ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (13), లో → లో (2), ను → ను (4), తో → తో (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (4), ) → ) (5), ( → ( (2), వున్నాయి. → ఉన్నాయి. (3) using AWB
పంక్తి 1:
[[Image:Power plant.jpg|thumb|ఎలెక్ట్రికల్ ఇంజనీర్లు సంక్లిష్టమైన విద్యుత్ వ్యవస్థలతో పనిచేస్తారు...]]
[[Image:Silego clock generator.JPG|thumb|... మరియు ఎలెక్ట్రానిక్ సర్క్యూట్లతో కూడా.]]
ఎలెక్ట్రిసిటీ. ఎలెక్ట్రానిక్స్ మరియు ఎలెక్ట్రోమాగ్నెటిజమ్ విషయాలకు సంబంధించన అధ్యయనమే '''ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్''' (Electrical engineering) . పందొమ్మిదవ శతాబ్దం చివరి దశలో ఎలెక్ట్రికల్ టెలిగ్రాప్ మరియు విద్యుత్ శక్తి సరఫరా వాణిజ్యపరంగా ప్రారంభంతో ఇది ప్రత్యేక వృత్తిగా గుర్తింపు పొందింది. దీనిలో పవర్, ఎలెక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్ ప్రాసెసింగ్ మరియు టెలికమ్యూనికేషన్ అనే ఉపవిభాగాలు వున్నాయిఉన్నాయి. భారతదేశంలో ఎలెక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తక్కువస్థాయి వ్యవస్థలను కంప్యూటర్ మరియు ఇంటిగ్రేటెడ్ సర్కూట్స్ తో పనిని సూచించడానికి వాడతారు, ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్, భారీ స్థాయి వ్యవస్థలను అనగా [[విద్యుచ్ఛక్తి|విద్యుత్ శక్తి]] వుత్పాదన మరియు పంపిణీ, యంత్రాల నియంత్రణ వంటి వాటికి వాడతారు.
 
17వశతాబ్ది తొలి దశనుండి శాస్త్రవేత్తలు [[విద్యుత్తు|విద్యుత్]] పై అధ్యయనం చేసేవారు. అలెస్సాండ్రో వోల్టా 1775 లో స్థితి విద్యుత్ చార్జీ తయారీ యంత్రం, 1800లో వోల్టాయిక్ పైల్ అనగా ఆధునిక బ్యాటరీకి మూలరూపం తయారు చేశాడు. జార్జి ఓమ్ 1827 లో కరెంటుకి వోల్టేజికి సంబంధాన్ని కనుగొన్నాడు. 1831 లో, మైఖేల్ ఫారడే, ఎలెక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మరియు, 1873లో జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్ విద్యదయాస్కాంత సూత్రాలు కనుగొన్నాడు. 1882 లో థామస్ అల్వా ఎడిసన్ రపంచంలో తొలిసారి విద్యుత్ ప్రసార నెట్వర్క్ తయారుచేశాడు. 1887 లో, నికోలా టెస్లా ఆల్టర్నేటింగ్ కరెంట్ అనబడే విద్యుత్ ప్రసార విధానాన్ని కనుగొన్నాడు. ఇది తరువాత ప్రాచుర్యం పొందింది. వీరికృషితో ఇండక్షన్ మోటార్, టెలిగ్రాఫ్ లాంటివి అభివృద్ధి పరచబడ్డాయి.
 
