నరసాపురం: కూర్పుల మధ్య తేడాలు

→‎నరసాపురం ఇతర సంస్థలు: అద్దేపల్లి సర్విచెట్టి లింకు ఇచ్చాను
చి clean up, replaced: ప్రసిద్ద → ప్రసిద్ధ using AWB
పంక్తి 19:
;ఎంబర్ మన్నార్ దేవాలయము
[[ఫైలు:Kovela.jpg|thumb|right|200px|శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్యామి బ్రహ్మోత్సవం]]
నరసాపురంలో ప్రసిద్ధి చెందిన దేవాలయము శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ కోవెల. ఇది భారతదేశ ప్రసిద్దప్రసిద్ధ వైష్ణవాలయాలలో ఒకటి. దీని నిర్మాణము మూడు వందల సంవత్సరాలకు మునుపు జరిగినది. ప్రసన్నాగ్రేసర '''పుప్పల రమణప్పనాయుడు''' తన గురువుగారి కోరికను తీర్చే నిమిత్తం ఈ ఆలయాన్ని కట్టించాడు. దీని నిర్మాణ శైలి [[తమిళనాడు]] లోని [[పెరంబుదూర్]] లోని వైష్ణవదేవాలయమును పోలి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఆదికేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు, రామానుజాచార్యుల తిరునక్షత్ర ఉత్సవానికి దేశంలోని వివిధ ప్రాంతాలనుండి చాలామంది వైష్ణవ గురువులు, భక్తులు తరలి వస్తారు.
 
; లూథరన్ చర్చి
పంక్తి 55:
====మరికొన్నివిశేషాలు====
* పట్టణంలో పెద్దయెత్తున బియ్యం మిల్లులు, ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. చుట్టుప్రక్కల వరి వ్యవసాయం, చేపల పెంపకం బాగా వృద్ధి చెందింది.
 
* సమీప ప్రాంతాలకు నరసాపురం ముఖ్యమైన విద్యాకేంద్రంగా ఉంది. రెండు ఇంజినీరింగ్ కళాశాలలు, మరెన్నో ఇతర విద్యా సంస్థలు ఉన్నాయి. విప్లవవీరుడు [[అల్లూరి సీతారామరాజు]] ఇక్కడ టాయ్‌లర్ ఉన్నత పాఠశాలలో చదివారు. సాహితీవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] ఇక్కడి మిషన్ ఉన్నత పాఠశాలలో చదివారు.
 
* పట్టణంలో ఇప్పుడు ఉన్న బాలికోన్నత పాఠశాల 1942 లో స్త్రీల హైయ్యర్ గ్రేడ్ ట్రైనింగ్ స్కూలు గా స్థాపించబడి 1968 లో బాలికల ఉన్నత పాఠశాలగా మార్చబడింది.
 
* [[బాపు]], [[కృష్ణంరాజు]], [[చిరంజీవి]] వంటి ప్రసిద్ధులు ఈ చుట్టుప్రక్కలవారే.
* ప్రఖ్యాత హరికథ విద్వాంసులు శ్రీ పెద్దింటి సూర్య నారాయణ దీక్షితదాసు భాగవతార్ గారు నర్సాపురం వాస్తవ్యులే.
"https://te.wikipedia.org/wiki/నరసాపురం" నుండి వెలికితీశారు