కార్బన్: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link FA template (handled by wikidata) - The interwiki article is not featured
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (3), ఉన్నవి. → ఉన్నాయి. using AWB
పంక్తి 1:
{{కార్బన్ మూలకము}}
 
'''కార్బన్‌''' (carbon) తెలుగు పేరు '''కర్బనం'''. లాటిన్‌ భాషలో ''కార్బో'' అంటే బొగ్గు, రాక్షసి బొగ్గు అనే అర్ధాలు ఉన్నాయి. మనం కుంపట్లో వాడే బొగ్గులోనూ, రాక్షసి బొగ్గులోనూ విస్తారంగా ఉండే మూలకం కర్బనం.
 
ఈ రసాయన మూలకాన్ని ఇంగ్లీషు అక్షరం c తో సూచిస్తారు. దీని [[అణుసంఖ్య]] 6. ఇది [[ఆవర్తన పట్టిక]] లోని 14వ గుంపు (group) లో ఉన్న [[అలోహం]]. దీని [[బాహుబలం]] (వేలన్సీ) 4. ఈ మూలకానికి ఉన్న అనేక రూపాంతరాల్లో (allotropic forms) ముఖ్యమైనవి గ్రాఫైట్‌, [[వజ్రం]], అమూర్త కర్బనం (amorphous carbon) మరియు ఫుల్లరీన్‌ (fullerine) . ఈ మూలకం ప్రకృతిలో మూడు సమజన్యు (isotope) రూపాల్లో దొరుకుతుంది. వీటిలో కర్బనం-12 (<sup>12</sup>C అని రాస్తారు) , కర్బనం-13 (<sup>13</sup>C) స్థిరత్వం ఉన్నవిఉన్నాయి. [[కర్బనం-14]] (<sup>14</sup>C) రేడియో ధార్మిక ఐసోటోపు. దీని [[అర్ధాయుష్షు]] 5700 సంవత్సరాలు.
 
 
ఈ విశ్వంలో విస్తారంగా లభ్యమయే మూలకాలలో (ఉదజని, రవిజని (హీలియం), ఆమ్లజని (ఆక్సీజన్) తరువాత) కర్బనం నాలుగవ స్థానంలో ఉంది. మనకి తెలుసున్న జీవులన్నీటిలోనూ కర్బనం తప్పనిసరిగా ఉంటూ ఉంది. మానవ శరీరంలో, గురుత్వంలో, కర్బనానిది - ఆమ్లజని తరువాత - రెండవ స్థానం. మన శరీరాలలోని పదార్ధంలో 18.5 శాతం కర్బనమే.
 
ఈ విశ్వంలో విస్తారంగా లభ్యమయే మూలకాలలో (ఉదజని, రవిజని (హీలియం) , ఆమ్లజని (ఆక్సీజన్) తరువాత) కర్బనం నాలుగవ స్థానంలో ఉంది. మనకి తెలుసున్న జీవులన్నీటిలోనూ కర్బనం తప్పనిసరిగా ఉంటూ ఉంది. మానవ శరీరంలో, గురుత్వంలో, కర్బనానిది - ఆమ్లజని తరువాత - రెండవ స్థానం. మన శరీరాలలోని పదార్ధంలో 18.5 శాతం కర్బనమే.
 
కర్బనానికి బాహుబలం 4 అవటం వల్ల ఒక కర్బనపు అణువు నాలుగు దిశలలో ఇతర అణువులని సంతరించుకొని విస్తరించటానికి సదుపాయం కలిగి ఉంది. ఈ సదుపాయం వల్ల కర్బనం పెద్ద పెద్ద బణువులని అల్లుకు పోగలదు. ఈ స్థోమత ఉండటం వల్లనే జీవి శరీరంలో (కనీసం ఈ భూ గ్రహం మీద) పెద్ద పెద్ద బణువులన్నీ కర్బనం మీద ఆధారపడ్డ బణువులే. ఈ రకం స్థోమత సిద్ధాంత పరంగా సిలికాన్‌ అనే మూలకానికి కూడ ఉంది కానీ, ఈ భూలోకంలో జీవి కేవలం కర్బనపు సంతతే. అందుకనే ఆంగిక రసాయనానికి అంత ఎక్కువ ప్రాముఖ్యత.
Line 22 ⟶ 20:
 
{{కాంపాక్ట్ ఆవర్తన పట్టిక}}
 
 
 
[[వర్గం:మూలకాలు]]
"https://te.wikipedia.org/wiki/కార్బన్" నుండి వెలికితీశారు