కేశూభాయి పటేల్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: భాజపా → భారతీయ జనతా పార్టీ using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , గా → గా using AWB
పంక్తి 1:
[[1930]] [[జూలై 24]] న జన్మించిన '''కేశూభాయి పటేల్''' (Keshubhai Patel) [[గుజరాత్]] రాష్ట్రానికి రెండు సార్లు [[ముఖ్యమంత్రి]] గా పనిచేసిన సీనియర్ [[భారతీయ జనతా పార్టీ]] నాయకుడు. మొదటి పర్యాయం [[1995]] [[మార్చి]] నుంచి 1995 [[అక్టోబరు]] వరకు, మళ్ళీ రెండో పర్యాయం [[1998]] [[మార్చి]] నుంచి [[2001]] అక్టోబరు వరకు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించాడు. ఇతడు రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి.
 
2001 లో [[గుజరాత్]] లో, ఉప ఎన్నికలలో [[భారతీయ జనతా పార్టీ]] కు ఆశించినంత విజయం లభించకపోవుటచే, ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలగాలని ఇతనిపై ఒత్తిడి రావడంతో కేశూభాయి పదవి నుంచి తప్పుకొన్నాడు. ఆ తర్వాత [[నరేంద్ర మోడి]] పగ్గాలు స్వీకరించి నేటివరకూ కూడా పదవిలో కొనసాగుతున్నాడు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/కేశూభాయి_పటేల్" నుండి వెలికితీశారు