చాలా మంది శాస్త్రవేత్తలు రేడియో అభివృద్ధికి కృషిచేసారు. 1897 లో కార్ల్ ఫెర్డినాండ్ బ్రాన్ కేథోడ్ రే ట్యూబ్ ని ఆసిలోస్కోప్ కొరకు కనుగొన్నాడు. ఇదే తరువాత టెలివిజన్ కి దారితీసింది. 1895 లో గుగ్లియెల్మో మార్కోని ఒకటిన్నర మైళ్లదూరం వైర్లెస్ సిగ్నల్ ను పంపించాడు. 1941 లో కొన్రాడ్ జూస్ Z3 కంప్యూటర్ తయారు చేశాడు. ట్రాన్సిస్టర్ ను 1947 లో విలియమ్ బి షాక్లీ జాన్ బార్డీన్ మరియు వాల్టర్ బ్రాటెయిన్ తయారు చేశారు. 1958 లో జాక్ కిల్బీ మరియు 1959 లో రాబర్ట్ నోయిస్ (వేర్వేరుగా) ఒకటి కంటే ఎక్కువ ట్రాన్సిస్టర్లు వుండే సమీకృత వలయం (ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్) 1968 లో టెడ్ హాఫ్ నేతృత్వంలో ఇంటెల్ మైక్రోప్రాసెసర్ తయారీచేయడంతో పర్సనల్ కంప్యూటర్ తయారీకి మార్గం సుగమం అయ్యింది.
పంక్తి 14:
17వశతాబ్ది తొలి దశనుండి శాస్త్రవేత్తలు విద్యుత్ పై అధ్యయనం చేసేవారు. విలియమ్ గిల్బర్ట్ అనే వ్యక్తి అయస్కాంత శక్తికి స్థితి విద్యుత్ కి తేడా కనిపెట్టడని చెపుతారు.<ref>{{cite web | title = William Gilbert (1544–1603) | work = Pioneers in Electricity | url = http://www.magnet.fsu.edu/education/tutorials/pioneers/gilbert.html | accessdate = 13 May 2007 }}</ref> [[అలెస్సాండ్రో వోల్టా]] 1775 లో స్థితి విద్యుత్ చార్జీ తయారీ యంత్రం, 1800లో వోల్టాయిక్ పైల్ అనగా ఆధునిక బ్యాటరీకి మూలరూపం తయారు చేశాడు<ref>Vaunt Design Group. (2005).[http://www.ideafinder.com/history/inventors/volta.htm ''Inventor Alessandro Volta Biography.''] Troy MI: The Great Idea Finder. Accessed 21 March 2008.</ref>
 
కాని పందొమ్మిదవ శతాబ్దంలో ఈ విషయం బాగా అభివృద్ధిచెందింది. [[జార్జి ఓమ్]] 1827 లో కరెంటుకి వోల్టేజికి సంబంధాన్ని కనుగొన్నాడు. 1831 లో, [[మైఖేల్ ఫారడే ]], ఎలెక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మరియు, 1873లో [[జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్]] విద్యదయాస్కాంత సూత్రాలు కనుగొన్నాడు.<ref>{{cite encyclopedia| ency = Encyclopedia Britannica | edition = 11 | year = 1911 | article = "Ohm, Georg Simon", "Faraday, Michael" and "Maxwell, James Clerk"}}</ref>
 
