కాచిగూడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , ( → (, ఉన్నవి → ఉన్నాయి, ఉన్నది. → ఉంది. (6), లో → లో , కు → using AWB
పంక్తి 66:
'''కాచిగూడ''' ([[ఆంగ్లం]] Kachiguda) [[హైదరాబాదు]] నగరంలోని ప్రాంతము. ఇది [[మూసీ నది]]కి ఉత్తర ఒడ్డున కలదు.
==విశేషాలు==
[[నిజాం]] కాలంలో నిర్మించిన హైదరాబాదు లోని మూడవ అతి పెద్ద రైల్వేస్టేషను [[కాచిగూడ రైల్వేస్టేషను]] (Kachiguda Railway Station) ఇక్కడ ఉన్నదిఉంది. సమీపంలొని కొండ మీద శ్యాం మందిర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానమైన కాచిగూడ [[రక్షకభట నిలయము]] (Police Station) ఉన్నదిఉంది.
 
== వాణిజ్య ప్రాంతం ==
ఇది [[హైదరాబాదు]] లోని షాపింగ్ కోసం ఉన్న ఒక ప్రాంతం. [[సుల్తాన్ బజార్]] లో వస్త్రాలు లభిస్తాయి. తారకరామ, వెంకటరమణ, పద్మావతి మొదలైన సినిమా హాల్స్ ఇక్కడ ఉన్నాయి.
ప్రసిద్ధిచెందిన టూరిస్ట్ హోటల్ ఈ మధ్యనే ఆధునీకరణ చేయబడినది.
 
== రవాణా సౌకర్యాలు ==
[[Image:MMTS_NecklaceRoadStation6.jpg|right|thumb|The MMTS station]]
కాచిగూడ ప్రాంతం నుండి హైదరాబాదు లోని అన్ని ప్రాంతాలకు [[ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.]] (APSRTC) [[బస్సు]] సర్వీసులు నడిపిస్తుంది. ఈ ప్రాంతంలో బస్ డిపో కూడా కలదు. ఇక్కడ MMTS రైల్వేస్టేషను కూడా ఉన్నదిఉంది.
 
ఇచట ప్రముఖ హోటల్ టూరిస్టు ప్లాజా హోటల్. దీనిని నూతనంగా నిర్మించారు. ఈ ప్రాంతంలో వైష్ణవీ హోటల్, పంచరత్న హోటల్ మరియు నంద్ ఇంటర్నేషనల్ లు ఉన్నాయి. ఇచట ప్రముఖ శాకాహార హోటల్స్ అయిన హోటల్ స్వీకార్, ఇన్విటేషన్ రెస్టారెంట్, స్వాద్ రెస్టారెండు కూడా ఉన్నాయి<ref>{{cite web | url=http://www.holidayiq.com/hotels/hyderabad/kachiguda-railway-station-l3860.html | title=12 Hotels around Kachiguda Railway Station Hyderabad ranked by travellers | publisher=Holidayiq.com | accessdate=24 April 2014}}</ref>
== విద్యాలయాలు ==
ఇక్కడ ప్రాచీనమైన అమృత్ కపాడియా డిగ్రీ కళాశాల (Amruth Kapadia Degree College) ఉన్నదిఉంది. ఇక్కడ వైశ్యా వసతిగృహం (Vysya Hostel) ఉన్నదిఉంది.
 
== వైద్యశాలలు==
పంక్తి 84:
*శ్రీసాయికృష్ణ న్యూరో హాస్పిటల్
==దేవాలయాలు==
*శ్రీ శ్యామ్ మందిర్, [[వీరన్న గుట్ట]] అనే చిన్న [[కొండ]] మీద నిర్మించిన [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] దేవాలయం. దీనితోపాటు [[శివాలయం]], గణపతి, ఆంజనేయ, నవగ్రహ, వీరభద్రుని దేవాలయాలు కూడా ఉన్నవిఉన్నాయి. ఇదొక శృంగేరి మఠం ద్వారా నడపబడుతుంది. ఇది కాచిగూడ రైల్వే స్టేషనుస్టేషనుకు కు ఎదురుగా ఉన్నదిఉంది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
[[వర్గం:హైదరాబాదు]]
{{హైదరాబాదుకు చెందిన విషయాలు}}
 
[[వర్గం:హైదరాబాదు]]
"https://te.wikipedia.org/wiki/కాచిగూడ" నుండి వెలికితీశారు