కాబా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (4), ( → (, ు కీ → ుకూ , ని గురించి → గురించి, లో → లో , గా → using AWB
పంక్తి 16:
'''కాబా'''
 
[[దస్త్రం:Kaba.jpg|thumb|left|కాబా చిత్రం - 1898]]
 
సాహిత్యపరంగా [[కాబా]] అనగా ''ఘనాకారపు గృహం''. అరబ్బీ భాషలో "కాబ్" లేదా "మకాబ్" అనగా ఘనాకారం.
[[దస్త్రం:Kabaa.jpg|thumb|right|220px| [[హజ్]] (పుణ్యక్షేత్రం) [[మక్కా]] [[కాబా]] చుట్టూ ఏడు ప్రదక్షిణలు.]]
 
'''కాబా''' ను ప్రథమంగా [[ఆదమ్|ఆదమ్ ప్రవక్త]] నిర్మించారు. తరువాత అది కాలగర్భంలో కలసిపోయినది. [[అల్లాహ్]] ఆజ్ఞతో [[ఇబ్రాహీం|ఇబ్రాహీం ప్రవక్త]] తనకుమారుడు [[ఇస్మాయీల్]] తో కలసి దీనిని పునర్నిర్మించారు. కాని 'ఇబ్రాహీం' తొలిసారిగా 'కాబా' గృహాన్ని నిర్మించారని ప్రచారంలోవున్నది.
 
 
'''కాబా''' ను ప్రథమంగా [[ఆదమ్|ఆదమ్ ప్రవక్త]] నిర్మించారు. తరువాత అది కాలగర్భంలో కలసిపోయినది. [[అల్లాహ్]] ఆజ్ఞతో [[ఇబ్రాహీం|ఇబ్రాహీం ప్రవక్త]] తనకుమారుడు [[ఇస్మాయీల్]] తో కలసి దీనిని పునర్నిర్మించారు. కాని 'ఇబ్రాహీం' తొలిసారిగా 'కాబా' గృహాన్ని నిర్మించారని ప్రచారంలోవున్నది.
 
'కాబా' కు ఉన్న ఇతర పేర్లు :
* [[బైతుల్ అతీఖ్]] = అత్యంత ప్రాచీన మరియు స్వతంత్రమైనది.
* '[[బైతుల్ హరామ్]] = అత్యంత గౌరవప్రథమయిన గృహం'''.
బూడిదనీలం రంగుగల రాళ్ళతో చతురస్రాకారంలో, మక్కా పర్వతాల మధ్య నిర్మితమైన కట్టడమే ఈ [[కాబా]]. నలువైపులా నాలుగు విశేషవస్తువులు గల గృహం. తూర్పువైపున ''[[హజ్ర్-ఎ-అస్వద్]] '' ('హజ్ర్' అనగా రాయి, అస్వద్ అనగా నల్లని, ''నల్లనిరాయి'') ఉత్తరం వైపున ''రుక్న్-అల్-ఇరాఖీ'' (ఇరాకీ మూల) , పశ్చిమాన ''రుక్న్-అల్-షామి '' ([[సిరియా|సిరియన్]] మూల) , మరియు దక్షిణాన ''రుక్న్-అల్-యెమని'' ([[యెమన్|యెమనీ]] మూల) గలవు. నాలుగు గోడలూ '[[కిస్వాహ్]] ' ([[తెర]] ) చే కప్పబడిఉన్నవి. కిస్వాహ్ సాధారణంగా నల్లని తెర, దీనిపై '[[షహాద]] ' వ్రాయబడివుంటుంది. బంగారపు ఎంబ్రాయిడరీచే [[ఖురాన్]] [[ఆయత్|ఆయత్ లు]] వ్రాయబడివుంటాయి.
* [[హజ్]] యాత్రికులు10-12 తేదీలలో [[కాబా]] చుట్టూ ఏడు సార్లు [[ప్రదక్షిణాలు]] ([[తవాఫ్]] ) చేస్తారు.
* [[హతీం]] = ఖాళీగా వదిలిన కాబా స్థలంను కాబాలో కలిపేయాలని ముహమ్మద్ ప్రవక్త అనుకున్నారు. (ముస్నద్ అహ్మద్) .అబ్దుల్లా బిన్ జుబైర్ కాలంలో ఆ ఖాళీ స్థలం కలిపి కాబాను నిర్మించారు. కానీ ఆయన చనిపోయాక మళ్ళీ ఖాళీ స్థలం ఏర్పాటు చేశారు.ముహమ్మద్ ప్రవక్త కోరుకున్నట్లుగా ఈ స్థలాన్ని సౌదీ ప్రభుత్వం కాబాలో కలిపేయాలి.
 
[[File:Kaaba.png|thumb|350px|కాబా డ్రాయింగు. వివరములకొరకు ఎడమవైపు కీఎడమవైపుకూ చూడండి.]]
[[File:Kaaba-plan.svg|thumb|350px|A technical drawing of the Kaaba showing dimensions and elements.]]
[[File:Kaaba mirror edit jj.jpg|thumb|250px|Pilgrims circumambulating the kaaba.]]
[[దస్త్రం:Supplicating Pilgrim at Masjid Al Haram. Mecca, Saudi Arabia.jpg|thumb|right|[[మస్జిద్-అల్-హరామ్]] లో [[దుఆ]] చేస్తున్న భక్తుడు]]
 
===కిబ్లా===
{{Main|ఖిబ్లా}}
కిబ్లా లేదా ఖిబ్లా, ముస్లింలు ప్రార్థనలు చేసేటపుడు తమ ముఖాన్ని కాబా దిశవైపు ఉంచి ప్రార్థనలు చేస్తారు. దీనినే ఖిబ్లా గాఖిబ్లాగా వ్యవహరిస్తారు. [[ఖురాన్]] (2:143) లో దీనిదీ గురించి దైవాజ్న కూడా కలదు.
== ఇవీ చూడండి ==
* [[మక్కా]]
"https://te.wikipedia.org/wiki/కాబా" నుండి వెలికితీశారు