కొండారెడ్డి బురుజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్థంభ → స్తంభ, స్థంబము → స్తంభము (2), ఉన్నది. → ఉంది., ు కి using AWB
పంక్తి 25:
|
|-
|bgcolor="yellow"|స్థంభాలస్తంభాల సంఖ్య
|1
|-
పంక్తి 34:
|}
 
[[కర్నూలు]]లో 16 వ శతాబ్దంలో [[అచ్యుతదేవరాయలు]] విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన [[కోట]], ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే దొంగను అక్కడ బంధించడం వల్ల అది కొండారెడ్డి బురుజుగా పేరు గాంచింది{{ఆధారం}}. విజయనగర సామ్రాజ్యం యొక్క పాలకులు ఒక యుద్ధ తంత్రంగా శత్రువులను గమనించేందుకు ఈ బురుజును ఎత్తుగా నిర్మించారు. కర్నూలు పట్టణం నుండి 52 కి.మీ ఉన్న గద్వాల్ కి ఈ బురుజు నుండి సొరంగ మార్గం ఉన్నదిఉంది. తుంగభద్ర నది క్రింద నుండి వెళుతూ నల్లా సోమనాద్రి (రాజ సోమ శేఖర ఆనందరెడ్డి) నిర్మించిన గద్వాల్ కోటను అనుసంధానం చేయటం దీని ప్రత్యేకత. ముస్లిం దురాక్రమణదారుల నుండి తప్పించుకొనటానికి 17వ శతాబ్దంలో గద్వాల్ సంస్థానాదీశుడు ఈ సొరంగాన్ని ఉపయోగించేవాడని వినికిడి. 1901 లో [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వం ఈ సొరంగ మార్గాన్ని మూసివేసినది.
 
==ఇతర==
పంక్తి 46:
ఫైలు:03 - Water Tank behind Kondareddy Fort.JPG|బురుజు వెనుక వైపు ఉన్న నీటి ట్యాంకు
ఫైలు:04 - Police Parade Grounds.JPG|బురుజు వెనుక వైపు ఉన్న పోలీస్ పెరేడ్ మైదానము
ఫైలు:05 - Left Side of Kondareddy Buruju.JPG|బురుజు కిబురుజుకు ఎడమ వైపు
ఫైలు:06 - Pillar at the top of Kondareddy Buruju.JPG|బురుజు పై ఉన్న స్థంబముస్తంభము
ఫైలు:07 - Architecture at the top of Kondareddy Buruju.JPG|బురుజు పై ఉన్న ఆకృతులు
ఫైలు:08 - Architecture on the first floor of Kondareddy Buruju.JPG|బురుజు మొదటి అంతస్తు పై ఉన్న ఆకృతులు
పంక్తి 54:
ఫైలు:11 - Rainwater Drain Holes on the first floor of Kondareddy Buruju.JPG|వర్షపు నీరు ఇంకిపోవుటకు నిర్మించిన రంధ్రాలు
ఫైలు:12 - Viewpoints on the First Floor.JPG|శత్రువులని దూరం నుండే పసిగట్టేందుకు గోడలోనే నిర్మించిన నిగూఢ గవాక్షములు
ఫైలు:13 - Pillar from the first floor.JPG|మొదటి అంతస్తు నుండి రెండవ అంతస్థుపై పై ఉన్న స్థంబముస్తంభము కనిపించే తీరు
ఫైలు:14 - Right side of Kondareddy Buruju on the first floor.JPG|బురుజు కిబురుజుకు కుడి వైపు
ఫైలు:15 - First floor of Kondareddy Buruju.JPG|కొండారెడ్డి బురుజు యొక్క మొదటి అంతస్థు
ఫైలు:16 - Underpass on the first floor of Kondareddy Buruju.JPG|మొదటి అంతస్థు పై ఉండే సొరంగ మార్గము
"https://te.wikipedia.org/wiki/కొండారెడ్డి_బురుజు" నుండి వెలికితీశారు