భాస్కరాచార్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సిద్దాంత శిరోమణి గ్రంథం: clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
చి →‎సిద్దాంత శిరోమణి గ్రంథం: clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ using AWB
పంక్తి 28:
భాస్కరుడు తనకంటే మూడు శతాబ్దాల పూర్వం మైసూరులో నివసించిన గణిత సార సంగ్రహ మనే గొప్ప గ్రంథం రచించిన దక్షిణ భారతీయ పండితుడు మహావీరాచార్యుని గురించి భాస్కరునికి తెలిసి వుంటే భాస్కరుని రచనలు మరింత లోతులను చూసి వుండేవి.
 
"18వ శతాబ్దం వరకు గణిత ప్రపంచంలో N x squire + 1 = y squire. దీన్నె ఇప్పుడు " పెల్" సమీకరణం అని అంటున్నారు. క్రీ.శ. 1150 లోనె భాస్కరుడు దీని సాధిండంతో తాను రూపొందించిన 'చక్రవాక ' పద్దతిని ప్రదర్శిస్తూ ఉదాహరణగా 61 X squire + 1 + y squire అనే సమీకరణాన్ని సాధించి చూపాడు. 17వ శతాబ్దంలో గాల్వాస్, అయిలర్ లాంగృంజ్ లు రూపొందించిన విలోమ చక్రీయ పద్దతి, (ఇంవర్స్ సైక్లిన్ మెథడ్) అంటున్న దాన్ని న్యాయంగా భాస్కర సమీకరణం అనాలి " అని ప్రసిద్దప్రసిద్ధ గణిత చరిత్ర కారుడు కాటర్ ఉద్గాటించడము చాల సమంజసంగా వున్నది.
 
క్షేత్ర గణితం: ఆచార్యుడు 384 భుజాల క్రమ త్రిబుజాల పరిశీలన ఆదారంగా "పై" విలువ గణించాడు. భారతీయ గనిత శాస్ట్ర చరిత్రలో బొలి సారిగా గోళ్ ఉపరి తల వైశాల్యాన్ని ఘన పరిమాణాన్ని సూత్రీకరించాడు. పైతారస్ త్రిక సంఖ్యలు ( ఉదా: 3,4,5,12,13 మొదలగునవి) ఉత్పాదనకు బ్రంహగుప్తుడు చెప్పిన సూత్రంతో బాటుమరింత సరళమైన రెండు రూపాలను అవిష్కరించాడు.
"https://te.wikipedia.org/wiki/భాస్కరాచార్యుడు" నుండి వెలికితీశారు