ఉర్దూ సాహిత్యము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) , లు → లు (3) using AWB
పంక్తి 7:
'''ధార్మికసాహిత్యం'''
 
ఇస్లామీయ మరియు [[షరియా]] సాహిత్యంలో అరబ్బీ మరియు పర్షియన్ ల తరువాత ఉర్దూ ప్రముఖం. [[ఖురాన్]] తర్జుమాలు, [[హదీసులు]], [[ఫిఖహ్]], [[ఇస్లామీయ చరిత్ర]], [[మారిఫత్]] (ఆధ్యాత్మికము) , [[సూఫీ తత్వము]], మరియు ధార్మికశాస్త్రాల సాహిత్యం చూడవచ్చు, [[తఫ్సీరుల్ ఖురాన్]], [[తర్జుమానుల్ ఖురాన్]], [[తఫ్ హీముల్ ఖురాన్]], [[సీరతున్-నబీ]], [[ఖససుల్ అంబియా]], [[ఫజాయల్-ఎ-ఆమాల్]], [[బెహిష్తీ జేవర్]] మరియు [[బహారె షరీయత్]] లు ప్రముఖం.
 
ఇస్లామీయ మరియు [[షరియా]] సాహిత్యంలో అరబ్బీ మరియు పర్షియన్ ల తరువాత ఉర్దూ ప్రముఖం. [[ఖురాన్]] తర్జుమాలు, [[హదీసులు]], [[ఫిఖహ్]], [[ఇస్లామీయ చరిత్ర]], [[మారిఫత్]] (ఆధ్యాత్మికము), [[సూఫీ తత్వము]], మరియు ధార్మికశాస్త్రాల సాహిత్యం చూడవచ్చు, [[తఫ్సీరుల్ ఖురాన్]], [[తర్జుమానుల్ ఖురాన్]], [[తఫ్ హీముల్ ఖురాన్]], [[సీరతున్-నబీ]], [[ఖససుల్ అంబియా]], [[ఫజాయల్-ఎ-ఆమాల్]], [[బెహిష్తీ జేవర్]] మరియు [[బహారె షరీయత్]] లు ప్రముఖం.
 
'''సాహితీ'''
Line 26 ⟶ 25:
'''పద్యం'''
 
పద్యం లేదా కవితా సాహిత్యానికి చాలా అనువైన భాషగా ఉర్దూఉర్దూకు కు పేరు గలదు.
[[గజల్]] ఉర్దూ కవితా శిరస్సుపై వజ్రకిరీటం. ఉర్దూ ద్వారా గజల్ కు పేరు రాలేదు గాని, గజల్ ద్వారా ఉర్దూఉర్దూకు కు ఖ్యాతి వచ్చింది అంటే అతిశయోక్తి గాదు.
 
'''సాహితీ'''
Line 82 ⟶ 81:
* [[ఆహంగ్]]
* [[ఐబ్]]
 
* ''[[షారిఖ్ జమాల్]]'' నాగ్ పూరి అరూజ్ విద్వాంసుడు. ఇతని శిష్యగణం భారతదేశమంతటా, ముఖ్యంగా దక్షిణభారతదేశమంతటా గలరు.
* [[హరికథ]]లను ఉర్దూలో చెప్పిన హరికథా పితామహుడు [[ఆదిభట్ల నారాయణదాసు]]
"https://te.wikipedia.org/wiki/ఉర్దూ_సాహిత్యము" నుండి వెలికితీశారు