1882 లో [[థామస్ అల్వా ఎడిసన్]] రపంచంలో తొలిసారి విద్యుత్ ప్రసార నెట్వర్క్ తయారుచేశాడు. ఇది 110 వోల్టుల డిసి విద్యుత్ మన్హటన్ లోని 59 మంది వినియోగదారులకివ్వబడింది. 1884 లో [[చార్లెస్ అర్జెనాన్ పార్సన్స్]] విద్యుత్శక్తి తయారీకి [[నీటిఆవిరిటర్బైన్]] తయారుచేశాడు. 1887 లో, [[నికోలా టెస్లా]] [[ఆల్టర్నేటింగ్ కరెంట్]] అనబడే విద్యుత్ ప్రసార విధానాన్ని కనుగొన్నాడు. ఇది తరువాత ప్రాచుర్యం పొందింది. వీరికృషితో ఇండక్షన్ మోటార్ . టెలిగ్రాఫ్ లాంటివి అభివృద్ధి పరచబడ్డాయి.
=== ఆధునిక అభివృద్ధి===
చాలా మంది శాస్త్రవేత్తలు రేడియో అభివృద్ధికి కృషిచేసారు. 1888 లో హెయిన్రిచ్ హెర్ట్జ్ సుదీర్ఘ పౌనఃపుణ్యం గల రేడియో తరంగాలను ప్రసారం చేయటం మరియు వాటిని గ్రహించటం చేశాడు. 1897 లో కార్ల్ ఫెర్డినాండ్ బ్రాన్ కేథోడ్ రే ట్యూబ్ ని ఆసిలోస్కోప్ కొరకు కనుగొన్నాడు. ఇదే తరువాత టెలివిజన్ కి దారితీసింది.<ref>{{cite web | title = Karl Ferdinand Braun | url = http://nobelprize.org/nobel_prizes/physics/laureates/1909/braun-bio.html | accessdate = 10 September 2006 }}</ref> 1904 లో జాన్ అమ్బ్రోజ్ ఫ్లెమింగ్ మొదటిసారి రేడియో ట్యూబ్ లేక డయోడ్ కనుగొన్నాడు. రెండుసంవత్సరాల తర్వాత, రాబర్ట్ వాన్ లీబెన్ మరియు లీ డి ఫారెస్ట్ ట్రయోడ్ అనిపిలవబడే ఆంప్లిఫైయర్ కనుగొన్నారు.<ref>{{cite web | title = History of Amateur Radio | work = What is Amateur Radio? | url = http://www.amateurradio.uni-halle.de/hamradio.en.html | accessdate = 18 January 2006 }}</ref> 1895 లో గుగ్లియెల్మో మార్కోని ఒకటిన్నర మైళ్లదూరం వైర్లెస్ సిగ్నల్ ను పంపించాడు. డిసెంబర్ 1901 లో భూమి వంపు దాటిపోగల తరంగాలు పంపాడు. తరువాత అట్లాంటిక్ సముద్రాన్ని దాటగల తరంగాలను పంపాడు.<ref>[http://nobelprize.org/nobel_prizes/physics/laureates/1909/marconi-bio.html Marconi's biography at Nobelprize.org] retrieved 21 June 2008.</ref> 1920 లో అల్బర్ట్ హల్ కేవిటీ మాగ్నెట్రాన్ తయారు చేశాడు. దీని తర్వాత మైక్రోవేవ్ ఓవెన్ పెర్సీ స్పెన్సర్ 1946 లో తయారుచేశాడు.<ref>{{cite web | title = Albert W. Hull (1880–1966) | work = IEEE History Center | url = http://www.ieee.org/organizations/history_center/legacies/hull.html | accessdate = 22 January 2006 }}</ref><ref>{{cite web | title = Who Invented Microwaves? | url = http://www.gallawa.com/microtech/history.html | accessdate = 22 January 2006 }}</ref> 1934 లో బ్రిటీష్ మిలిటరీ రాడార్ ని అభివృద్ధి పరచింది.<ref>{{cite web | title = Early Radar History | work = Peneley Radar Archives | url = http://www.penleyradararchives.org.uk/history/introduction.htm | accessdate = 22 January 2006 }}</ref> 1941 లో కొన్రాడ్ జూస్ Z3 కంప్యూటర్ తయారు చేశాడు.<ref>{{cite web | title = The Z3 | url = http://irb.cs.tu-berlin.de/~zuse/Konrad_Zuse/en/Rechner_Z3.html | accessdate = 18 January 2006 }}</ref> 1946 లో ఎనియక్ (ENIAC) (Electronic Numerical Integrator and Computer) జాన్ ప్రెస్పర్ ఎకెర్ట్ మరియు జాన్ మౌచ్లీ తయూరు చేశారు. దీనివలన అపోలో ప్రోగ్రామ్ మరియు చంద్రమండలయాత్ర సాధ్యమయ్యాయి.<ref>{{cite web | title = The ENIAC Museum Online | url = http://www.seas.upenn.edu/~museum/guys.html | accessdate = 18 January 2006 }}</ref> [[ట్రాన్సిస్టర్]]ను 1947 లో విలియమ్ బి షాక్లీ జాన్ బార్డీన్ మరియు వాల్టర్ బ్రాటెయిన్ తయారు చేశారు. 1958 లో జాక్ కిల్బీ మరియు 1959 లో రాబర్ట్ నోయిస్ (వేర్వేరుగా) ఒకటి కంటే ఎక్కువ ట్రాన్సిస్టర్లు వుండే సమీకృత వలయం (ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్) <ref>{{cite web | title = Electronics Timeline | work = Greatest Engineering Achievements of the Twentieth Century | url = http://www.greatachievements.org/?id=3956 | accessdate = 18 January 2006 }}</ref> 1968 లో టెడ్ హాఫ్ నేతృత్వంలో ఇంటెల్ మైక్రోప్రాసెసర్ తయారీచేయడంతో పర్సనల్ కంప్యూటర్ తయారీకి మార్గం సుగమం అయ్యింది. ఇంటెల్ 4004 అనబడే 4 బిట్ల ప్రాసెసర్ 1971 లో విడుదలైంది. ఇంటెల్ 8080 అనబడే, 8 బిట్ల ప్రాసెసర్ తయారీతో మొట్ట మొదటి పర్సనల్ కంప్యూటర్ ఆల్టెర్ 8800 విడుదలైంది.<ref>{{cite web | title = Computing History (1971–1975) | url = http://mbinfo.mbdesign.net/1971-75.htm | accessdate = 18 January 2006 }}</ref>
 
