"ఊపిరితిత్తులు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) , లో → లో , కు → కు (3) using AWB
(106.220.122.41 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1813246 ను రద్దు చేసారు)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) , లో → లో , కు → కు (3) using AWB)
ఊపిరితిత్తులు (Lungs) [[శ్వాసవ్యవస్థ]]కు మూలాధారాలు. [[ప్రాణవాయువు]] (Oxygen) ను బయటి వాతావరణంనుండి గ్రహించి బొగ్గుపులుసు వాయువు (Carbon dioxide) ను మనశరీరంనుండి బయటకు పంపించడం వీని ముఖ్యమైన పని. [[ఛాతీ]]లో ఇవి [[గుండె]]కు ఇరువైపులా ప్రక్కటెముకలతో రక్షించబడి ఉంటాయి.
 
'''ఊపిరి తిత్తులు''' గాలిని-శ్వాసించు [[వెన్నెముక గల జీవులు|వెన్నెముక గల జీవులలో]] [[శ్వాసక్రియ]] కొరకు ప్రధాన అంగములు (భూ మరియు వాయు చరాలలో ఇవి ప్రధానం. జలచరాలలో మొప్పల ద్వారా నీటిలోని ఆక్సిజన్ ను గ్రహింపబడుతుంది) . ఈ ఊపిరి తిత్తులు శరీరంలోని రొమ్ముభాగంలో [[గుండె]] కు ఇరువైపులా అమర్చబడివుంటాయి. వీటి ప్రధాన కార్యక్రమం భూవాతావతరణములోగల [[ఆక్సిజన్]] ను గ్రహించి [[రక్తం|రక్తము]] లో చేరవేస్తాయి, మరియు రక్తమునందలి [[కార్బన్ డై ఆక్సైడు]] ను వాతావరణములోకి చేరవేస్తాయి.
 
'''ఊపిరి తిత్తులు''' గాలిని-శ్వాసించు [[వెన్నెముక గల జీవులు|వెన్నెముక గల జీవులలో]] [[శ్వాసక్రియ]] కొరకు ప్రధాన అంగములు (భూ మరియు వాయు చరాలలో ఇవి ప్రధానం. జలచరాలలో మొప్పల ద్వారా నీటిలోని ఆక్సిజన్ ను గ్రహింపబడుతుంది). ఈ ఊపిరి తిత్తులు శరీరంలోని రొమ్ముభాగంలో [[గుండె]] కు ఇరువైపులా అమర్చబడివుంటాయి. వీటి ప్రధాన కార్యక్రమం భూవాతావతరణములోగల [[ఆక్సిజన్]] ను గ్రహించి [[రక్తం|రక్తము]] లో చేరవేస్తాయి, మరియు రక్తమునందలి [[కార్బన్ డై ఆక్సైడు]] ను వాతావరణములోకి చేరవేస్తాయి.
 
== బయటి లింకులు ==
* [http://news.bbc.co.uk/2/hi/health/3951797.stm Lungs 'best in late afternoon']
* [http://crd.sagepub.com Chronic Respiratory Disease - leading research and articles on respiratory disease].
 
 
 
{{మానవశరీరభాగాలు}}
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1959179" నుండి వెలికితీశారు