ఉస్తాద్ బిస్మిల్లాఖాన్: కూర్పుల మధ్య తేడాలు

కాపీహక్కుల ఉల్లంఘన, కవిత నేరుగా ప్రచురణ
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , తో → తో using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Bismillah at Concert1 (edited).jpg|thumb|right|ఉస్తాద్ బిస్మిల్లాఖాన్]]
'''ఉస్తాద్ బిస్మిల్లాఖాన్''' సాహెబ్ ( [[1916]] [[మార్చి 21]], - [[2006]] [[ఆగస్టు 21]], ) భారత దేశానికి చెందిన, ప్రఖ్యాత [[షెహనాయ్]] విద్వాంసుడు. 2001 లో భారత ప్రభుత్వం ఆయనను [[భారత రత్న]] తో సన్మానించింది - ఈ సన్మానమును పొందిన సాంప్రదాయక సంగీత విద్వాంసులలో బిస్మిల్లాఖాన్ మూడవ వ్యక్తి.
 
== బాల్యం, జీవితం ==
బిస్మిల్లాఖాన్ జన్మస్థలం [[బీహారు]] లోని [[డుమ్రాన్]] జిల్లాలో, ''బిరుంగ్ రౌట్ కి గలి'' అనే ప్రాంతం. ఆయన తండ్రి, పైగంబర్ ఖాన్. ఆయన పూర్వీకులు [[భోజ్‌పూర్]] లోని ''నక్కర్‌ఖానా'' లో ఆస్థాన సంగీత విద్వాంసులు. అతని తండ్రి డుమ్రాన్ లోని'' మహారాజా కేశవ్ ప్రసాద్ సింగ్'' ఆస్థానంలో షెహనాయ్ విద్వాంసుడు. బిస్మిల్లాఖాన్ తన మామయైన కీ.శే. ''అలీ బక్ష్'' విలాయతు'' వద్ద శిక్షణను తీసుకొన్నాడు. ఆయన [[వారణాసి]] విశ్వనాథుని దేవాలయంలో షెహనాయ్ వాయించేవాడు. బిస్మిల్లాఖాన్ [[సరస్వతీ దేవి]] భక్తుడు. గంగా తీరాన ఉన్న విశ్వనాథుని దేవాలయంలో ఎక్కువగా షెహనాయ్ వాయించేవాడు.
 
== షెహనాయ్ ప్రస్థానం ==
1937 లో [[కోల్‌కతా]] భారతీయ సంగీత సమ్మేళనం లో షెహనాయికి మంచి ప్రాచుర్యాన్ని తీసుకొని వచ్చాడు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో ఆయన తన కచేరీల నిచ్చాడు. ఆయన చనిపోయినప్పుడు, షెహనాయీని ఆయనతో పాటే పూడ్చిపెట్టారు. అంతగా అనుబంధం వుండేది ఆయనకు షెహనాయీతో. ఆయన ఇలా అనేవాడు, ''మానవాళి నశించినా, సంగీతం బతుకుతుంది. సంగీతానికి కులం లేదు'', అని.
== ఎర్రకోటలోవాద్యం ==
 
భారత స్వాతంత్ర్యం సందర్భంగా, 1947 లోఆయన [[ఢిల్లీ]] లోని [[ఎర్రకోట]] లో వాద్య కచేరీ నిచ్చాడు. జనవరి 26, 1950 భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా, ఆయన ఎర్రకోటలో [[కాఫి]] రాగాన్ని తన షెహనాయిపై ఆలపించాడు.
 
==సినిమాలు==
[[డా. రాజ్‌కుమార్]] నటించిన [[సనాది అప్పన్న]] సినిమాలో బిస్మిల్లాఖాన్ షెహనాయి వాయించాడు.
[[గూంజ్ ఉఠీ షెహనాయ్]] అనే సినిమాలో షెహనాయి ధ్వనిని అందించాడు.
[[గౌతమ్ ఘోష్]] బిస్మిల్లాఖాన్ జీవితంపై ఒక ''డాక్యుమెంటరీ'' ని నిర్మించాడు. దాని పేరు ''సంగె మీల్ సె ములాఖత్.''
 
==శిష్యులు==
పంక్తి 30:
* [[సంగీత నాటక అకాడమి అవార్డు]] ( 1956 )
* [[తాన్‌సేన్ అవార్డు]]
== గౌరవ డాక్టరేట్లు==
 
* బనారస్ హిందూ యునివర్సిటీ నుండి.
పంక్తి 49:
== బయటి లింకులు ==
* [http://timesofindia.indiatimes.com/articleshow/1912543.cms/టైమ్స్ ఆఫ్ ఇండియా, బిస్మిల్లా ఖాన్ మృతికి భారతజాతి సంతాపం]
* [http://www.documen.tv/asset/Banaras_Music_film.html] డాక్యుమెంటరీ, బనారస్ - గంగాతీరాన సంగీతం.
* [http://www.imdb.com/name/nm0451190/] ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ - ఇంటర్నెట్ మూవీ డేటా బేస్.
*[http://www.chembur.com/anecdotes/bismillah.htm ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గురించి చెంబూర్.కామ్ లో]
{{భారతరత్న గ్రహీతలు}}
 
[[వర్గం: హిందుస్థానీ సంగీతము]]
[[వర్గం:సుప్రసిద్ధ భారతీయులు]]
[[వర్గం:భారతరత్న గ్రహీతలు]]