== విద్య==
పంక్తి 24:
==వృత్తి ఇంజనీర్లు==
డిగ్రీ పొంది, కొంత అనుభవం పొందినతరువాత ఛార్టర్ ఇంజనీర్ గా నమోదు చేసుకోవచ్చు. కొన్నిపనులకు వృత్తిపర ఇంజనీర్ ధృవీకరణ తప్పనిసరికావొచ్చు.
వృత్తిపర సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఇన్సిట్ట్యూట్ ఆఫ్ ఎలెక్ట్రికల్ ఇంజనీర్స్ (IEEE) , ఇన్సిట్ట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (IET) , భారతదేశంలో ఇన్సిట్ట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, ఇన్సిట్ట్యూట్ ఆఫ్ ఎలెక్ట్ర్కానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ వున్నాయిఉన్నాయి. IEEE 360000 పైగా సభ్యులతో దాదాపు 30 శాతం ఇంజనీరింగ్ పరిశోధన తన పత్రికల ద్వారా ప్రకటితమవుతుంది.<ref>{{cite web | title = About the IEEE | work = IEEE | url = http://www.ieee.org/about/ | accessdate = 11 July 2005 }}</ref>
సాంకేతిక నైపుణ్యాలు పాతబడటం ఇంజనీర్లకి పెద్ద సమస్య. నైపుణ్యాన్ని పెంచుకోవడంకోసం, వృత్తిపరసంస్థలలో సభ్యత్వం, పత్రికలు చదవడం తప్పనిసరి.
<ref>{{cite web | title = Electrical and Electronics Engineers, except Computer | work = Occupational Outlook Handbook | url = http://www.bls.gov/oco/ocos031.htm | accessdate = 16 July 2005 |archiveurl=http://web.archive.org/web/20050713014728/http://www.bls.gov/oco/ocos031.htm|archivedate=July 13, 2005}} (see [[work of the United States Government|here]] regarding copyright)</ref> ఆస్ట్రేలియా, కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్ లో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కార్మికులలో 0.25% శాతం వుంటారు . ఇతరదేశాలలో వీరిశాతం ఇంకా ఎక్కువ వుంది.
పంక్తి 32:
[[Image:Molnya-1 Musee du Bourget P1010442.jpg|thumb|left| ఉపగ్రహ సంచార వ్యవస్థ]]
 
