"కాణిపాకం" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
[[బొమ్మ:Kanipakamtemple 1.JPG|thumb|left|300px|కాణిపాక ప్రధాన దేవాలయం.]]
[[బొమ్మ:Kanipakam temple.JPG|thumb|right|300px|కాణిపాక దేవాలయ అంతరాలయం.]]
'''కాణిపాకం''' [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర ప్రదేశ్‌]] లోని [[చిత్తూరు]] జిల్లా [[ఐరాల]] మండలానికి చెందిన గ్రామము. చిత్తూరుఈ పుణ్యక్షేత్రం [[తిరుపతి]], -[[బెంగళూరు]] [[జాతీయ రహదారి]] పై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది.
 
=='''చరిత్ర'''==
''కాణి'' అంటే తడినేల అని, ''పాకం'' అంటే జలపాతం అని అర్ధం.
చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారివారు ముగ్గురు మూడు రకాల అవిటితనంతోఅవిటితనాలతో బాదపడేవారుబాధపడేవారు, ఒకరికిఒకరు గుడ్డి, ఒకరికిఇంకొకరు మూగ మరియు ఒకరికిమరొకరికి చెవుడు. వారికి వున్న ఛిన్నచిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ''ఏతాం''లతో నీటిని తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. ఆ మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే శ్రీశ్రీశ్రీ వినాయక స్వామి వారి '''స్వయాంభు''' విగ్రహం వూరే నీటి నుండి ఆవిర్భవించింది. <br /> ఈ మహిమ చూసిన ప్రజలు ఆయనే స్వయాంభుడు అని గ్రహింఛి ఛాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం ఛిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని ''కాణిపరకం'' అనే తమిళ పదంతో పిలిచేవారు రానురాను ''కాణిపాకం''గా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది.
 
==విశేషాలు==
631

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/196006" నుండి వెలికితీశారు