ఇండినవిర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , గా → గా , తొ → తో using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , ) → ) (8), ( → ( (4), వున్నాయి. → ఉన్నాయి., కూడ → కూడా , పరిక్ష using AWB
పంక్తి 1:
[[దస్త్రం:688px-Indinavir.svg.png|right|thumbnail]]
{{main|ఎయిడ్స్}}
Indinavir, '''ఇండినవిర్''' ( (2S) -1-[ (2S, 4R) -4-benzyl-2-hydroxy-4-{[ (1S, 2R) -2-hydroxy-2, 3-dihydro-1H-inden-1-yl]carbamoyl}butyl]-N-tert-butyl-4- (pyridin-3-ylmethyl) piperazine-2-carboxamide, IDV, brand name Crixivan®) అనేది HIV-1 చికిత్సలో ఉపయోగించే Protease Inhibitor అనే తరగతికి చెందిన ఒకానొక ఔషదము. దీనికి IDV పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV చికిత్స కోసం 13-Mar-1996 <ref>http://www.avert.org/aids-drugs-table.htm</ref> రోజున అమోదించబడినది. ఇది Merck అనే సంస్థచే కనుగొనబడినది.
 
== మోతాదు ( Dosage ) ==
పంక్తి 15:
400 Mg ప్రతి 12 గంటల తర్వాత కాని మీరు రెండు సార్లు వేసుకుంటె తప్పనిసరిగా ఇదె తరగతికి చెందిన ఇంకొ మందును వాడాలి. రిటనొవిర్ వెసుకుంటె రక్తంలొ ఇందినవిర్ మోతాదును పెంచుతుంది కాబట్టి రెండుసార్ల డొసెజ్‌‌కు ఈ మందును ఎంచుకొవటం మంచిది.
 
ఈ మందును పిల్లలకు కూడకూడా ఇవ్వవచ్చును. ఈ మందును తినకముందు మాత్రమే వేసుకొవాలి. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు దీనితొ పాటుగా కనీసం రెండు ఇతర HIV మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
 
== దుష్ప్రబావాలు (Side Effects ) ==
ఈ దుష్ప్రబావాలు <ref>http://www.aidsmeds.com/archive/Crixivan_1557.shtml</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
#'''కిడ్ని సమస్యలు''': 40% మందికి ఈ కిడ్ని సమస్యలు వచ్చె ప్రమాదం వుంది. మూత్రంలొ రాళ్లను ఇండినవిర్ ఎర్పరుస్తుంది దీనితొ కిడ్నిలొ రాళ్ళు ఎర్పడతాయి. మూత్ర విసర్జన సమయంలొ నొప్పి అనిపిస్తుంది. ఈ సమస్యను అదిగమించాలంటె ఎక్కువ పరిమాణంలొ నిళ్ళను త్రాగాలి. రొజుకు 6 నుండి 8 గ్లాసుల వరకు త్రాగాలి.
#చర్మం పైన దుద్దుర్లు సాధారణంగ ఈ మందు వాడె వారిలొ కనిపిస్తుంది. చర్మం కాంతి విహీనం కావటం, నల్లటి మచ్చలు చర్మంపైన ఏర్పడటం, వెండ్రుకలు ఊడటం, పెదాలు ఆరిపొవటం, చెతి మరియు కాలి గొర్లు చీలిపొవటం వంటివి జరుగుతాయి.
#Indinavir రక్తంలొ Creatinine పరిమాణాన్ని పెంచుతుంది. దీనివల్ల అంతగా ప్రమాదం ఉండదు.
#Indinavir రక్తంలొ bilirubin పరిమాణాన్ని పెంచుతుంది. దీని వల్ల జాండిస్ ( పచ్చ కామెర్లు ) వచ్చె ప్రమాదం ఉంది. కళ్ళు చర్మం పసుపు రంగులొనికి మారటం దీని ప్రదాన లక్షణం.
పంక్తి 29:
 
== గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?==
ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి Cగా వర్గీకరించబడ్డది. అంటె దినిని జంతువల పై ప్రయొగించినపుడు పరిక్షలలొపరీక్షలలొ తెలినది ఏమిటంటె గర్బం లోని పిండం పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాని మనుషుల పైన సరియైన మరియు ఖచ్చితమైన సమాచారం లేదు. గర్బిణి మహిళలు ఈ మందును వెసుకొవటంలొ సమస్యలు వున్నప్పటికి ప్రయోజనాలు కొన్ని వున్నాయిఉన్నాయి. గర్భవతి మహిళలు Indinavirతో పాటుగా ritonovirను వెసుకొవాలి. ఎందుకంటె గర్భవతి మహిళల్లొ ఈ మందు ప్రభావం తక్కువగా వుంటుంది
 
అలాగె బాలింత మహిళ పాలలొ ఈ మందు ప్రాబవం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లెదు. అయితె HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.
"https://te.wikipedia.org/wiki/ఇండినవిర్" నుండి వెలికితీశారు