భౌతిక మరియు గణిత శాస్త్రాలు ఆధారంతో గణాంకాలు మరియు వివరణాత్మక విషయాలతో వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో నేర్చుకుంటారు. కంప్యూటర్లు వాడటం సర్వసాధారణం అయినా చేతి గీతల ద్వారా ఊహలను పంచుకోవటం కూడా కావాలి. సర్క్యూట్ సిద్దాంతాలు (అనగా రెసిస్టర్లు, కెపాసిటర్లు.ఇండక్టర్లు. డయోడ్లు, ట్రాన్సిస్టర్లు) తప్పనిసరిగా నేర్చుకున్నా అందరూ రోజు వారి పనిలో వాడకపోవచ్చు. అయితే అతిపెద్ద స్థాయి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్సు తయారీకి క్వాంటమ్ మెకానిక్స్ మరియు సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అవసరం. సర్వ సాధారణంగా [[గణాంకల విశ్లేషణా నైపుణ్యము]], [[కంప్యూటర్ అవగాహన]] సాంకేతిక ఊహలు అర్థం చేసుకునే నైపుణ్యాలు కావాలి. సాంకేతికపనే కాకుండా, ప్రతిపాదనలను కక్షిదారులతో చర్చించటం, బడ్జెట్ తయారీ మరియు ప్రాజెక్టు నిర్వహణ చేయటం కూడా వీరి పనిలో భాగం.<ref>Trevelyan, James; (2005). ''What Do Engineers Really Do?''. University of Western Australia. (seminar with [http://www.mech.uwa.edu.au/jpt/Engineering%20Roles%20050503.pdf slides])</ref>
చాలా అనుభవమున్న ఇంజనీర్లు ఇతర ఇంజనీర్ల జట్టుకి నేతృత్వము వహిస్తారు.చాలా ప్రాజెక్టులకి విషయవ్యక్తీకరణ ముఖ్యం కాబట్టి వ్రాతపూర్వక నైపుణ్యాలు కూడా ముఖ్యం. వీరి పని స్థలాలలో వైవిద్యత వుంటుంది. ప్రయోగశాలలు, కార్యాలయాలు, గనుల దగ్గర కాంప్ ఆఫీసులు వుదాహరణలు. వీరు ఇతర సాంకేతిక వేత్తలను పర్యవేక్షించే అవకాశం కూడా వుంటుంది.
==ఉపవిభాగాలు==
పంక్తి 40:
 
[[Image:Power pole.jpg|thumb|విద్యుత్ స్తంభం]]
విద్యుత్ ఇంజనీరింగ్ విద్యుత్ శక్తి ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ మరియు వాటికి సంబంధించిన పరికరాలగురించినది. వీటిలో ట్రాన్సఫార్మర్స్, విద్యుత్ జనరేటరులు, విద్యుత్ మోటార్లు, ఎక్కువ వోల్టేజి ఇంజనీరింగ్ మరియు పవర్ ఎలెక్ట్రానిక్స్ వున్నాయిఉన్నాయి. ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో ప్రభుత్వాలు, విద్యుత్ వుత్పత్తి కేంద్రాలు, వినియోగ కేంద్రాలను కలిపే గ్రిడ్ అనబడే నెట్వర్క్ ను నిర్వహిస్తుంది. పవర్ ఇంజనీర్లు ఈ గ్రిడ్ కు సంబంధించిన వాటిపై పనిచేస్తారు.
 
===నియంత్రణ(కంట్రోల్)===
[[Image:Space Shuttle Columbia launching.jpg|thumb|ఉపగ్రహ ప్రయోగంలో కంట్రోల్ కీలకం.]]
చలనశీల వ్యవస్థలను గణిత సూత్రాలను పాటించేదానినిగా రూపొందించి, వాటిని కావలసినట్టు పనిచేయించటం కంట్రోల్ ఇంజనీర్ల పని.
దీని కొరకు, ఎలెక్ట్రానిక్ సర్క్యూట్లు, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ మరియు మైక్రోకంట్రోలర్లు మరియు ప్రోగ్రామబల్ లాజిక్ కంట్రోలర్లు వాడుతారు. విమానాల గతి నియంత్రణ మరియు చోదన నియంత్రణ, కార్లలో వుండే నియమిత వేగ నియంత్రణ (క్రూయిస్ కంట్రోల్) మరియు పారిశ్రామిక స్వయం చాలక వ్యవస్థలలో ఇది వాడబడుతుంది. ప్రతిస్పందనని గమనించి అనుకున్న స్థితిని చేరుకునేటట్లు చేయటమేవీరి ముఖ్యమైనపని.
 
