43,014
edits
చి |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB) |
||
{{అయోమయం}}
'''కుంకుమ'''
కుంకుమను సాధారణంగా నుదుటి మీద పెట్టుకుంటారు. భారతీయ తత్వశాస్త్రం ప్రకారం మానవ శరీరం మొత్తం ఏడు చక్రాలు (శక్తికేంద్రాలు) గా విభజింపబడి ఉంటుంది. ఇవి వెన్నుపాము చివరన మూలాధార చక్రంతో మొదలై తలపైన సహస్రాధార చక్రంలో అంతమవుతాయి. ఇందులో ఆరోది రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశం. దీనినే ఆజ్ఞా చక్రం లేదా మూడో నేత్రం అని కూడా అంటారు. ఈ నేత్రం ద్వారానే మనుషులు భగవంతుని దర్శించగలరని హిందువుల విశ్వాసం. అందుకు ప్రతీకగా ఇక్కడ కుంకుమ ధరిస్తారు.
== ధరించే విధానం ==
* శివ భక్తులు విభూతితో మూడు అడ్డ నామాలు తీసి మధ్యలో కుంకుమ బొట్టు పెడతారు.
* విష్ణుభక్తులు నాముగడ్డతో రెండు నిలువు నామాలు తీసి మధ్యలో కుంకుమతో నిలువు నామం పెడతారు. వీరి సాంప్రదాయంలో రెండు తెలుపు నామాలు విష్ణువు పాదాలతో సమానం. మధ్యలో ఎర్రనామం లక్ష్మీ దేవికి ప్రతీకగా భావిస్తారు.
== మహిళలు ==
{{హిందూమతం ఆరాధన}}
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
[[వర్గం:హిందూ మతము]]
|
edits