ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, ) → ) (2), లో → లో (2), గా → గా (2) using AWB
పంక్తి 18:
|}}
 
'''`ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] , '''عمر بن الخطاب''') (c. [[581]] CE – [[నవంబరు 7]], [[644]]) , ఇతనికి '''ఉమర్ మహా ఘనుడు''' అనికూడా పేరుండేది. ఇతను [[ఖురేషులు|ఖురేష్]] తెగలోని 'బనూ అది' వంశంలోనే ప్రథమంగా [[ఇస్లాం]] స్వీకరించినవాడు, <ref>Ahmed, Nazeer, ''Islam in Global History: From the Death of Prophet Muhammed to the First World War'', American Institute of Islamic History and Cul, 2001, p. 34. ISBN 0-7388-5963-X.</ref> మరియు [[మహమ్మదు ప్రవక్త]] గారి ఒక [[సహాబా]] కూడానూ. ఇతను [[అబూబక్ర్]] మరణం తరువాత [[634]] లో రెండవ [[ఖలీఫా]] గా నియమితుడయ్యాడు. [[సున్నీ ముస్లిం|సున్నీ ముస్లింలు]] ఇతనిని [[రాషిదూన్ ఖలీఫాలు|రాషిదూన్ ఖలీఫా]] గా గౌరవిస్తారు. ఇతని విజయాలవలన మరియు రాజకీయ నైపుణ్యాలవలన [[ఇస్లామీయ చరిత్ర]] లో ఇతనికి ప్రముఖ స్థానమున్నది.
 
 
 
== ఇవీ చూడండి ==
* [[ఖలీఫా]]
* [[ముస్లిం పండితులు]]
 
 
{{ఇస్లాం}}
"https://te.wikipedia.org/wiki/ఉమర్_ఇబ్న్_ఖత్తాబ్" నుండి వెలికితీశారు