అరకు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, ) → ) (7), ( → ( (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నాయి. → ఉన్నాయి., ఉన్నది. → ఉంది. using AWB
పంక్తి 96:
'''అరకు''', [[విశాఖపట్నం]] జిల్లా, [[డుంబ్రిగుడ]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
అరకు లోయ {{coor d|18.3333|N|82.8667|E|}}<ref>[http://www.fallingrain.com/world/IN/2/Araku.html Falling Rain Genomics.Araku]</ref> సముద్రమట్టానికి సుమారు 600 మీటర్ల నుండి 900 మీటర్ల ఎత్తులో ఉన్నదిఉంది. <!--Araku is located at {{coor d|18.3333|N|82.8667|E|}}. It has an average elevation of 911 meters (2992 feet) --> విశాఖపట్నానికి 115 కి.మీ.ల దూరంలో ఉన్న అరకు ఆహ్లాదకరమైన వాతావరణములతో, కొండలతో లోయలతో ప్రజలను ఆకర్షిస్తోంది. సహజ సాందర్యము కలిగిన అరకు సంపన్న భౌగోళిక స్వరూపము కలిగి సజీవముగా నిలుస్తుంది.
 
అరకు వెళ్ళే ఇరువైపులా దట్టమైన ఆడవులు ఉండే ఘాట్ రోడ్, ఆసక్తికరముగా ఆహ్లాదకరముగా ఉంటుంది. దారిలో అనంతగిరి కొండలలో కాఫీ తోటలు ఉన్నాయి. 29 కి.మీ. దూరములో ఉన్న [[బొర్రా గుహలు]] ఒక పర్యాటాక ఆకర్షణ. [[తూర్పు కనుమలు]]లో ఉన్న అరకులో కొన్ని తెగల వారు నివసిస్తారు. ట్రైబల్ మ్యూజియమ్ ఇంకొక ఆకర్షణ.
పంక్తి 128:
*[http://www.indiamike.com/.../data/504/Araku_Valley.jpg అరకు]
 
ఇవి ముఖ్యమైనవి. ఇవి కాకుండ చుట్టు పక్కల చిన్న, చిన్నవి కొన్ని ఆకర్షణలు వున్నాయిఉన్నాయి.
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/అరకు" నుండి వెలికితీశారు