ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (2), ) → ) , లో → లో (4), కి → కి , గా → గా using AWB
పంక్తి 1:
 
{{Infobox person
| name = U.G. Krishnamurti
Line 20 ⟶ 19:
}}
 
'''ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి''' ([[జులై 9]], [[1918]] - [[మార్చి 22]], [[2007]]) ఒక సుప్రసిద్ధ [[తత్త్వవేత్త]]. ''యూజీ'' గా సుప్రసిద్ధుడు.
 
ఆయన [[జులై 9]], [[1918]] న కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందిన [[మచిలీపట్నం]] లో జన్మించాడు. [[గుడివాడ]] లో పెరిగాడు. ఆయన తల్లి ఇతనికి జన్మనిచ్చిన ఏడురోజులకే కన్నుమూసింది. అప్పుడు ఆయన అమ్మమ్మ అతన్ని పెంచి పెద్దచేసింది. ఆమె ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పేరొందిన న్యాయవాది. [[దివ్యజ్ఞాన సమాజం]] కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉండేది. అలా యూజీయూజీకి కి కూడా బాల్యం లోనే ఆ సమాజంతో పరిచయం కలిగింది.
'''ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి''' ([[జులై 9]], [[1918]] - [[మార్చి 22]], [[2007]]) ఒక సుప్రసిద్ధ [[తత్త్వవేత్త]]. ''యూజీ'' గా సుప్రసిద్ధుడు.
 
ఆయన [[జులై 9]], [[1918]] న కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందిన [[మచిలీపట్నం]] లో జన్మించాడు. [[గుడివాడ]] లో పెరిగాడు. ఆయన తల్లి ఇతనికి జన్మనిచ్చిన ఏడురోజులకే కన్నుమూసింది. అప్పుడు ఆయన అమ్మమ్మ అతన్ని పెంచి పెద్దచేసింది. ఆమె ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పేరొందిన న్యాయవాది. [[దివ్యజ్ఞాన సమాజం]] కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉండేది. అలా యూజీ కి కూడా బాల్యం లోనే ఆ సమాజంతో పరిచయం కలిగింది.
 
ఎక్కువకాలము విదేశాలలో గడిపి తనదైన తత్త్వాన్ని ప్రజలకు పంచిన వ్యక్తి యు.జి. [[మార్చి 22]], [[2007]] లో ఆయన మరణించారు. తర్వాతనె తెలుగువారు అటువంటి తత్త్వవేత్త ఒకరున్నారని తెలుసుకున్నారు. యు.జి. తత్త్వం '' ఏదీ అసత్యము కాదు.. ఏదీ సత్యము కాదు అంతా మిధ్య అన్నట్టుగా సాగుతుంది. '' జ్ఞానోదయం " అనేది లేనే లేదంటారు. దినవారీ కార్యక్రమాల నిర్వహణకు జ్ఞానము అవసరమే. ఐతే ఆ జ్ఞానము రావడమే జ్ఞానోదయమా! అని ప్రశ్నిస్తారు . ఆలోచనల ప్రభావం తాత్కాలికమే తప్పించి శాశ్వత పరిష్కారం చూపించే ఆలోచనలే లేవన్నారు. ఆలోచన అనేది ఏ రూపం లో ఉన్నా అంగీకరించలేదు. ఆలోచనాపరమైన విజ్ఞానము కూడా మిధ్యేనని అన్నారు.
 
ఎక్కువకాలము విదేశాలలో గడిపి తనదైన తత్త్వాన్ని ప్రజలకు పంచిన వ్యక్తి యు.జి. [[మార్చి 22]], [[2007]] లో ఆయన మరణించారు. తర్వాతనె తెలుగువారు అటువంటి తత్త్వవేత్త ఒకరున్నారని తెలుసుకున్నారు. యు.జి. తత్త్వం '' ఏదీ అసత్యము కాదు.. ఏదీ సత్యము కాదు అంతా మిధ్య అన్నట్టుగా సాగుతుంది. '' జ్ఞానోదయం " అనేది లేనే లేదంటారు. దినవారీ కార్యక్రమాల నిర్వహణకు జ్ఞానము అవసరమే. ఐతే ఆ జ్ఞానము రావడమే జ్ఞానోదయమా! అని ప్రశ్నిస్తారు . ఆలోచనల ప్రభావం తాత్కాలికమే తప్పించి శాశ్వత పరిష్కారం చూపించే ఆలోచనలే లేవన్నారు. ఆలోచన అనేది ఏ రూపం లోరూపంలో ఉన్నా అంగీకరించలేదు. ఆలోచనాపరమైన విజ్ఞానము కూడా మిధ్యేనని అన్నారు.
 
==సూచికలు==
Line 32 ⟶ 29:
 
==ఇవి చదవండి==
* Mukunda Rao, ''The Biology Of Enlightenment: Unpublished Conversations Of U. G. Krishnamurti After He Came Into The Natural State'' (1967–71) , 2011, HarperCollins India.
* Mahesh Bhatt, ''U.G. Krishnamurti: A Life'', 1992, Viking. ISBN 0-14-012620-1.
* Shanta Kelker, ''The Sage And the Housewife'', 2005, Smriti Books. ISBN 81-87967-74-9.
Line 49 ⟶ 46:
* [http://tkpi.org/ Thought Knowledge Perception Institute] A non-partisan organization exploring and continuing the work of U.G. Krishnamurti and related others.
* [http://remembering-ug.blogspot.com/ Remembering U. G. Krishnamurti: A collection of his Talks, Quotes, Audiobooks, Photos and Videos ]
 
 
 
[[వర్గం:2007 మరణాలు]]