివిధ నిర్వచనాలిస్తాయి
===భారతదేశ ప్రభుత్వపు నిర్వచనం===
భారతదేశ ప్రభుత్వ నిర్వచానుసారం [[జమ్మూ కాశ్మీరు]], [[హిమాచల్ ప్రదేశ్]], [[ఉత్తరాఖండ్]], [[పంజాబ్]], [[హర్యానా]], [[రాజస్థాన్]] మరియు [[కేంద్రపాలిత ప్రాంతం|కేంద్రపాలిత ప్రాంతమైన]][[చండీగఢ్]] లు వస్తాయి. మరియు ఉత్తర మధ్య రాష్ట్రాలైన [[ఉత్తర ప్రదేశ్]], [[మధ్య ప్రదేశ్]], [[బీహార్]] మరియు [[ఢిల్లీ]] లు కూడా వస్తాయి.
===భాషాధారిత నిర్వచనం===
===వింధ్య ప్రర్వత శ్రేణికి ఉత్తరభాగం===
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_భారతదేశం" నుండి వెలికితీశారు