===ఎలెక్ట్రానిక్స్===
పంక్తి 69:
===ఇన్స్ట్రుమెంటేషన్===
[[Image:F-18E cockpit m02006112600499.jpg|thumb|విమానాన్ని నియంత్రించటానకి కావలసిన పరికరాలు కాక్ పిట్లో.]]
భౌతికమైన వత్తిడి, ప్రవాహ వేగం, ఉష్ణోగ్రత వాటిని కొలవటానికి అవసరమైన పరికరాల తయారీ. దీనికి భౌతిక శాస్త్రం పై మంచి పట్టుకావాలి. విమానంలో పైలట్ వాయు వేగం, ఎత్తుని కొలిచే పరికరాల సహాయంతో విమానాన్ని నియంత్రిస్తాడు. థర్మోకపుల్ తో రెండు ప్రదేశాల మధ్య ఉష్ణోగ్రతల తేడాని కొలవవచ్చు. చాలా సార్లు ఈ విభాగాన్ని నియంత్రణకి వాడుతారు. ఉదా థర్మోకపుల్ తో మండేచోటు ఉష్ణోగ్రతని నియమిత స్థాయిలో వుంచడం.
 
=== కంప్యూటర్స్===
పంక్తి 77:
 
==సంబంధిత విభాగాలు==
మెకాట్రానిక్స్ అనబడేదానిలో ఎలెక్ట్రికల్ మరియు మెకానికల్ కలిసి పనిచేసే యంత్రాల తయారీకి సంబంధించినది. వీటికి ఉదాహరణలు స్వయంచాలిత ఉత్పత్తి నియంత్రణ వ్యవస్థలు, వేడి, గాలి మార్పిడి, సమశీతోష్ణ నియంత్రణ వ్యవస్థ (HVAC) మరియు కారు మరియు విమాన వ్యవస్థలు. దీనినిసాధారణంగా పెద్ద వ్యవస్థలకు వాడుతారు. ఈ మధ్య చాలా చిన్న స్థాయి పరికరాలనబడే మైక్రో ఎలెక్ట్రోమెకానికల్ సిస్టమ్స్ (MEMS) కూడా సంబంధించినది. ఉదా. కార్లలో ఎయిర్ బాగ్ ప్రయోగించడం, ఇంక్ జెట్ ముద్రణా యంత్రాలలో సరియైన బొమ్మ రూపు దిద్దటానికి సిరాచుక్కలను సరిగా ప్రయోగించటం లాంటివి, భవిష్యత్తులో శరీరంలో ప్రవేశపెట్టగల సూక్ష్మ పరికరాలు మరియు ఆప్టికల్ ప్రసార వ్యవస్థల తయారీకి ఇవి ఉపయోగపడతాయి.<ref>{{cite web | title = MEMS the world! | work = IntelliSense Software Corporation | url = http://www.intellisensesoftware.com/Technology.html | accessdate = 17 July 2005 | archiveurl = http://web.archive.org/web/20050317085002/http://www.intellisensesoftware.com/Technology.html| archivedate = March 17, 2005}}</ref>
 
బ యో మెడికల్ ఇంజనీరింగ్ అనబడే విభాగంలో ఆరోగ్య పరికరాల తయారీకి ప్రాధాన్యత వుంటుంది. పెద్ద యంత్రాల వర్గంలో కృత్రిమ శ్వాస యంత్రం, MRI స్కానర్లు మరియు ECG యంత్రాలు వుంటే చిన్న వర్గంలో ధ్వని వర్థకము, కృత్రిమ గుండె మరియు కృత్రిమ హృదయనియంత్రణ పరికరము (పేస్ మేకర్) వున్నాయి