ఏర్పేడు: కూర్పుల మధ్య తేడాలు

39 బైట్లను తీసేసారు ,  6 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (17), , → ,, వున్నవి. → ఉన్నాయి. (4), ఉన్నది. → ఉంది. (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (17), , → ,, వున్నవి. → ఉన్నాయి. (4), ఉన్నది. → ఉంది. (2) using AWB)
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal|latd=13.6939414|longd=79.5941019|native_name=ఏర్పేడు||district=చిత్తూరు|mandal_map=Chittoor mandals outline13.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=ఏర్పేడు|villages=33|area_total=|population_total=58403|population_male=28131|population_female=28272|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=62.97|literacy_male=74.67|literacy_female=51.17|pincode = 517619}}
 
'''ఏర్పేడు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన ఒక మండలము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్: 517619. ఏర్పేడు చిత్తూరు జిల్లా ఈశాన్య భాగాన, రేణిగుంట నుండి కాళహస్తి వెళ్ళే మార్గంలో కాళహస్తి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నదిఉంది. తిరుపతి నుండి 20 కి.మీ.ల దూరంలో ఉన్నదిఉంది. తిరుపతి - గూడూరు రైలుమార్గంలో ఏర్పేడు ఒక రైలుస్టేషను. యేర్పేడులోని మలయాళస్వామి ఆశ్రమం కాళహస్తి చుట్టుపక్కల ఉన్న ఆధ్యాత్మిక ప్రదేశాలలో ప్రముఖమైనది.<ref>http://www.hindubooks.org/templesofindia/lord_siva_of_sri_kalahasthi/yerpedu_malayalaswamy_asram.htm</ref>
==2011ఏర్పేడు గ్రామ జనాభాా గణాంకాలు ==
*మొత్తం గ్రామంలోని గృహాలు 734
 
==మండలంలోని మెదటి ఐదు స్థానాలు గల గ్రామాలు (జనాభాా ప్రకారం)==
*1.[[వికృతమాల]] (జనాభాా 7,922 , గృహాలు 1,803)
*2.[[కందడు]] (జనాభాా 3,597, గృహాలు 923)
*3 [[మన్నసముద్రం]] (జనాభాా 3,220, గృహాలు 843)
==మండల సమాచారము==
రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్
;మండల కేంద్రము. ఏర్పేడు
;జిల్లా. చిత్తూరు
;ప్రాంతము. రాయల సీమ.
;భాషలు. తెలుగు/ ఉర్దూ
;టైం జోన్. IST (UTC + 5:30)
వాహన రిజిస్ట్రేషను. నెం. AP-03
;సముద్ర మట్టానికి ఎత్తు. 80 మీటర్లు.
;విస్తీర్ణము. హెక్టార్లు
;మండలములోని గ్రామాల సంఖ్య. .
 
==సమీప పట్టణాలు/గ్రామాలు==
తిరుపతి, రేణిగుంట, చిత్తూరు, పుత్తూరు పట్టణాలు ఈ గ్రామానికి సమీపములో వున్నవిఉన్నాయి.
 
==రవాణా సదుపాయము==
ఈ గ్రామానికి, మరియు మండలములోని ఇతర గ్రామాలకు రోడ్డు సౌకర్యమున్నది. ఆరీసి బస్సులు వున్నవిఉన్నాయి. ఈ గ్రామానికి రైల్వే స్టేషను సమీపములో వున్నవిఉన్నాయి.
 
==పాఠశాలలు==
ఇక్కడ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, శ్రీ వి.ఎస్. స్కూలు, నూలైవ్ పబ్లిక్ స్కూలు, శివ యు.పి. ఇంగ్లీష్ మీడియం స్కూలు వున్నవిఉన్నాయి.
 
==మూలాలు==
{{చిత్తూరు జిల్లా మండలాలు}}
 
[[వర్గం:చిత్తూరు జిల్లా రైల్వేస్టేషన్లు]]
{{చిత్తూరు జిల్లా రైల్వేస్టేషన్లు}}
 
[[వర్గం:చిత్తూరు జిల్లా రైల్వేస్టేషన్లు]]
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1960067" నుండి వెలికితీశారు