కూడిక: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) , కు → కు , తో → తో using AWB
 
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Addition01.svg|thumb|right|150px|3+2=5 సాధారణంగా పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఉండే బొమ్మ]]
[['''కూడిక]]''' అనేది ఒక ప్రాథమిక గణిత ప్రక్రియ. దీన్ని '+' గుర్తు తోగుర్తుతో సూచిస్తారు. ఉదాహరణకు కుడి పక్కన చూపిన బొమ్మలో 3+2 ఆపిల్ పండ్లు ఉన్నాయి. అంటే మూడు రెండు కలిపి మొత్తం ఐదు ఆపిల్ పండ్లున్నాయని సూచిస్తుంది. ప్రాథమిక విద్యలో పిల్లలు కూడికలను [[దశాంశమానం]]లో నేర్చుకుంటారు. [[అంకె]]లతో ప్రారంభించి క్రమంగా పెద్ద పెద్ద [[సంఖ్య]]లను కూడడం నేర్చుకుంటారు.
== ధర్మాలు ==
కూడికకూడికకు కు అనేక ధర్మాలున్నాయి.
#స్థిత్యంతర ధర్మం : రెండు సంఖ్యలను ఏ క్రమంలో కూడినా ఫలితం మారదు. ఉదాహరణకు 2+3 అయినా 3+2 అయినా ఫలితం 5
:''a'' + ''b'' = ''b'' + ''a''.
#సహచర ధర్మం: రెండు కన్నా ఎక్కువ సంఖ్యలను కూడేటపుడు కూడికలను ఏ క్రమంలోనైనా నిర్వహించవచ్చు.
: (''a'' + ''b'') + ''c'' = ''a'' + (''b'' + ''c'').
ఉదాహరణకు, (1 + 2) + 3 = 3 + 3 = 6 = 1 + 5 = 1 + (2 + 3) .
#ఏదైనా సంఖ్యకు 0 ను కలిపితే అదే సంఖ్య వస్తుంది.
:''a'' + 0 = 0 + ''a'' = ''a''.
==సంకలన పట్టిక==
{{Addition table}}
 
 
 
{{ప్రాథమిక గణిత ప్రక్రియలు}}
"https://te.wikipedia.org/wiki/కూడిక" నుండి వెలికితీశారు