ఉదయగిరి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (5), ఉన్నవి. → ఉన్నాయి. (4) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది., లో → లో , కు → కు (2) using AWB
పంక్తి 3:
'''ఉదయగిరి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]కు చెందిన ఒక గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>, మండల కేంద్రము. ఉదయగిరిని టూరిజ౦ ప్రాంత౦ గా చేయ౦డి
 
ఉదయగిరి [[నెల్లూరు]]కు వాయువ్యమున 96 కి.మీ దూరములో ఉన్నదిఉంది. [[14వ శతాబ్దము]]లో [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర రాజులు]] కట్టించిన కోట శిధిలాలకు ప్రసిద్ధి. ఇక్కడ 938 మీ ఎత్తైన [[సంజీవ కొండ]] వైద్య సంబంధిత వనమూలికలకు ప్రసిద్ధి. ఈ గిరిలో 365 దేవస్థానాలు 101 కోనేరులు ఉన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఉదయగిరిలో పల్లవుల మరియు చోళుల కాలం నాటి దేవాలయాలు ఉన్నాయి.
 
==చరిత్ర==
పంక్తి 12:
ఈరాజ్యమొకప్పుడు భోగభాగ్యములతో తులతూగుతూ ఉండేది. పండితులు, కవులు, గాయకులు పలువురు ఈరాజ్యానికి వన్నె తెచ్చారు. ఇప్పుడు పూర్వవైభవమంతాపోయింది. పూర్వవైభవాన్ని సంరింపజేసే ఉదయగిరికొండ, ఉదయగిరిదుర్గము మాత్రమూ ఉన్నాయి. కలివి కర్రతో చక్కని చెంచాలూ, చిన్నవీ పెద్దవీ, నేడు ఈకడి శిల్పులు తయారుచేస్తున్నారు. చేతికర్రలు, పాంకోళ్ళు, కవ్వాలు, గరిటెలు-అన్నీ కర్రవే ఇప్పటికీ తయారు చేస్తున్నారు.
 
[[విజయనగర సామ్రాజ్యము]] స్థాపించినప్పటినుంచీ అనగా 14వశతాబ్దము మొదటిభాగంనుంచీ ఉదయగిరి రాజప్రతినిధి ఉండే స్థలముగా ఏర్పాటైనది. ఉదయగిరి రాజ్యములో నేటి నెల్లూరు కడప జిల్లాలు చేరియున్నవి. ఉదయగిరి రాజ్యమునకే '''ములికనాడు''' అని పేరు. అనాటి కవులూ, వారు వ్రాసిన కావ్యాలూ పెక్కు ఉన్నాయి. [[సమిరకుమారవిజయము]] రచించిన [[పుష్పగిరి తిమ్మన్న]] ఆత్మకూరుతాలూకావాడు. [[విక్రమార్క చరిత్రము]] వ్రాసిన [[వెన్నలకంటి సిద్ధన]] కు [[జక్కన]] కవి కృతి ఇచ్చెను. ఈ సిద్ధనమంత్రి ఉదయగిరి రాజ్యమున మత్రిగా ఉండెను.
 
ఉదయగిరి దుర్గమునేలే బసవరాజు మంత్రియైన గంగన్నకు దుగ్గనకవి తాను రచించిన నాసికేతూపాఖ్యానము కృతి ఇచ్చెను. ఈకాలమున ఉదయగిరి దుర్గము విజయనగరరాజుల చేతులలో నుండి గజపతుల చేతులలో పడెను. బసవరాజే గజపతుల తరుపున ఉదయగిరి దుర్గమును స్వాధీనము చేసుకొని తన యేలుబడిలో నుంచుకొనెనట. ప్రబోధచంద్రోదయమును రచించిన మల్లనసింగనలు పై గంగన్నకే తన కావ్యమును కృతి ఇచ్చిరి.
 
[[దూబగుంట నారాయణ]] కవి తాను రచించిన [[పంచతంత్రము]] ను పై బసవరాజుకు అంకితమిచ్చెను.
 
ఉదయగిరి రాజ్యము సంగీతవిద్యలో కూడ పేరు తెచ్చుకొన్నది. అచ్యుతరాయ రామరాయల కాలములలో ఉదయగిరి రాజ్యమునకు రాజప్రతినిధగా రామామాత్యుడుండెను. ఇతడు [[సర్వమేళకళానిధి]] అనే ప్రసిద్ధ సంగీత గ్రంధమును రచించెను. దానిని రామరాయలకు అంకితమిచ్చెను. ఇతనికి '''వాగ్గేయకారతోడరుమల్లు''' అను బిరుదు కలదు. [[అక్బరు]] కాలమున ఆర్ధికమంత్రిగా నుండిన [[తోడరుమల్లు]] చూపిన ప్రతిభవంటి ప్రతిభను ఇతడు మంత్రిగానుండి చూపుటచేత, సర్వకళానిధి రచించుటవల్లనూ ఈబిరుదు ఇతనికి ఇచ్చిరట.
పంక్తి 30:
 
==శాసనసభ నియోజకవర్గం==
*పూర్తి వ్యాసం [[ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం]] లో చూడండి
 
==కోడ్స్==
"https://te.wikipedia.org/wiki/ఉదయగిరి" నుండి వెలికితీశారు