ఉద్దమ్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → (, లో → లో , ను → ను , తో → తో using AWB
పంక్తి 12:
|religion=[[సిక్కు మతం]]
}}
'''ఉద్దమ్ సింగ్''' [[భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితా|భారత స్వాతంత్ర్య సమరయోధుడు]]. ఇతడు [[జనరల్ డయ్యర్|జెనరల్ మైకెల్ ఓ డయ్యర్]] ను చంపినందుకు ప్రసిద్ధుడయ్యాడు. ఈ డయ్యరే [[జలియన్ వాలాబాగ్ దురంతం|జలియఁవాలాబాగ్ హత్యాకాండకు]] సూత్రధారి.
ఉద్దమ్ సింగ్ తన పేరును '''రాం మొహమ్మద్ సింగ్ ఆజాద్''' గా, [[భారతదేశం]]లోని మతాలైన [[హిందూమతము|హిందూ]], [[ఇస్లాం మతం|మొహమ్మదీయ]], [[సిక్కు మతము|సిక్కు]] మతాలకు ఏకత్వాన్ని ఆపాదిస్తూ, మార్చుకున్నాడు. ఇతడి త్యాగానికీ, దేశభక్తికీ మెచ్చుకొని ఇతడిని షహీద్-ఎ-అజం (వీరులలో అగ్రుడు) గా వ్యవహరిస్తారు. 20వ శతాబ్దపు మొదట్లో [[భగత్ సింగ్]], [[రాజ్‍గురు]], ఇంకా [[సుఖ్ దేవ్|సుఖదేవ్]] తో పాటుగా ఉద్దమ్ సింగ్ ని కూడా తీవ్రవాద స్వాతంత్ర్య సేనానులుగా గుర్తించవచ్చు. [[బ్రిటిష్]] ప్రభుత్వం వీరిని ఆనాడే " భారతదేశపు మొదటి మార్క్సిస్టులు'' గా పేర్కొనింది.
==బాల్యం==
'''ఉద్దమ్‌ సింగ్''' [[పంజాబ్]] నందలి సంగ్రూర్ జిల్లా లోని సునం తెహసీల్ కు చెందిన కలన్ గ్రామం లోగ్రామంలో జన్మించాడు.
<!--
Singh was born in Shahpur Kalan village in Sunam Tehsil in Sangrur district of Punjab, India to a Sikh farming family headed by Sardar Tehal Singh Jammu (known as Chuhar Singh before taking the Amrit). Sardar Tehal Singh was at that time working as a watchman on a railway crossing in the village of Upalli. Sher Singh's mother died in 1901. His father followed in 1907.
"https://te.wikipedia.org/wiki/ఉద్దమ్_సింగ్" నుండి వెలికితీశారు