ఎ.ఎ. కృష్ణస్వామి అయ్యంగార్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) , లో → లో using AWB
పంక్తి 1:
'''ఎ.ఎ. కృష్ణస్వామి అయ్యంగార్''' (1892-1953) <ref>{{cite book|last=edited by Joseph W. Dauben,|first=Christoph J. Scriba|title=Writing the History of Mathematics - Its Historical Development|publisher=Springer|page=315}}</ref> భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. ఆయన తన 18 వ యేట [[:en:Pachaiyappa's College|పాచైయప్పా కాలేజీ]] నుండి ఎం.ఎ డిగ్రీని పొందారు. ఆపై ఆయన అదే కాలేజీలో గణిత శాస్త్రాన్ని బోధించారు. 1918 లో ఆయన [[:en:University of Mysore|మైసూరు విశ్వవిద్యాలయం]] లో గణిత శాస్త్ర విభాగంలో చేరారు. ఆయన 1947 లో పదవీవిరమణ చేశారు. 1953 లో ఆయన మరణించారు. ఆయన తండ్రి కన్నడ భాషయందు ప్రముఖమైన కవి. ఆయన తండ్రి పేరు [[:en:A. K. Ramanujan|ఎ.కె.రామానుజన్]].
==రచనలు==
అయ్యంగార్ [[:en:Chakravala method|చక్రవాల పద్ధతి]] పై వ్యాసాన్ని వ్రాసారు. ఆయన ఈ పద్ధతి అవిచ్ఛిన్న భిన్నముల యొక్క పద్ధతికి ఏవిధంగా వైవిధ్యంగా ఉన్నదో నిరూపించారు. ఆయన [[:en:Andre Weil|ఆండ్రీ వైల్]] విస్మరించిన విషయాలను గుర్తుకు తెచ్చాడు. [[:en:Andre Weil|ఆండ్రీ వైల్]] అనే గణిత శాస్త్రవేత్త [[ఫెర్మాట్]] మరియు [[లెగ్రాంజ్]] సిద్ధాంతాలకు ప్రయోగాత్మక వివరణ నిచ్చే ఒకేఒక పద్ధతి చక్రవాల పద్దతి అని ఆలోచించేవాడు. ఆయన ఆలోచనలలోని విస్మరించిన విషయాలను కృష్ణస్వామి తెలియజేశాడు<ref>{{cite book|last=edited by B. V. Subbarayappa and N. Mukunda,|first=[[Ramaiyengar Sridharan]]|title=Science in the West and India|year=1998|publisher=Himalaya Publishing House, [[Bombay]]}}</ref>