"చర్చ:మహాభారతం" కూర్పుల మధ్య తేడాలు

(+==మహాభారత గాథ, మహాభారత పుస్తకం==)
==మహాభారత గాథ, మహాభారత పుస్తకం==
మహాభారత గాథను, ఆ పుస్తకాన్నీ వేరువేరు వ్యాసాలుగా రాస్తే బాగుంటుందని నా ఉద్దేశ్యం. గాథ వ్యాసంలో ఆ గాథను సంక్షిప్తంగా రాయవచ్చు. పుస్తక వ్యాసంలో ఆ పుస్తకం గురించి, దాని విశిష్టత, వివిధ భాషల్లో దాని అనువాదాల గురించి రాయవచ్చనుకుంటాను. దీనిపై చర్చననుసరించి, ఒక వారంలో ఈ వ్యాసాన్ని పై విధాలుగా విడగొడదాం. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 10:49, 16 అక్టోబర్ 2007 (UTC)
:విడగొట్టవచ్చనుకుంటాను...[[సభ్యుడు:Dvratnam|దేవెర]] 12:34, 16 అక్టోబర్ 2007 (UTC)
631

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/195989" నుండి వెలికితీశారు