"సామెతలు" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: కధ → కథ (6) using AWB
చి
చి (clean up, replaced: కధ → కథ (6) using AWB)
===సూత్రపు సామెతలు ===
 
మొట్టమొదట సంఘంలో కొన్ని వాక్యాలు లేక సుత్రాలు వాడబడతాయి. ఈ సూత్రాలే క్రమేపీ సామెతలుగా మారుతాయి.వీటికే సూతపు సామెతలని పేరు.ఈ సామెతలలో భావాలంకారాలుండవు. ఇటువంటి సామెతలయొక్క వయస్సు నిర్ణయించడం కష్టం.సూత్రపు సామెతలలో మరొక చిక్కు ఇప్పుడు వాడుకలో ఉన్న సూత్రాలనే మనం సామెతలగా చెప్పగలం కాని, వాడుకలో లేని వాటిని గురించి చెప్పలేము.
 
'''ఉదాహరణము''':
*దొంగ చిక్కెనోయి అంటే కరిచెనోయి అన్నట్టు- కరవకురా దొంగడా!
 
===కధలకథల సామెతలు===
 
కొన్ని సామెతలు కధలకథల మీద ఆధారపడి ఉంటాయి.వీటిలో కొన్నిటి కధలుకథలు ఘనం ఎరగం. మరికొన్ని కధలకథల సామెతల మీదే కల్పనచేయబడి ఉంటాయి.
 
'''ఉదాహరణము''':
 
===పౌరాణిక సామెతలు===
రామాయణ కధకథ, భారత కధకథ లోని అంశాలను గురుంచి చాలా తెలుగు సామెతలు ఉన్నాయి. వీటిని పౌరాణిక సామెతలని అనవచ్చును.
 
*ఆవుల మళ్ళించినవాడు [[అర్జునుడు]].
 
[[కాశీనాధుని నాగేశ్వరరావు]] గారు ప్రకటించిన [[ఆంధ్రవాజ్మయ సూచిక]] లో ఉన్న పుస్తకాల పేర్లు ఇలా ఉన్నాయి.
 
 
* లోకోక్తముక్తావళి - యస్.సోమసుందర కవి
 
* హైదరాబాదు తెలుగు సామెతలు
 
* ఆంధ్రలోకోక్తి చంద్రిక - కార్
 
* ఆంధ్రలోకోక్తి చంద్రిక - నందిరాజు చలపతిరావు
 
* ఆంధ్రలోకోక్తి పంచాశత్తు - పణుతుల నృసింహ శాస్త్రి
 
* నానాదేశపు సామెతలు
 
* సంస్కృత లోకోక్తి చంద్రిక.
 
* లోకోక్తి ప్రకాశిక - జయంతి భావనారాయణకవి.
 
 
పత్రికలలో కొన్ని సామెతలు అచ్చయేయి. వినోదిని పత్రకలో చమత్కారమైన సామెతలు (2సం.9సంచిక) అనీ, మనోరమ పత్రికలో కొన్నీ పడ్డాయి.ఆముద్రిత గ్రంధ చింతామణి, మార్చి 1902లో కొన్ని, అదే పత్రికలో 1896లో కాళహస్తీశ్వర మహత్యం లోని లోకోక్తులు పడ్డాయి. కోట సూర్యనారాయణరావు గారు ఉపాధ్యాయోపయోగిని పత్రికాధిపతి.ఈ పత్రికలో సెప్టెంబరు 1896 వరకు కొన్ని అచ్చయ్యాయి.టి.ఎ.స్వామినాధ అయ్యరు సంపాదకుడుగా అచ్చువేసిన సత్యసాధని పత్రికలో చిత్రరామ స్వామి నాయుడు నానా దేశపు సామెతలని ప్రకటించారు.
== ఇతర విశేషాలు ==
* సామెతలను అధ్యయనం చేయడాన్ని ఆంగ్లంలో "paremiology" అంటారు. సామెతలను సేకరించడాన్ని "Paremiography" అంటారు.
* అమెరికాకు చెందిన Wolfgang Mieder సామెతల అధ్యయనంలో ప్రసిద్ధుడయ్యాడు. సామెతల గురించి ఇతను 50 పైగా పుస్తకాలు, ఎన్నో వ్యాసాలు, పత్రికలు ప్రచురించాడు. ఇతను "సామెత"ను ఇలా నిర్వచించాడు - "A proverb is a short, generally known sentence of the folk which contains wisdom, truth, morals, and traditional views in a metaphorical, fixed and memorizable form and which is handed down from generation to generation." — Mieder 1985:119; also in Mieder 1993:24
 
* పేరడీలకు, హాస్యానికి, ఛలోక్తులకు సామెతలను రూపాంతరీకరించడం కద్దు. ఉదాహరణకు జ్యోతి అనే ఒక [[తెలుగు బ్లాగు|తెలుగు బ్లాగరి]] వ్రాసిన "లేటెస్ట్ సామెతలు"<ref>[http://vjyothi.wordpress.com/2006/10/11/లేటెస్ట్-సామెతలు/ జ్యోతి బ్లాగు ]</ref>
** సిమ్రాన్ సినిమా తీస్తే, సావిత్రి సంగీతం కొట్టిందంటా
* '''సాటి సామెతలు''' (తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ భాషలలో సమానార్ధకాళున్న 420 సామెతలు) - సంకలనం : నిడదవోలు వెంకటరావు, ఎమ్. మరియప్ప భట్, డాక్టర్ ఆర్.పి. సేతుపిళ్ళై, డా. ఎస్.కె. నాయర్ [http://www.archive.org/details/saatisamethalu022732mbp ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]
*సంపూర్ణ తెలుగు సామెతలుః మైథిలీ వెంకటేస్వరరావు,జె.పి.పబ్లికేషన్స్,విజయవాడ 2011
 
* ఆంధ్రపత్రిఅక్-1955- వ్యాసము -తెలుగు సామెతలు- రచన శ్రీ [[టేకుమళ్ళ కామేశ్వరరావు]].
 
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1959783" నుండి వెలికితీశారు