దక్షిణాసియా: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఆసియా ఖండమునకు దక్షణం గావున్నప్రాంతాన్ని దక్షణాసియా అని అంట...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆసియా ఖండమునకు దక్షణం గావున్నప్రాంతాన్ని దక్షణాసియా అని అంటారు.[[ భారత్]], [[పాకిస్తాన్]], [[శ్రీలంక]], [[నేపాల్]], [[బంగ్లాదేశ్]], [[భుటాన్]], [[మాల్దీవులు]] ఈ దేశాలు దక్షణాసియా పరిదిలోకి వస్తాయి.ఈప్రాంత దేశాలు తమ మధ్య [[ఆర్థిక]] స్నేహ సంభందాలు మెరుగు పరుచుకొనేందుకు [[సార్క్]] అనే మండలిని ఎర్పరుచుకున్నయి.దీని ప్రధాన కార్యాలయం [[నేపాల్]] రాజదాని [[ఖాట్మాండు]] లో ఉంది.
"https://te.wikipedia.org/wiki/దక్షిణాసియా" నుండి వెలికితీశారు