43,014
edits
JVRKPRASAD (చర్చ | రచనలు) చి (→======================================: clean up, replaced: దరిద్రం → దారిద్ర్యం using AWB) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్తాన → స్థాన, → (4), , → , (4), , → , (3), నూ → నూ , గా → గా , త using AWB) |
||
{{వికీకరణ}}
కొయ్యగుర్రం
-----------------------------------------------------------------------------------
ఇందులొ వస్తువు మాత్రం ప్రకృతివైపరీత్యం . 1977 నవంబరు 19 న వచ్చిన తుఫాను
ప్రకృతి విలయాన్ని అపగలిగే శక్తి ప్రభుత్వానికి లేకపొయినా, రక్షణవిషయములో యంత్రాంగం వైఫల్యాన్ని
విమర్షిస్తాడు నగ్నముని తన కొయ్యగుర్రం అనే కావ్యంలో ..
జీవితం మిద్య్హ అనడ మబద్దం--ఎంగిలిమెతుకులేరుకొని ఎలక్ ట్రిక్ తీగలమీదా--
ఇళ్ళ కప్పులమీదా, జంతు కళేబరాలమీదా, పుళ్ళమీదా--పొడుచుకు తినటానికి చేరే కాకులు మాత్రమే---
మిధ్యగూర్చి కావుకావు మంటూ ప్రవచించగలవు ---
మానవత్వం బ్రతికి వుందనడం అబద్ధం ---
కప్పుకొనడానికి మేకచర్మాలు కొసం తిరిగే మెకాలు మాత్రమే
నీతివాక్యాలు వేదికలనుంచి ఉపన్యసించగలవు .
-------------
ప్రభం ధకవుల గురించి ఏమంటున్నాడొ చూద్దాం
-------
విశ్వ శ్రే యం కావ్యం అని అరుస్తూ
పాదాలకు పూసుకుని ఎగిరేలేపనాల్లొ అంటుకున్న కవిత్వం అబద్ధం .
----
తపస్సు చెయ్యటానికి వెళ్ళవలసింది హిమాలయాల్లొకి కాదు జనంలోకి
పరిత్యజించవలసింది సంసారబంధనం కాదు స్వార్దాన్ని
ఓంకారం కాదు ఆర్తనాదమే జీవికి
అనివార్య అంతిమశబ్దం
----
మనిషిలొని అన్నీ అంగాలు జంతువులుగా మారటానికి జివితాంతం ప్తయత్నిస్తాయి
ప్రకృతిలోని అన్ని గ్రహాలు భూమిని ప్రభావితం చెయ్యటాని చెయ్యటానికే గిరగిరా తిరుగుతాయి
కాని గాయం కాని
తన పొట్టలోని ఒక పేగును బయటకు తీసి ఏక్తారా వాయిస్తూ
నిజాన్ని వినగల ఒకేఒక చెవికొసం లోకమంతా
పొద్దుపొడవకముందే కాదు కాదు
పొద్దు తనను పొడవకముందే బక్క టెద్దులు వెంటరాగా నాగలి బుజానవేసుకొని పొలం వెళ్ళేప్రతి రైతూ నాకు శిలువమౌస్తున్న జీసెస్ లాకనిపిస్తాడు
కడలి కెరటానికి నిజం తెలుసు
నదుల మంచినీళ్ళని కౌగిలోకి లాక్కొని తనివితీరా తాగి తెగబలిసి
వికటాట్ట
మనిషి బ్రతికుండగా దాహం తీర్చలేని ఉప్పునీటి సముద్రం .
మిగిలింది కెరటాలు కాదు శవాల గుట్టలు మాత్రమే
సముద్రం గుర్తుందా నీకు
తెల్లటినురగలతొ బొచ్చుకుక్క పిల్లలా నాకాళ్ళచుట్టూ తిగినప్పుడు
అలల
నిన్ను అమాయక ప్రాణివనుకున్నాను
నిన్ను పెచుకుందామని అనుకున్నాను
జివితాంతం పదవిని బట్టగా చుట్టుకున్నవాళ్ళు మరణిస్తే
వినయంగా విషాధంగా దేశం మీదేగిరే జెండా తలదించుకుంటుంది
దిక్కులేని జనం
మరింత గర్వంగా, పరిహసంగా రెపరెపలతొ ఠివిగా ఎగురుతుంది
కాలం గొంతు జీరబోదు. చరిత్ర నయనం చెమ్మగిల్లదు
బ్రతికిఉన్నవాడు నిజం చెప్పడు
ఎప్పుడోఒకప్పుడు ఈ బీళ్ళు దున్నుతున్నప్పుడు
హటాత్తుగా ఒక పుర్రె బయటపడి పకాలున నవ్వతుంది
సమకాలీన రాజకీయ, సామాజిక, అసమానతల వ్యవస్థలపై ఒక తిరుగుబాటు
1978 ప్రజాతంత్ర పత్రిక జనవరి సంచికలో అచ్చయిన 'కొయ్యగుర్రం', ఆ తర్వాత రెండేళ్లకు పుస్తకంగా అచ్చయింది.
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
|
edits