మేకావారిపాలెం (చల్లపల్లి): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో RETF మార్పులు, typos fixed: → (2), చేసినారు → చేసారు (5), చినారు → చారు using AWB
పంక్తి 101:
ఈ గ్రామం, పాగోలు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
==గ్రామం/సమీపంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
మేకావారిపాలెం దగ్గరలో ప్రసిద్దప్రసిద్ధ పుణ్యక్షేత్రములు కూడా ఉన్నవి. ఆంధ్రమహారాజులు పరిపాలించిన శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వరస్వామి ఆలయం, ఆంధ్ర మహావిష్ణువు ఆలయం, నడకుదురులోని పృధ్వీశ్వరస్వామి గుడి, పెద్దకళ్ళేపల్లిలోని నాగమల్లేశ్వరస్వామి ఆలయం,మోపిదేవిలోని సుబ్రమణ్యేశ్వరస్వామి వారి ఆలయం, హంసలదీవిలోని వేణుగోపాలస్వామి ఆలయం మొదలగున్నవి. చల్లపల్లిని పరిపాలించిన శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామకృష్ణప్రసాద్హ ద్దూర్వారి రాజకోట మరియు రైతులకు బాసటగా ఉన్న లక్ష్మీపురంలోని చెక్కెర కార్మాగారము చూడదగినవి. చల్లపల్లికి 60కి.మీ దూరంలో ఉన్న విజయవాడలోని కనకదుర్గమ్మ వారి దేవస్తానం, ప్రకాశంబ్యారేజి ప్రసిద్ధిగాంచినవి. మన ప్రక్కన ఉన్న గుంటూరు జిల్లా వెళ్లాలంటే కృష్ణానది దాటి వెళ్ళాలి. పూర్వం పడవలను ఉపయోగించి ప్రక్క జిల్లాకు చేరేవారు. 1936లో పులిగడ్డ ఆక్వాడెక్టు నిర్మాణం జరిగింది. ఆ తరువాత 2006లో కృష్ణా-గుంటూరు జిల్లాలను కలుపుతూ సుమారు 4.0 కి.మీ కలిగి దేశంలోని అతిపెద్దవంతెనలలో ఒకటిగా పేరు గాంచిన భారీ వంతెనను పులిగడ్డ నుండి పెనుమూడి వరకు నిర్మించారు. మేకా వారి సారధ్యంలో నడుస్తున్న పాగోలులోని మహాభోధి ట్రస్టు చుట్టుప్రక్కల ఉన్న ఎంతో మంది పేద విద్యార్ధులకి అండగ నిలుస్తుంది.
 
[[File:Mahabodhi Vihar in Pagolu.jpg|thumb|250px|left|పాగోలులోని మహబోధి విహార్]]